విజయనగరం వైసీపీలో వర్గపోరు... బొత్సకు వ్యతిరేకంగా ఫిర్యాదులు...
విజయనగరం జిల్లా వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్న మంత్రి బొత్సకు వర్గపోరు తలనొప్పిగా మారిందట. ఎమ్మెల్యేలు, ముఖ్యనేతల మధ్య సమన్వయం కరువై ఎవరికి వారు స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారట. అలా, జిల్లాలో వర్గపోరు....