దీపావళికి 'హ్యాపీ న్యూ ఇయర్' విషెస్ చెప్పిన అజయ్ దేవ్‌గణ్!
అజయ్ దేవ్‌గణ్, కాజోల్ దంపతులు ఇన్‌స్టాగ్రామ్‌లో తమ దీపావళి వేడుక సెలబ్రేషన్స్‌కు సంబంధించిన గ్లిమ్స్‌ను పంచుకున్నారు. భర్త, కొడుకు యుగ్‌తో కలిసున్న ఒక ఫొటోను షేర్ చేసిన కాజోల్, "అందరికీ వెరీ వెరీ హ్యాపీ దీవాళీ. ఇవాళ నా బేబీ గాళ్ (నైసా) చాలా మిస్సవుతున్నా. #familyfirst #silentcelebrations #funfoodandpeople." అని రాసుకొచ్చింది.