English | Telugu

హొయలు చూపుతున్న అల్లరోడి పిల్ల

అల్లరి నరేష్ హీరోగా నటించిన "యముడికి మొగుడు" చిత్రంతో రిచా పనాయ్ హీరోయిన్ గా పరిచయమైంది. యముడి కూతురిగా నటించి మంచి మార్కులే సంపాదించినప్పటికి, ఈ చిత్రం ఫ్లాప్ అవడంతో ఈ అమ్మడికి అవకాశాలు కనుమరుగైపోయాయి.ఈ చిత్రం తర్వాత వరుస అవకాశాలతో బిజీగా ఉండవచ్చని ఊహించిన ఈ అమ్మడికి మొదటి నుంచే కష్టాలు మొదలయ్యాయి. కనీసం తన అందచందలతోనైన పడగొట్టాలని తెగ ప్రయత్నాలు చేస్తుంది. రకరకాలుగా ఫోటోలు దిగి, నిర్మాతల దృష్టిని తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు సెమి న్యూడ్ గా దిగిన ఈ ఫొటోలే నిదర్శనం. ఈ ఫోటో చూస్తుంటే కుర్రకారులు పిచ్చేక్కిపోయే విధంగా ఉన్నాయి కానీ, మరి దర్శక నిర్మాతలు కరునిస్తారో లేదో త్వరలోనే చూడాలి.

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.