English | Telugu

సంక్రాంతి కి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

విక్టరీ వెంకటేష్ ,సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి నటిస్తున్న సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు . ఈ సినిమా సంక్రాంతి రిలీజ్ అవ్వటానికి సిద్ధంగా ఉంది. జనవరి 11, 2013 రిలీజ్ చేస్తున్నారు ఈ సినిమా ఆడియో ను విక్టరీ పుట్టినరోజు నాడు రిలీజ్ చేస్తున్నారు. జర్నీ ఫ్రేమ్ అంజలి , బ్యూటిఫుల్ సమంత హీరోయిన్ గా చేస్తున్నారు. మహేష్ సమంత కాంబినేషన్ లో దూకుడు మూవీ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే . మళ్ళి వీళ్ళ కాంబినేషన్ సూపర్ హిట్ అవ్తుంది అని ప్రిన్సు అబిమానులు వెయిట్ చేస్తున్నారు .

Tags: Seethamma Vakitlo Sirimalle Chettu, Seethamma Vakitlo Sirimalle Chettu Release Date, SVSC Release Date , SVSC Movie Release Date

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.