English | Telugu

'బాహుబలి’ని చంపింది ఏవరు..అతను ఏవరూ?

'బాహుబలి’ విడుదలై మూడు వారాలు గడుస్తున్నా.. ఇంకా బాహుబలి చిత్రం గురించి చర్చ జరుగుతూనే ఉంది..విడుదల కు ముందు సినిమా కథ ఏంటి..సినిమా ఎలా ఉండబోతుంది అనే చర్చ జరుగింది..ఇప్పుడు ‘బాహుబలి’ని కట్టప్ప ఎందుకు చంపాడు?..అసలు సెకండ్ పార్ట్ కథ ఏంటి..? రమ్య కృష్ణ ఎందుకు రాజ్యం నుండి తప్పించుకొని వస్తుంది..? అసలు అనుష్క ఎవరు..? అనే ప్రశ్నలకు ఎవరికీ తోచిన సమాదానం వారు చెపుతూ సినిమా ఫై మరింత ఆసక్తి పెంచుతున్నారు..

బాహుబలి’ని నేనే చంపా అంటూ కట్టప్ప చేత చెప్పించి రాజమౌళి ట్విస్టు ఇస్తే, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మాత్రం ‘‘బాహుబలి’ని కట్టప్ప చంపాడని ఎందుకు అనుకుంటున్నారు. ‘బాహుబలి’ని కట్టప్ప చంపలేదు. కేవలం పొడిచాడంతే’ అని చెప్పి, రాజమౌళి ఇచ్చిన ట్విస్టు మించిన ట్విస్టు విజయేంద్ర ప్రసాద్ ఇచ్చాడు . దీంతో కట్టప్ప ముసుగులో ‘బాహుబలి’ని చంపింది ఎవరని ఆరా తీస్తున్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.