English | Telugu

"దూకుడు" 100 డేస్ సెంటర్స్ లిస్ట్

• వైజాగ్ - శరత్
• గాజువాక - మోహిని 70mm
• విజయనగరం - NCS
• సోంపేట - Tirumala
• పి పేట - SRK చిత్రమందిర్
• కాకినాడ - ఆనంద్
• రాజమండ్రి - గీతా అప్సర
• అమలాపురం - శ్రీరామ
• మండపేట - కృష్ణ
• ముమ్మడివరం - కృష్ణ
• ఏలూరు - మిని సత్యనారాయణ
• భీమవరం - నటరాజ్
• తణుకు - ప్రత్యూష
• పాలకొల్లు - శ్రీనివాస కాంప్లెక్స్ (సింగిల్ షిఫ్ట్ )
• విజయవాడ - అన్నపూర్ణ
• గుడివాడ - ఆనంద్
• మచిలీపట్నం - రామరాజ్
• తిరువూరు - శ్రీకృష్ణ
• గుంటూరు - భాస్కర్
• తెనాలి - వీనస్
• ఒంగోలు - శ్రీదేవి
• చిలకలూరిపేట - విశ్వనాథ్
• వినుకొండ - అరుణ
• నెల్లూర్ - నర్తకి
• దర్శి - వెంకటేశ్వర
• తిరుపతి - సంధ్య
• మదనపల్లి - శ్రీ కృష్ణ మూవీ ల్యాండ్
• చిత్తూర్ - చాణక్య
• కర్నూల్ - శ్రీరామ
• నంద్యాల - ప్రతాప్
• ఆదోని - ద్వారక
• అనంతపూర్ - శాంతి
• హైదరాబాద్ - సుదర్శన్ 35 mm
• కూకట్ పల్ల్య - మల్లికార్జున
• దిషుక్నగర్ - మేఘ
• వరంగల్ - రామ్
• ఖమ్మం - ఆదిత్య
• కరీంనగర్ - భరత్
• నిజామాబాద్ - ఉషా ప్రసాద్
• మెహబూబ్ నగర్ - నర్తకి
• కడప - అప్సర (సింగిల్ షిఫ్ట్)
• ప్రొద్దుటూరు - సినీహబ్ (సింగిల్ షిఫ్ట్)

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.