English | Telugu

బట్టలు లేకుండా నిర్మాత కూతురు

ప్రముఖ దర్శక నిర్మాత మహేష్ భట్ కూతురు ఆలియా భట్ "స్టూడెంట్ అఫ్ ది ఇయర్" చిత్రంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికి చేసింది ఒక్క సినిమా అయినా కూడా, బాలీవుడ్ మొత్తం తన గురించే ఎప్పుడు మాట్లాడుకోవాలి అనే విధంగా ఈ అమ్మడు ప్రయత్నాలు చేస్తూ ఉంటది. ఈ పాప తన వయసుకు మించి ఎక్స్ పోసింగ్ చేస్తూ మతి పోగొడుతుంది.

దీంతో సరిపెట్టుకోని ఈ పాప.. తాజాగా ఒక ఫ్యాషన్ క్యాలెండర్ కోసం నిర్వహించిన ఫోటో షూట్ లో సెమి న్యూడ్ గా కనిపించి... ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఫోటో షూట్ కు సంబందించిన ఫొటోలు, వీడియో లు నెట్ లో హల్ చేస్తున్నాయి. ఆలియా భట్ తన చిన్న చిన్న అందాలతో పిచ్చేక్కిచ్చేస్తుంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.