English | Telugu
కార్తీ, రంజనిల పెళ్ళి రిసెప్షన్ ఫొటోలు
Updated : Jul 7, 2011
కార్తీ, రంజనిల పెళ్ళి రిసెప్షన్ ఫొటోలు మా తెలుగు వన్ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా అందిస్తున్నాం. వీరి రిసెప్షన్ కి తమిళనాడు సినీ
పరిశ్రమ నుండీ, అలాగే రాజకీయ వర్గాల నుండీ పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వారిలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, డి.యమ్.కె.పార్టీ అధినేత కరుణానిధి, మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా, దర్శకుడు మణిరత్నం, ఆయన శ్రీమతి, సీనియర్ నటీమణి సుహాసిని తదితరులు హాజరై కార్తీ, రంజని దంపతులను దీవించారు.