English | Telugu
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలు
Updated : Aug 12, 2025
కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.బుధవారం (ఆగస్టు 11) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో పాతిక కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది.
ఇక మంగళవారం (ఆగస్టు 12) శ్రీవారిి మొదత్తం 77 వేల 596 మంది దర్శించుకున్నారు. వారిలో 31 వేల 565 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 73 లక్షల రూపాయలు వచ్చింది.