English | Telugu

అవంతిక న్యూఇయ‌ర్ ప్లాన్స్

2015లో అవంతికగా మెప్పించిన తమన్నా న్యూఇయర్ సెలబ్రేషన్స్ కోస౦ భారీ స్కేచ్ వేసింది. మిల్కీ బ్యూటీ కొత్త స౦వత్సర వేడుకల్ని తన కుటు౦బ సభ్యులతో విదేశాల్లో విహరిస్తూ హాయిగా గడపాలని నిర్ణయి౦చుకు౦దట.నార్త్ కారొలినా లోని కార్లోట్ నగర౦లో న్యూఇయర్ వేడుకల్ని జరుపుకోబోతో౦దట. 2015 తమన్నాకు బాగా కలిసి వచ్చిందని చెప్పాలి. ఇప్పటికి వరకు సరైన హిట్ లేక బాధపడుతున్న తమన్నాకు..రాజమౌళి బాహుబలి వల్ల అంత‌ర్జాతీయ స్థాయిలో గుర్తింపు ద‌క్కించింది. ఇటు కమర్షియ‌ల్ సినిమా బెంగాల్ టైగ‌ర్ కూడా ఏడాది ఎండిగ్ లో మంచి విజ‌యం సాధించింది. దీంతో హ్యాపీగా హ్యాపీ న్యూఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్ కు రెడీ అవుతోంది మిల్కీ బ్యూటీ.