English | Telugu

నేను పిల్లల్ని కనలేను కదా.. అందుకే నా మీద ప్రేమ తగ్గిందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి '. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -467 లో..  మురారి, కృష్ణతో మాట్లాడతాడు. ఏంటి కృష్ణ ఏం ఆలోచిస్తున్నావ్.? పర్వాలేదు చెప్పు అని మురారి అంటాడు. ఏం లేదు ఏసీపీ సర్.. మీకు నా మీద ప్రేమ తగ్గింది కదా? నేను పిల్లల్ని కనలేను.. గొడ్రాల్ని అని నా మీద ప్రేమ తగ్గిపోతుందా అని కృష్ణ అంటుంది. అయ్యో కృష్ణా ఏంటా మాటలు.. కొడతాను జాగ్రత్త... అలా ఎందుకు ఆలోచిస్తున్నావ్.. నీ మీద ప్రేమ పెరుగుతుందే కానీ తగ్గదు. అయిన నువ్వు గొడ్రాలివి కాదు. ఆల్రెడీ మన బిడ్డ మరొకరి కడుపులో పెరుగుతోందని మురారి అంటాడు.