Vankya Fry Recipe

 

 

 

వంకాయ ఫ్రై రెసిపి

 

 

 

కావలసినవి:

వంకాయలు : అర కేజీ

ఉల్లిపాయలు : 2

నూనె : సరిపడా

ఎండుమిర్చి : 2

కరివెపాకు : తలింపుకు సరిపడా

పసుపు : చిటికెడు

ఉప్పు : ఒక స్పూన్

కారం : ఒక స్పూన్

అవాలు : అర స్పూన్

జీర:అర స్పూన్

అల్లం, వెల్లుల్లి పేస్ట్ : ఒక స్పూన్

సెనగపప్పు:అర స్పూన్

 

తయారి విధానం:

* వంకయాలను కడిగి కట్ చేసి పెట్టుకోవాలి

* స్టౌవ్ వెలిగించి గిన్నె పెట్టి నూనె పొసి అందులో వంకాయ ముక్కల్ని వేసి కాసేపు వేగాకా ప్లేట్ లోకి తీసిపెట్టుకోవాలి.

* ఇప్పుడు ఆ గిన్నెలో తాలింపుగింజలు   వేసి బాగా వేయించి ఉల్లి తరుగు,కరివేపాకు, పసుపు వేసి బాగా వెయించాలి.ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి

* వేయించిన వంకాయ ముక్కలు వేసి కలిపి సరిపడ ఉప్పు కారం వేసుకోని ఒక 10 నిమిషాలు వేగనివ్వాలి.