Mushroom paneer Masala Recipe

 

 

 

మష్రూమ్‌ పనీర్‌ మసాలా రెసిపి

 

 

 

కావలసిన పదార్ధాలు...

మష్రూమ్స్‌ : 100 గ్రా.

అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ : 1 టీ స్పూన్లు

పచ్చి మిర్చి : 5 

పనీర్‌ : 100 గ్రా.

ఉల్లిపాయలు: 1

పసుపు : ఆఫ్ టీ స్పూన్‌

ధనియాల పొడి : 1 టీస్పూన్‌

గరం మసాలా పొడి : 1/2 టీ స్పూన్‌

కొబ్బరి పొడి : 2 టీస్పూన్లు

నూనె : సరిపడా కొత్తిమీర : కొద్దిగా

ఉప్పు : తగినంత

జీలకర్ర : 1 టీస్పూన్‌

ఆవాలు : ఆఫ్ టీస్పూన్‌

 

తయారు చేసే విధానం...

ముందుగా మష్రూమ్స్‌ను శుభ్రం చేసి, ఉడికించి వాటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి.

పనీర్‌ను తురుముకోవాలి.

వ్ వెలిగించి పెట్టి వేడి చేయాలి. అందులో ఆయిల్ వేసి తరిగిన ఉల్లిపాయ ముక్కలు జీలకర్ర, ఆవాలు, బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించాలి.

తర్వాత మష్రూమ్స్‌, పసుపు, పచ్చి మిర్చి,అల్లం వెల్లుల్లి పేస్ట్‌ 4 నిమిషాలు వేయించాలి. తర్వాత తురిమి పెట్టుకున్న పనీర్‌ వేసేయ్యాలి .

పనీర్‌ క అతక్కుపోకుండా బాగా తిప్పుతూ ఉండాలి. దానిలో ధనియాల పొడి, కొబ్బరి పొడి, ఉప్పు, గరం మసాలా పొడి వేసి బాగా కలపాలి .

ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కొత్తిమిర వేసుకోవాలి.