Read more!

Baby corn manchuria Recipe

 

 

 

బేబీకార్న్‌ మంచూరియా రెసిపి

 

 

 

కావలసిన పదార్థాలు:

బేబీకార్న్‌ - 7

బియ్యం పిండి - పావు కప్పు

కారం - సరిపడా

కార్న్ ఫ్లోర్ : ఒక కప్

అల్లంవెల్లుల్లి ముద్ద - ఓకే స్పూన్

ఉప్పు - సరిపడా

టొమాటో సాస్‌ - ఒక స్పూన్

సోయా సాస్ : ఒక స్పూన్

నూనె - సరిపడినంత

ఉల్లికాడలు - 6

ఉల్లిపాయ - ఒకటి

వెల్లుల్లి : 1

 

తయారు చేసే విధానం:

ముందుగా బేబీకార్న్‌కట్ చేసుకోవాలి,తరువాత స్టవ్ మీద గిన్నె పెట్టి నీళ్ళుపోసి అందులో ఉప్పువేసి ఆ నీటిలో ఉడికించాలి.

ఇప్పుడు బియ్యం పిండి, కార్న్ ఫ్లోర్ ,కారం, అల్లం వెల్లుల్లి ముద్ద, కొద్దిగా ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు ఉడికించిన బేబీకార్న్‌ను ఈ పిండిలో ముంచి ఆయిల్ లో డీప్ ఫ్రై చెయ్యాలి.

తరువాత బాణలిలో కాస్త నూనె వేడిచేసి అందులో చిన్నగా కట్ చేసిన వెల్లుల్లి ,ఉల్లిపాయ, ఉల్లికాడ ముక్కలు వేసి ఎర్రగా వేగనివ్వాలి.

ఇందు లో ఫ్రై చేసి పెట్టుకున్న బేబీకార్న్‌ ముక్కల్లి వెయ్యాలి .తరువాత సోయా, చిల్లీసాస్‌, టొమాటో సాస్‌, వేసుకోవాలి.