చల్లటి వాతావరణం ఆరోగ్యం పై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది....
posted on Nov 15, 2021 @ 10:30AM
చల్లటి వాతావరణం లో ఉండడం వల్ల మానవ శరీరం ఎలాంటి అనారోగ్యానికి గురి అవుతుంది. అంటే వాతావరణం లో అత్యల్ప ఉష్ణోగ్రతలు శీతాకాలం లో నమోదు అవుతాయి.అది మంచిది కావచ్చు మంచిది కాక పోవచ్చు.లేదా అనారోగ్యం కావచ్చు. చల్లటి వాతావరణం లో శారీరం పై ఒత్తిడి పెరుగు తుందా? మీ రు శరీరకంగా దృడంగా ఉంటారో అప్పుడే ఒత్తిడి ని తట్టు కోవచ్చు.చల్లటి వాతావరణం లో మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ఏలని దుస్తులు వేసుకోవాలో కూడా మీరు నిర్ణయించుకోవాలి. చల్లటి వాతా వరణం మనకు తెలియకుండానే ఒత్తిడి పెరుగుతుంది.వాతావరణానికి అనుగుణం గా శరీరాన్ని చేయకుండా మార్చుకోకుంటే ఇబ్బందులు తప్పవు.
బయటి వాతావరణం చల్లగా ఉంటె ....
ఇంట్లో 18 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటె ఆహారం బాగా తీసుకోవాలి.బరువు తగ్గించుకోండి. చల్లటి వాతావరణం లో వెచ్చగా ఉండడం అలవాటు చేసుకోండి. ఇంట్లోనే ఇన్నర్ ఫెర్నేస్ వేసుకోండి.చల్లటి వాతావరణం లో మీ శరీరానికి వేడి కావాలని సూచిస్తోంది.వేడి పుట్టించే ఆహారాన్ని శరీరానికి ఇవ్వండి.
మీ శరీరం వెచ్చగా ఉండేందుకు మూలేయర్ల దుస్తులు వేయండి....
సీతాకాలంలో ముఖ్యంగా చలికాలం లో ఒకటికాదు,రెండు లేదా,మూడు రకాల లేయర్ల దుస్తులు ధరించడం ద్వారా అధికంగా వచ్చే చల్లటి గాలుల ను ఎదుర్కొ వచ్చు. దీనికోసం ముఖ్యంగా ఉన్ని దుస్తులు ధరించడం మంచిది. కొన్ని ఒంటికి అతుక్కుపోయే దుస్తులు కాక.శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే విధంగా అంటే శరీర వ్యాయామానికి అనుగుణంగా దుస్తులు ఉండాలి కాస్త వదులుగా ఉండే దుస్తులు వేసుకోండి. చాలా పలుచని దుస్తులు కాకుండా కాటన్ దుస్తులు మంచిది. అలాకాక టెర్లిన్ సింథటిక్ దుస్తులు వంటికి అత్తుక్కుపోయి ఇబ్బంది పెడతాయి. దీనివల్ల చర్మ సమస్యలు కూడా వాస్తాయి. ఇక మీ దుస్తుల విషయం లో గాలి,నీటిని నిలువరించే వీలున్న అంటే ఒక్క మాటలో చెప్పాలంటేమల్టిపుల్ యూజ్ ఉండే జర్కిన్ను వాడండి. అత్యవరసమయంలో బట్టలు మార్చుకోవాల్సి వస్తే సులభంగా మార్చుకునే వీలుండే బట్టలు వేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
మీశరీరం చల్లగా ఉందా మీకు చలివేస్తోండా ....
అసలు మీశారీరం అంత చల్లగా ఎందుకు ఉంది.ఒక్కోసారి మనం ఎలా ఉంటామో మనకే తెలియదు. చలి కారణం గా భరించలేనంత వణుకు పుడుతుంది.ఒక్కోసారి స్పృహ కోల్పోతాము.శరీరంలో ఉష్ణోగ్రతలు తగ్గిపోతూ ఉంటాయి.అది మీశారీ రానికి ఎంత చలిగా ఉందొ అర్ధం అవుతుంది.కొంతమంది లో చలిని భరించే శక్తి ఉంటుంది.ముఖ్యంగా వృద్ధులు చలిని తట్టుకోలేరు.హైపో ధార్మిక్ గా ఉంటారు.కాబట్టి వారి శరీరంలో ఉష్ణోగ్రతలు తగ్గిన విషయాన్ని గుర్తించారు.
చలిపులి పంజావిసిరితే ....
రక్త ప్రవాహం పై ప్రభావం చూపుతుందా ?...
మీ శరీరం చల్ల బడి పోయినప్పుడు చర్మం పై లేదా శరీరంలో రక్త ప్రసారం తగ్గుముఖం పడుతుంది. మీ రక్త నాళాలలో రక్త ప్రసారం పూ ర్తిగా తగ్గుముఖం పడుతుంది.చాలా రక్తం శరీరంలో ఉంటుంది. బిపి సైతం పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. కిడ్నీల ద్వారాకూడా రక్త ప్రసారం తగ్గుతుంది.ఇదే సమయం లో మూత్ర విసర్జన తగ్గుముఖం పడుతుంది. దీనిని వైద్య పరిభాషలో కోల్డ్ డయురసేస్ మీ శరీరం నుంచి విడుదలయ్యే మూత్రం పల్చగా నీళ్ళ మాదిరిగా ఉంటుంది.కాస్త వెచ్చటి వాతావరణం లో కి రాగానే కాస్త దాహం వేస్తుంది.మళ్ళీ బయటికి వెళ్ళాలని అనిపిస్తుంది. ఎల్ల వేళలా చలిగా ఉండడం సహజం అయితే కొన్ని రకాల వైద్య సమస్యల కు దారి తీయవచ్చు.
అనీమియా ....
రక్త హీనత మనం తీసుకునే ఆహారం లో ఐరన్ లేక పోవడం వల్ల ఎర్రరక్తకణాలు పెరుగుతాయి. ఒక వేళ మీరు స్త్రీలు అయితే పునరుత్పత్తి చేయగలిగితే ఒక వేళ శాఖా హారులు అయితే రక్త హీనత ఉంటుంది.
హైపర్ తైరాయిడిజం....
అటో ఇమ్మ్యున్ డిజార్దర్ వల్ల ఏర్పడే హైపర్ థైరాయిడిజం స్త్రీలలో ముఖ్యంగా మధ్య వయస్కులలో ఎక్కువగా ఉంటుంది.
డయాబెటిస్....
డయాబెటిస్ నేఫ్రోపతి డయాబెటిస్ వల్ల కిడ్నీ ప్రమాదానికి దారి తీస్తుంది. శరీరానికి సహజంగా రావాల్సిన ఇంసూలిన్ అందకుంటే చల్లగా ఉన్నా ఉన్సూలిన్ ఇవాల్సిందే.
అనోరేక్సియా ....
దీనిని ఈటింగ్ దిజార్దర్ గా పేర్కొంటారు. ఎల్లప్పుడూ చల్లగా ఉన్నట్లు భావిస్తారు.ఏదైనా పౌష్టికాహారం లేదా తక్కువ వేడిమి కలిగించే ప్రయత్నం చేస్తారు.దీనివల్ల మృదువైన చర్మం జుట్టు పెరగడం వల్ల శరీరానికి కొవ్వు అందుతుంది. జలుబు కు చికిత్స చేయాల్సిన సమస్యగా భావిస్తారు.మీరు వేడి ప్రదేశం లో కొంత సేపైనా ఉండాలి. ఒక వేళ చల్లటి ప్రదేశం నుండి వస్తే మీరు డాక్టర్ ను మాత్రం తప్పనిసరిగా సంప్రదించాలి. చలిని నేరుగా ఎదుర్కుంటే శారీరక సమస్యలు తప్పవు.చలి వల్ల కాళ్లు.చేతుల పై చర్మం పగలడం.వెన్నెముక,కళ్ళు.వాయడం చేయి,కాలి ఎముకలు ఒక్కోసారి విరగడం కింద పది పోవడం.వాటి వల్ల వచ్చేగాయాలు తగ్గుముఖం పట్టవు. సాధారణ చెప్పులు సరిపోవు సరైన బూట్లు అయితే మంచు ప్రదేశాలలో స్కిప్పింగ్ సరికాదు. కాని చలిని మంచును లెక్క చేయకుండా సరిహద్దుల్లో కాపలా కాసే సైనికులు దీనిని ఎలా ఎదుర్కుంటారో ఆర్ధం చేసుకోవచ్చు.ప్రాణాలను సైతం లెఖ చేయాని సైన్యాన్ని ఎక్కువ చలికి ఎండకు తట్టుకుంటారో వారి సేవలను గుర్తుంచుకోవాలి.అలాగే చలికాలం లో అరికాళ్ళు పదాలు పగలడం వంటి సమస్యలు వేదిస్తాయి ముఖ్యంగా మంచుప్రదేశాలలో స్కీయింగ్ చేయడం వల్ల మంచు రాళ్లు గుచ్చుకుని గాయాలు కావడం చూస్తున్నాము. చలికాలం లో వచ్చిన గాయాలు,లేదా సర్జరీ చేసిన ప్రాంతాలలో వచ్చే గాయాల నొప్పులు మరింత తీవ్రతరంయ్యే అవకాసం ఉంది.
గుండెపోటు ....
చలికాలం లో ఎదుర్కునే మరో పెద్ద సమస్య గుండెపోటు సమస్య.దీనికి తోడు అప్పటికే ఉన్న అనారోగ్య సమస్యలు బయటికి వస్తాయి.అందుకు ఎవరైనా బయటికి వచ్చే ముందు చెవులను స్కార్ఫ్ తో చుట్టాలి.చేతులకు గ్లౌస్లు వేసుకోవాలి. తలకు టోపీ ర్రైలు లేదా బస్సు ప్రయాణం చేస్తూ ఎదురు చూసే వారు శరీరం చలిబారిన పడకుండా రక్షణ తీసుకోవాలి అలా కాక రక్షణాత్మక చర్యలు తీసుకోకుంటే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. సంవత్సరానికి 1౦౦ మందికి పైగా గుండెపోటు తో మరణిస్తున్నారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో కేవలం 1౦,౦౦౦ మంది గుండె పోటు తో ఆసుపత్రులలో చేరుతున్నారు. చలి వల్ల రక్తం చిక్కబడడం,రక్త ప్రసారం అందక పోవడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఫ్లూ,ఇన్ఫ్లూయెంజా ఆస్తమా వంటివి వచ్చె ప్రమాదం ....
చలికాలం లో వ్యక్తిలో ఉండే ఇతర అనారోగ్య సమస్యలు బయటికి వస్తాయి.ముందుగా ముక్కుచెవులు,చెక్కిళ్ళు, వెళ్ళు మడమలు చలిబారిన పడతాయి.వీటిని నిశితంగా గమనిస్తే తప్ప మనం గుర్తించలేము.స్వయంగా గుర్తించడం అవసరం. చేతి వెళ్ళు,కాలివేళ్లు,స్పర్సలేకపోవడం తిమ్మిరి పట్టినట్టుగా ఉండడం.ఏదైనా వేడిగా ఉండే ప్రదేశానికి వెళ్ళడం అత్యవసరం.అయితే ఆసమయంలో వాటిని రుద్దవద్దు. ఫ్లూ,ఇంఫ్లూ ఎంజా కు చికిత్స చేయవచ్చు ఒకసారి ఆస్తమా వస్తే చలికం లో మళ్ళీ తిరగ బెట్టె అవకాసం ఉంది. కాబట్టి ఆస్తమా,టిబి ఉన్న వాళ్ళు చలిబారిన పడకుండా ఉండడం ఉత్తమం.
హైపోధర్మియా....
ఇది చాలా ప్రామాదకరమైన సంఘటన శరీరంలో ఉష్ణోగ్రతలు 37డిగ్రీల నుండి35 డిగ్రీల తగ్గితే వణుకు మొదలు అవుతుంది. ఇంట్లోనే ఉంటూ వేడిని పెంచే విధంగా దుస్తులు వేసుకోవాలి. మీ కాళ్ళు ఎక్కువసేపు నీటిలో ఉన్నా చర్మం ఒరుసుకు పోవడం లేదా కోసుకు పోవడం జరుగుతుంది. సైనికులు చలి ప్రదేశాలలో నెలలు సంవత్సరాలు కాపలా కాస్తూనే ఉంటారు.
చల్లటి వాతావరణం వల్ల లాభం....
మలేరియా,స్లీపింగ్ సిక్నెస్,ట్రై పనో మయిసిస్, బిలార్జియా,స్చిస్తో మయిసిస్ అంటే వ్యాయామం చేయడం వల్ల శరీరంలో కొవ్వు తగ్గుతుంది. చలికాలం లో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న వ్యాదులబారిన పాడడం దీర్ఘకాలిక వ్యాధులు తిరగ బెట్టడం చూడవచ్చు.