ప్రపంచ న్యుమోనియా దినోత్సవం
posted on Nov 13, 2022 @ 9:30AM
ప్రతిఏటా నవంబర్ లో ప్రపంచ నిమోనియా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించడం ఆనవాయితీ.నిమోనియా పై అవగాహన కల్పించడం నిమోనియా వల్ల వచ్చే పరిణామాలునిమోనియా తీవ్రత గురించి చర్చించడం అవసరం. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిమోనియా తీవ్రత 5 సంవత్సరాల లోపు పిల్లలలో నిమోనియా బారిన పడడాన్ని గుర్తించారు.నిమోనియాను ప్రాధమిక స్థాయిలో గుర్తించడం తగిన నివారణా చర్యలు చేపట్టడం దినోత్సవం యొక్క లక్ష్యం గా పేర్కొన్నారు. నిమోనియా వ్యాధి వల్ల ఊపిరి తిత్తుల పై తీవ్రప్రభావం చూపుతుంది.ఊపిరి తిత్తుల్లో నిమ్ము చేరడం వల్ల ఇన్ఫెక్షన్ కు గురి అవుతాయి. దీనికి సంబందించిన లక్షణాలు స్వల్పంగాను లేదా తీవ్రంగాను.ఉండవచ్చు.సంవత్సరం లోపు పిల్లల నుంచి 65 సంవత్సరాల వయస్సు ఉన్నవారిలో నిమోనియా వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటారు.
ప్రపంచ నిమోనియా దినోత్సవం 2౦22 చరిత్ర...
న్యుమోనియా కు కారణం ఊపిరితిత్తులలో నిమ్ము చేరడం,ఇంఫ్లూఎంజా లేదా కోవిడ్ 19 వల్ల వచ్చే ఊపిరి తిత్తులు లంగ్స్ ఇన్ఫెక్షన్ వల్ల తీవ్రంగా దెబ్బతింటున్నాయి.ప్రపంచ వ్యాప్తంగా నిమోనియా వ్యాధి 2.5 మిలియన్ల ప్రజలు దీనిబారిన పడ్డట్లు అందులో6,72,౦౦ ౦ పిల్లలు ఉన్నట్లు 2౦19 పిల్లలో నిమోనియా తీవ్రత పెరిగింది.2౦౦9 లో గ్లోబల్ కోవిలిఏ షాన్ చైల్డ్ నిమోనియా సంస్థ, ప్రభుత్వ,సంఘాలు,విద్య పరిశోదనా సంస్థలు.ఉనాయి. నిమోనియా వ్యాధి తీవ్రత ప్రభావం ఒఐ 2౦13 లోనే నిమోనియా మరణాలను నిలువరించేందుకు ప్రయత్నం. అదేవిధంగా దాఎరియా వల్ల మరణాలు పెరగడం తో దురదృష్టకరం.యునిసెఫ్ సంస్థ ద్వారా నిమోనియా టీకా యాంటి బాయిటిక్స్ వాడడం ద్వారా నిమోనియా కట్టడి చేయడం అవసరం.
నిమోనియాకు కారణాలు....
పోషకాహార లోపం,సారణ గాలి వెలుతురు లేకపోవడం. స్తేరాయిడ్స్,లేదా ఇమ్యునో సర్ప్రాస్ డ్రగ్స్,వాడడం.లేదా ఆర్గాన్ ప్లాంట్స్,లేదా ఆటో ఇమ్యూన్ డిజార్దర్. డయాబెటీస్ నియంత్రణ లేకపోవడం.వల్ల నిమోనియా పెరిగే అవకాశాలు ఉన్నాయి.
ప్రపంచ నిమోనియా దినోత్సవం ....
న్యుమోనియాకు వ్యతిరేకంగా పోరాటం.ఆరోగ్య సంస్థల పై వ్యాధి వల్ల పెరుగుతున్న భారాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
సందేశం ....
అందరినీ న్యుమోనియా నుంచి రక్షించడం.మన ఊపిరి తిత్తులను రక్షించుకోవడం లక్ష్యం. నిమోనియా వల్ల వచ్చే సమస్యల నుండి కాపాడుకునేందుకు వ్యాక్సిన్ తీసుకోవడం మరిచిపోకూడదు. ప్రజలు సురక్షితంగా,ఆరోగ్యంగా ఉండాలన్నదే కాంక్ష. ఈ సందర్భంగా చెప్ప దలుచుకున్న మీ ఊపిరి తిత్తులను సురక్షితంగా ఆరోగ్యంగా ఉంచుకోవడం ముఖ్యం. ఆ విషయాన్నీ గుర్తుచేయడం ప్రపంచ నిమోనియా దినోత్సవం యొక్క లక్ష్యం. ప్రతియేటా ప్రాణాలు తీస్తున్న్స నిమోనియా తో పోరాడేందుకు చేతులు కలుపుదాం.నెమ్మదిగా సులభంగా ఊపిరి పీల్చుకోండి.నిమోనియా డే సందర్భంగా ప్రతిఒక్కరికి అవగాహన కల్పించడం.ఊపిరి తిత్తులపై అవగాహన ఊపిరితిత్తులను సంరక్షించుకోవడం, స్వాసిస్తూ జీవించడం.మనం నిమోనియా పై పోరాడేందుకు సిద్ధం కావాలి బ్యాక్టీరియా కు దూరంగా మీరు ఉండాలంటే మీరు మీ ఊపిరి తిత్తులను కపాడుకోవాల్సిందే .
న్యుమోనియా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పల్మనాలజిస్ట్ డాక్టర్ తపస్వి కృష్ణ వెల్లడి.న్యుమోనియా ప్రాణాలను హరించే ఒక భయంకరమైన శ్వాస కొస సంబందిత వ్యాధి.ఈసందర్భంగా గ్లోబల్ ఆసుపత్రికి చెందిన ప్రముఖ పల్మనాలజిస్ట్ తెలుగు వన్ తో మాట్లాడుతూ ప్రపంచ న్యుమోనియా దినోత్చవం ప్రతి ఏటా నోవంబర్ రెండవ వారం లో నిర్వహిస్తారు. నిమోనియా పై ప్రజలకు అవగాహన నిమోనియాను ఎలా ఎదుర్కోవాలి.అన్న అంశం పై అవగాహన చైతన్యం క్కల్పించడం ముఖ్యం. అటు పిల్లలు పెద్దలను సైతం ఇన్ఫెక్షన్ చేరడం వల్ల చంపేస్తుంది. ఎక్కువసంఖ్యలో పిల్లలు పెద్దలలో నిమోనియా బారిన పడడం చనిపోవడంజరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా 5 సంవత్చారాల లోపు పిల్లలు దీనిబారిన పడడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది.అల్పాదాయ, మధ్యతరగతి, ఆదాయం ఉన్న దేశాలలో నిమోనియా ఇతర ఊపిరితిత్తుల వ్యాధుల గురించి పోరాడాలని పిలుపు నిస్తున్నారు .నిమోనియాకు ప్రధాన కారణాలలో అల్వేలి శ్వాస నాళాలలో రసాయనాలు బ్యాక్టీరియా వైరస్ లు,ఫంగల్ ఇన్ఫెక్షన్లు గాలిద్వారా శ్వాసకోసాల లోకి చేరతాయి. వంటి శ్వాస నాళాలలో వాపు రావడం ,లేదా శ్వాస నాళాలలో ఊపిరి తిత్తులలో నీరు చేరడం లేదా చీము పట్టడం.ద్వారా శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది.న్యుమోనియా అంటు వ్యాధి దీనివల్ల పిల్లలలో పెద్దలలో వ్యాధి నిరోదక శక్తి తగ్గుతుంది.తపస్వి స్పష్టం చేసారు.
ప్రపంచ నిమోనియా డే ప్రాధాన్యత...
న్యుమోనియా నివారించ వచ్చు చికిత్చ చేయవచ్చు. నిమోనియాతో పాటు ఇతర శ్వాస కొస సంబంధిత ఇన్ఫెక్షన్లు వ్యాధిని మరింత పెంచుతుంది. గత సంవత్చారం 2౦19 లో 25 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు 2౦21 లో శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్లతో 6 లక్షల మంది ప్రజల ప్రాణాలే హరించింది.ఇన్ఫెక్షన్లతో పోరాడాలి నిమోనియా అవగాహన లేనండువల్లె లక్షలాదిమంది మరణిస్తున్నారు.ఇది ఆందోళనకరమని తపశ్వి అభిప్రాయ పడ్డారు.
శ్వాస సంబంధిత ఇంఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడాలి ...
సమస్యను శాస్వతంగా అణచివేయాలంటే ఒకవేదిక పైకి రావాలి నిమోనియా నివారించాగలిగే వ్యాధి చికిత్చ చేయాగలిగే వ్యాధి. అయితే కోవిడ్ తరువాత కొందరిలో న్యుమోనియాకూడా సోకడం తో అటు ఒప్పిరి తిత్తుల లో ఇన్ఫెక్షన్ చేరి అటు కోవిడ్ ఇటు నిమోనియా ను గుర్తించడం లో కాస్త ఆలస్య జరగడం తో కొందరు కోవిడ్ తో ఇంకొందరు న్యుమోనియాతో చనిపోయినట్లు తెలుస్తోంది.ప్రభుత్వం స్వచ్చంద సేవాసంస్థలు న్యుమోనియా పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం అవసరం అందుకోసం అవగాహనా కార్క్రమాలు నిర్వహించడం అవసరమని నిపుణులు భావిస్తున్నారు ఈమేరకు నిమోనియా అందరికీ వస్తుందని ప్రజలకు తెలపాలని లక్ష్యంగా నినదించాలని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 2౦22 లో 42 దేశాలలో 222 మాన్యు మెంట్స్ నెలకొల్పాలి నిమోనియా కాక ఇతర శ్వాస సంబంధిత వ్యాధులకు దారితీద్స్తుంది నిమోనియా మరణాలు ఆగాలంటే నిమోనియా లైట్ వెలిగించాల్సిందే.అని ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ తపశ్వీక్రిష్ణ అన్నారు. న్యుమోనియా లైట్ వెలిగించాలని అందుకోసంప్రజలు సిద్ధంగా ఉండాలి.