అతిగా మందులు తీసుకుంటే అంతే...
posted on Nov 16, 2021 @ 11:30AM
మన పెద్దలు ఒక నానుడి చెప్పారు అతిసర్వత్రా వర్జ యెత్ అని దీని అర్ధం. ఏదైనా అతిగా చేస్తే దానివల్ల ఫలితాలు భిన్నంగా ఉంటాయి అని. ప్రతి చిన్న సమస్యకి మందులు వేసుకోవడం అలవాటుగా మారిపోయింది. అధిక మోతాదులో మందులు వాడితే అత్యంత ప్రమాదకరమని అంటున్నారు వైద్యులు. మందులు మిలియన్ ప్రజల ప్రాణాలు కాపాడుతుంది.అలాగే అతిగా వాడితే దానినుండి తీవ్ర పరి ణామాలు ముఖ్యంగా గర్భస్థ సమయం లో మందుల వాడకం పిండం పై తీవ్రప్రభావం చూపుతుంది. అలాగే గర్భిణికి సమస్యలు తప్పవుఅంటున్నారు వైద్యులు మందులు ఓవర్ డోస్ తీసుకోవడం యాద్రుచికం కావచ్చు.
అయితే వాళ్ళు తీసుకునే మందు మోతాదు ఒక్కొకరిలో ఒక్కో రీయక్షన్ చూపిస్తుంది. కొందరికి అనారోగ్యం రాగానే వైద్యుడి సలహా లేకుండా మండులువేసుకుంటారు. కొందరికి ఎంత మోతాదులో మందు వాడాలో తెలియదు.ఆడే పనిగా మందులు వాడుతూ ఉంటారు. అసలు ఆమందు వడ చ్చలేదా అన్న విషయాన్ని సైతం చూసుకోరు. అయితే అనారోగ్యానికి ఆవ్యక్తి శరీర తత్వాన్ని బట్టి వైద్యులు మోతాదులు నిర్ధారిస్తారు. ఒక్కోసారి మందు మోతాదు అవసరమైన దానికన్నా ఎక్కువగా వాడారో అది శరీరం పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది అని హెచ్చరిస్తున్నారు వైద్యులు. కొంతమడిలో ఆ మందు తక్కువ మందు ప్రభావం చూపిస్తే కొందరిలో మత్తు ప్రభావం ఎక్కువగా ఉండచ్చు. అవి ఆశరేరక తత్వాన్ని సరిపోతాయా లేదా అన్నది ముఖ్యం. అయితే కొన్ని అంతార్జాతీయ మందులు శరీరానికి సహకరించవు. ఆమందుల వాడకం వల్ల వచ్చే రీయాక్షన్ కొన్ని మందులు మేతాబాలిజం పై ప్రభావం చూపుతాయి.కొన్ని మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి.
అసలు అధిక మోతాదులో మందులు వాడితే...
డాక్టర్స్ సూచించిన దానికన్నా అధిక మోతాదులో మందులు వాడారో కొన్ని శరీరం పై పోజిటివ్, రియాక్షన్ ఉంటె కొన్ని నెగిటివ్ రీ యాక్షన్ ఉంటుంది.ఒక వేళ ఎక్కువ మోతాదులో మందులు ప్రతిరోజూ తీసుకుంటే,మాములుగా వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉండకపోవచ్చు.కొన్ని మందులు సాధారణ రియాక్ష,న్, కొన్ని మందులు స్వల్పంగా వికటిస్తాయి. కొన్ని తీవ్రంగా వికటిస్తే కొన్ని మందుల వల్ల మరణం కూడా సంభవించవచ్చు. కొన్ని సందర్భాలలో స్వల్ప మోతాదు సయితం పిలలపై ప్రభావం చూపిస్తాయి.అది ఒక్కోసారి అస్తమా,గుండెపోటు, కు దారితీయవచ్చు లేదా ఇతర అవయవాల పై ప్రభావం చూ పిస్తాయి.
అధిక మోతాదులో మందులు వాడడం వల్ల కొన్ని రకాల కారణాల వల్ల అందులో ఉండే రసాయనాలు మందుల నాణ్యత ఎలాతీసుకున్నారు,తీసుకున్న వారి వయస్సు,ఇతర అంశాలు ఉంటాయి. అధిక మోతాదువల్ల వాంతులు,కాళ్లు నొప్పులు,విరేచనాలు,గుండేనొప్పి,చాతి నొప్పి,తల తిరగడం,ఒక్కోసారి తూలడం, మత్తుగా ఉండడం,ఎదో భయం,రక్త పోటు తగ్గడం,రక్త పోటు పెరగడం,శ్వాస తీసుకోవడం ఇబ్బందికరం గా మారడం. కంటి చూపు,ఇబ్బంది పడడం,పిల్లి కూతలు,కొంతమందికి గురక,చేతి వెళ్ళు నీలిరంగులోకి మారడం, ముఖం పాలిపోయి ఉండడం,స్పృహ కోల్పోవడం వంటి సమస్యలు వస్తాయి.
డాక్టర్ ను ఎప్పుడు సంప్రదించాలి....
మీరు తీసుకున్న మందు అధిక మోతాదులో ఉంటె వైద్యుడిని తప్పనిసరిగా సంప్రదించాలి.సరైన సమాచారం ఇవ్వాలి. ఆమందు పేరు,మీరు తీసుకున్నమోతాదు వివరాలు.ఏ సమయం లో ఎన్ని గంటలకు తీసుకున్నారు.ఆ బోటిల్ వివరాలు, అందుబాటులో ఉంచాలి.ఎందు కంటే మందు మోతాదు గురించి మాట్లాడు తున్నారు కాబట్టి కొంతమంది ఎమెర్జెన్సి కి వెళ్ళిపోతారు.అయితే శారీరకంగా ఎలాంటి మార్పు లేకపోయినా విషపూరితం కాక పోయినా తీవ్ర అనారోగ్యానికి గురి అవుతారు.కొందరు అత్యధిక మోతాదులో తీసుకున్న వారు ఆసుపత్రికి వెళ్లేందుకు ఇష్టపడరు.
ఇలాంటి విషయాలు పైకి చెప్పేందుకు ఇష్టపడరు. ఈ సమయంలో కొందరు కుటుంబ సభ్యుల సేవలు తీసుకోవాలి ఈసమయంలో నిపుణులైన డాక్టర్ల సేవలు సూచనలు అవసరం.ఆ వ్యక్తితో ఎవరైనా ఒకరు వెంట ఉండాలి.ఓవర్ దోసేమందులు ఏవో తెలిసిపోతాయి. ఆ మందులో ఉండే రాసాయానాలు వాటి ఫలితాలు తెలుసుకోవడం ద్వారా అత్యవసర పరిస్థితి కి కారణాలు తెలుస్తాయి. దీనికి విరుగుడుమందు ఇవ్వడం ఏమందు ద్వారా రీయక్షన్ వచ్చిందో తెలుస్తుంది. ఈ మందుల ప్రభావం ఎలాఉంటుంది దీనిని ఎలా ఎదుర్కోవాలి అన్న అంశం పై పరిశోదన చేయవచ్చు.