విటమిన్ లోపిస్తే అందత్వమేనా?
posted on Jul 15, 2022 @ 9:30AM
ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలంటే పోషాకఆహారం ప్రాధాన భూమిక పోషిస్తుంది. మనం తీసుకునే పోషక ఆహారం లో ఏ విటమిన్ లోపించినా శరీరంలో చాలా మార్పులు వస్తాయి. కంటి ఆరోగ్యానికి ఏ విటమిన్ అవసరమో తెలుసుకుందాం. మన శరీరం లో ప్రతి ఒక్క అంగం ఒకదానితో ఒకటి ముడి పది ఉంటుంది.సమతుల పోషక ఆహారం తీసుకోవడం వల్ల జీవితాన్ని ఆరోగ్యంగా ఉత్స్చాహాం గా ఉల్లాసంగా ఉంచుతుంది. అపరిమిత ఆహారం లో చాలా పోషక తాత్వాల లోపం కారణం గా మన శరీరం పై తీవ్రప్రభావం చూపుతుంది. విటమిన్లు ఖనిజాలు ఇతర పోషక తత్వాలు తక్కువగా ఉండడం వల్ల మీ ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రాభావితం చేస్తాయి. మీరు బహుశా అలోచించి ఉండకపోవచ్చు. ప్రస్తుత పరిస్థితులలో ఇంగ్లాండ్ కు చెందిన జాతీయ ఆరోగ్య సేవల విభాగం సమర్పించిన రిపోర్ట్ ఆధారంగా శరీరం లో చాలా పోషక తత్వాలు తక్కువగా ఉండడం వల్ల అందత్వానికి దారి తీయ వచ్చని ఆరేపోర్ట్ లో వెల్లడించారు.
పోషకాలు హాస్టి హనీకి ఉన్న సంబంధం ఏమిటి?
నిపుణులు చెపుతున్న దానిప్రకారం మానవ శరీరానికి 1౩ అత్యవసర మైన విటమిన్ల అవసరం ఉంటుందని ఎక్కడైతే బలహీనత ఉంటుందో అక్కడ అలసట,తల తిరగడం,వంటి సమస్యల నుండి బయట పడాలంటే మనశరీరంలో ఉన్న ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే మీమెదడు ఆరోగ్యంగా ఉంచుకుంటే నే మంచిది.ఇక కంటి విషయానికి వస్తే కంటి చూపు కు సంబంధించి రెండురకాల పోషకతాత్వాలు కీలక పాత్ర పోషిస్తాయి.
కంటి కోసం విటమిన్ బి 12
విటమిన్ బి12 ఆప్టిక్ న్యురోపతి ని నివారించేందుకు కంటి నరాలు ఆరోగ్యంగా ఉంచేందుకు కార్యప్రాణా ళిక సిద్ధం చేస్తుంది. పాట శాల,కళాశాల, యాజామాన్యం,ఆప్టో మెట్రిక్ రిపోర్ట్ ప్రకారం బి 12 లోపం దీర్ఘ కాలం పాటు ఉంటె ఆప్టిక్ నర్వ్ పై తీవ్ర ప్రభావం చూపుతుందని తేల్చి చెప్పారు.
విటమిన్ బి 12 లోపిస్తే ఉండే లక్షణాలు ఏమిటి?
*కంటిలో చిట చిట గా ఉండడం.
*ఒత్తిడికి గురికావడం.
*జ్ఞాపక శక్తి కోల్పోవడం.
*కళ్ళు తిరగడం.
*చర్మం కొంచం పసుపు రంగుకు మారడం.
*ఏకాగ్రత కోల్పోవడం.
*ఆలోచన వ్యబహారాలలో విచక్షణ కోల్పోవడం.
*నాలుక ఎర్రబడడం.
*కాళ్ళు,చేతులలో తిమ్మిర్లు రావడం విటమిన్ బి లోపమే. అని వైద్యులు పేర్కొన్నారు.
*విటమిన్ ఏ ఏ వస్తువులలో లభిస్తుంది?
*గుడ్డు,ఆయిల్ ఫిష్,పాలు,వెన్న,పన్నీర్ లలో విటమిన్ ఏ లభిస్తుంది.
*విటమిన్ లోపంతో కన్ను పోవచ్చు. vitamin diffishiyanci may lead to blindness