ఎలక్ట్రో మాగ్నెటిక్ థెరఫీ
posted on Jul 14, 2022 @ 9:30AM
నాడీ పతిలో ప్రత్యేక మెషీన్ ద్వారా మన పల్స్ రివర్స్ ఉన్న చోట ఎలక్ట్రో మాగ్నెటిక్ ఎనర్జి ద్వారా శరీరంలో ఏర్పడిన ఎముకలు విరిగిన ఎలక్ట్రో మాగ్నెటిక్ సిగ్నల్స్ ద్వారా రసాయనాల వల్ల ఏర్పడిన స్థితి నుండి పాడై పోయిన కణాలు సరిచేయవచ్చు.
కప్పింగ్ థెరఫీ..
కప్పింగ్ థెరఫీ సంప్రదాయ వైద్య పద్దతిలో ఒకటి గా చెప్పబడే యునానీ వైద్యంలో ఉన్నట్లు తెలిపారు. కప్పింగ్ పద్దతిలో చేసే చికిత్స శరీరంలో ఎక్కడైతే వాపు ఉంటుందో అప్రాంతం లో శరీరానికి అవసరం లేని వాటిని తీసివేసేందుకు ప్రయత్నం చేయవచ్చు .నాడీ పతి వైద్యం లో కప్పింగ్ థెరఫీ అలిమెంట్స్ కప్పింగ్ థెరఫీ ద్వారా రక్తప్రవాహాన్ని సులువుగా ప్రవహింప చేస్తుంది.
కప్పింగ్ థెరఫీ లాభాలు...
మీశరీరంలో నొప్పిని తగ్గించడం ఇన్ఫ్లా మేషన్ . మీశరీరంలో నరాలు కండరాలు సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. చర్మం పై ఏర్పడిన మృదువైన కణాలు కదిలే విధంగా సహాయ పడుతుంది. ఊపిరి తిత్తులు చెస్ట్ లో సమస్యలు ఏర్పడినప్పుడు అటు ఊపిరి ఇటు రక్త ప్రవాహాము ఏర్పడుతుంది. లింఫ్ లో ఉండే రసాయానాల ను ప్రవహించేందుకు రసాన్ని ఫిల్టర్ చేస్తుంది. నారాల పని తీరును మత్తులో ఉంచుతుంది శరీరం లో శక్తి వంతం చేసేందుకు శక్తిని ప్రవహించే విధంగా కప్పింగ్ థెరఫీ సహాయ పడుతుంది.
సుజోక్ థెరఫీ...
ప్రొఫెసర్ పార్క్ జే వూ సుజోక్ కు ఆధ్యుడు ప్రాత్యామ్నాయ వైద్య చికిత్సలో భాగంగా అత్యంత పురాతన వైద్య ప్రక్రియ ను భరాత్ లో దీనిపై పరిశోదన లు నూతన పద్దతికి సుజోక్ నేడు ప్రపంచ వ్యాప్ర్హంగా పేరుగాంచింది. సుజోక్ అంటే సు --అంటే చేతులు ,జోక్ --ఫూట్ అని ఆర్ధము నాడీ పతిలో ఇది చాలా ప్రాచుర్యం పొందింది. ఈ పద్దతిద్వారా వివిదారకాల వ్యాధులకు ఎలాంటి సైడ్ ఎఫ్ఫెక్ట్స్ లేని చికిత్చ గా చెప్పవచ్చు. సుజోక్ ఒక సులభమైన ఏమాత్రం సమస్యలు లేని సైడ్ ఎఫ్ఫెట్స్ లేని చికిత్స గా పేర్కొన వచ్చు శరీరంలో సుజోక్ పాయింట్స్ అవసరమైన పక్షం లో కొన్నిసార్లు రంగులు, విత్తనాలతో చికిత్చ తో సుజోక్ థెరఫీ లో వినియోగిస్తారు.