శాస్త్రీయత లేని మందులవల్లే కోవిడ్ మరణాలకు కారణమా ?
posted on Jun 25, 2021 @ 9:30AM
కోవిడ్ 19 తీవ్రంగా విజ్రుమ్భిస్తున్న వేళ ఆ ఏముంది కోవిడ్ కు ఒక పరాసిట్ మాల్, బ్లీచింగ్ వేస్తే సరి పోతుందని
చేసిన ప్రకటన వల్ల చాలామంది ప్రాణాలు పోయేందుకు కరనమనదని తెలుస్తోంది.అసలు ముఖ్య మంత్రులు బాధ్యతను విస్మరించి ప్రకటన చేస్తే,మేము తక్కువ తిన్నామా అన్నట్లు కొంతమంది ప్రభుత్వ వైద్యులు,ప్రైవేట్ వైద్యులు తమ రోగులకు పేరాసిటమాల్ ను ప్రిస్కిప్షన్ లో చేర్చారు.అలా అవి వాట్స్ అప్ ద్వారా త్చేరి చాలా మంది నిజమని భావించి తీసుకుని ప్రణాల మీదకు తెచ్చుకున్నారని దిల్లికి చెందిన నారాయణా ఫౌండేషన్ చేసిన పరిశోదనలో కొన్ని ఆసక్తి కరమైన అంశాలు వెలుగు లోకి వచ్చాయి. కోవిడ్ మరణాలకు కారణం ఏమిటి ?అన్న అంశాల పై పరిశోదనలు జరుగు తున్నాయి. సహజంగా స్పందించాల్సిన శరీరం వైరస్ కారణంగా తీవ్ర పరిణామాలకు దారి తీస్తోందని పరిశోధకులు వెల్లడించారు.సైటోకిన్ స్ట్రోం ఊపిరి తిత్తులలో ఇంఫ్లా మేషన్, గడ్డ కట్టడం వల్లే మరణిస్తున్నారని తేల్చారు.కోవిడ్ సమయంలో రోగులు మరమించడానికి గల కారణాలను న్యుడిల్లి లో ఒక పరిశోదన చేపట్టారు.
అశాస్త్రీయమైన,ఏమాత్రం శాస్త్ర ప్రమాణాలు లేని మందులు వాడడం వల్ల వచ్చే ప్రభావం,మందులు ఎక్కువ మోతాదులో వాడడం వల్ల కూడా మరణించారని తేల్చారు. కోవిడ్ ప్రభావం అతి తక్కువగా ఉన్నవారిలో ప్రాధమిక స్థాయిలో వైరస్ వల్ల కాదని న్యుడిల్లి కి చెందిన నిరామయా రీసెర్చ్ ఫౌండేషన్ చేసిన పరిశోదన వివరాలను ప్రపంచం లోని 1౦ జర్నల్స్ లో ప్రచురించారు. వీరి పరిశోదనలో సహజంగా స్పందించాల్సిన శారీరం పేరా సిట్ మాల్ కు ఎలా స్పందిస్తుంది.అని ప్రశ్నించారు. ప్యారాసిట్ మాల్ వల్ల తీవ్ర పరిస్థితులకు చేరు కుంటున్నారని. అత్యవసర చికిత్స ఎమర్జెన్సీ కి చేరుతున్నారని వివరించారు.సైతికిన్ సైటో కిన్ స్ట్రాం ఊప్రి తిత్తులలో ఇంఫ్లామేషణ్ గడ్డ కట్టడం వల్ల కోవిడ్ రోగులు మరణిస్తున్నారని ఇటీవలి పరిశోదనలు వెల్లడించారు నారాయణా రీసెర్చ్ ఫౌండేషన్ చైర్మెన్ వివేక్ షీల్ అగర్వాల్ మాట్లాడుతూ తమ సంస్థ కేవ లం స్వచ్చంద సేవాసంస్థ మాత్రమే అని అన్నారు. ప్యారా సిట్ మాల్ వంటి ప్రిస్కేఫ్షణ్ వంటి మందులు ప్రాధమిక స్థాయిలో ఇవ్వడం పూర్తిగా వైద్య శాస్త్రానికి విరుద్దమని అన్నారు. ఇందుకు సంబంధించి ఏ వైద్య శాస్త్రంలోనూ ప్రచురించలేదని అగర్వాల్ అన్నారు. వైరస్ ఇన్ఫెక్షన్ కు జ్వరం మాత్రం ఇవ్వడం సబబు కాదని చేసిన పరిశోదనలో యంటి పైరటిక్స్ ఉన్నట్లు గుర్తించామని దీనివల్ల ఇతర సమస్యలే కాక ప్రాణాంతకంగా మారిందని ఇలాంటి అశాస్త్రీయ వైద్యం తోనే మరణిస్తున్నారని అగర్వాల్ పేర్కొన్నారు. 7౦ సంవత్సరాలుగా మానవులపై జరిగిన ట్రైల్స్ లో వైరస్ ఇంఫెక్షన్లకు ప్యరీసిట్మాల్ ఇచ్చిన ఘటనలు లేవని అన్నారు. పైగా జంతువుల పై చేసిన పరిశోదనలో ఫెయిల్ అయ్యిందని.అన్నారు.ప్రపంచ వ్యాప్తంగా జరిగిన పరిశోదనలో స్వల్పంగా వైరస్ ఇన్ఫెక్షన్ కి కారణం వైరస్ రూపాంతరం హొమియోస్తేర్టిసిస్ బాలన్స్ డిస్టబ్అయ్యి ఇమ్యూన్ సిస్టం తప్పుతోందని బి సెల్ల్స్, టిసెల్స్ యంటిబాడీలు వైరస్ కు వ్యతిరేకంగా య్జయారు చేయలేక పోతున్నారని తేల్చారు. ఇక వ్యాక్సి నేషన్ తరువాత యని పైరటిక్స్ తక్కువ స్థాయిలో అసలు యాంటీ బాడీలు తయారు కాక పోవడానికి పెరసిట్ మాల్ టాబ్లెట్ కారణమని తేల్చారు. ఇదే తరహా ఫలితాలు కింగ్ జార్జ్ మేదికాల్ కాలేజీ లక్నో చేసిన పరిశోదనలో 71% ప్రజలు పూర్తిగా వ్యాక్సినేషన్ వేసుకున్న వారిలో వైరస్ కు వ్యతిరేకంగా యంటిబాడీలు తయారు కావాలి. వ్యాక్సిన్ తీసుకున్న తరువాతకూడా పెద్ద సంఖ్యలో మరణాలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు.
వారి వివరాల దాటాను పరిశీలిస్తే ఆరోగులు పరాసిట్మాల్ తీసుకోవడం వల్ల యాంటిబయోటిక్స్ ,స్తేరాయిడ్స్ కూడా వ్యాక్సిన్ తరువాత తీసుకున్నట్లు సమాచారం ఐ సి ఎం ఆర్ అంగీకరిస్తే పూర్తి పరిశోదనలు తమ సేవాసంస్థ సిద్ధమే అని అగర్వాల్ అన్నారు. అశాస్త్రీయ మైన మందుల వాడకాన్ని నిలుపుదల చేయాలని.మైల్డ్ కోవిడ్ ఉన్నరోగికి లేని రోగికి సైతం తీవ్ర సమస్యలు ఎదుర్కుంటున్నారని ప్రజలు ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదని ఆక్సిజన్ అవసరం లేదని అగర్వాల్ స్పష్టం చేసారు.ఈ పరిశోదనలో డైరెక్టర్ జనరల్ ఐ సి ఎం ఆర్ డాక్టర్ వి బలరాం బార్ఘవ, డాక్టర్ వినోద్ కే పౌల్,నేషనల్ కోవిడ్ టాస్క్ ఫోర్స్ డాక్టర్ దీప్ గులేరియా ఏ ఐ ఎం ఎస్ లు పాల్గొన్నట్లు అగర్వాల్ తెలిపారు. ఇప్పుడు చెప్పండి ముఖ్యమంత్రులు పరా సిట్ మాల్, యాంటీ బాయిటిక్స్ వేసుకోవాలో వద్దు చెప్పండి. శాస్త్రీయతలేని వైద్యం వల్ల పోయిన ప్రాణాలకు కారణం మీ ప్రకటనలు కావా అని సామాన్యుడిగా ప్రస్నిస్తున్నాం. ఇకనైనా సరైన అవగాహనతో మాట్లాడాలని అరకొర సమాచారంతో ప్రజల ప్రాణాలు ఫణంగా పెట్టవద్దని కోరుకుంటున్నారు సామాన్యులు.