డెల్టా వేరియంట్ అత్యంత ప్రమాదకరం?
posted on Jun 24, 2021 @ 9:30AM
కోవిడ్19 ఇన్ఫెక్షన్ కు కారణ మౌతున్న వైరస్ అనేక రూపాలు మారుతోంది. దీని రూపాలు
అసలు ఎలాఉంటుందో కూడా శాస్త్రజ్ఞుల అంచనాలకు అనడంలేదు. ఒక్కో దగ్గర ఒక్కో రూపంలో రూపాంతరం చెందడాన్ని బట్టి దీనికి ఎలాంటి చికిత్స చేయాలా అన్న దర్మసంకటంలో ఉన్నారు వైద్యులు. గతంలో వాతావరణం లో మార్పులను బట్టి ఎండాకాలంలో పెద్దగా ప్రభావం చూపదని సహజంగా అతి చల్లగా ఉండే శీతల ప్రాంతలాలో ముప్పు ఉందని శాస్త్రజ్ఞులు అంచనా వేసినప్పటికీ శీతకాలం లో దీనిప్రభావం పెద్దగా లేకపోవడం తో అమ్మయ్యా అని ఊపిరి పీల్చు కున్నారు. అంతే కాస్త ఆదమరిచామా చావు దెబ్బ కొట్టినట్టుగా మార్చ్,ఏప్రిల్ నెలలో విజ్రుంబించింది. లక్షల్లో మరణాలు జరిగి పోయాయి.కొట్లలో కోవిడ్ బారిన పడ్డారు. రానున్న మూడు వారాలలో వచ్చే థర్డ్ వేవ్ కోరోనా వైరస్ కు డెల్టా వైరస్ గా శాస్త్రజ్ఞులు పేరు పెట్ట్సారు.అసలు డెల్టా అంటే ఏమిటి శాస్త్రజ్ఞులు ఏమంటున్నారు.సార్క్ కోవిడ్ వైరస్ ను డెల్టా వైరస్ అని అంటున్నారు శాస్త్రజ్ఞులు డెల్టా వైరస్ ను శాస్త్రీయంగా B.1.617.2lineage 2021 గా గుర్తించారు. ఏప్రిల్2౦21సహజంగానే వైరస్ విస్తరిస్తుంది. దీనిని వేరియంట్ గా మాత్రమే గుర్తించారు.దేని ప్రభావం ఇప్పటికే 8 దేశాలు ఈ వేరియంట్ ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు.
8౦ దేశాలలో ఈ వేరియంట్ ను డబ్ల్యు హెచ్ ఓ గుర్తించింది.ఇటీవల యునితే కింగ్ డం లో మరో వేవ్ వచ్చే అవకాసం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు .పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ ఇచ్చిన ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం.యు కే లో డోమినేంట్ వేరియంట్ గా పేర్కొన్నారు. డెల్టా వేరియంట్ లో74 % సీక్వెల్ కేసులు ఉన్నట్లు గుర్తించారు.వేరియంట్ ప్రభావం వల్ల 96% ఇన్ఫెక్షన్ లో జీనో టైప్ కేసులు కు కారణంగా
తేల్చారు.సి డి సి సెంటర్ డిసీజ్ కంట్రోల్ ఇచ్చిన నివేదిక ప్రకారం.కొత్త కోవిడ్ కేసులు 19 గా ఉనాయని అంటే 2 .71 గా ఉన్నాయని. రెండు వారాల్లో జీనోమిక్ కేసులకు కారణం డెల్టా వైరస్ గా ఫుడ్ కమిషనర్ స్కాట్ గొట్టిలేబ్ 1 ౦ % గా ఉన్నట్లు పేర్కొన్నారు. ఏ దేశం లో ఐనా డెల్టా వైరస్ ఉంటె ఇన్ఫెక్షన్ వైరస్ త్వరాగా విస్తరిస్తుందని పేర్కొన్నారు. ఇన్ఫెక్షన్ శరీరంలో త్వరాగా చేరుతుందనిహెచ్చరించారు. ప్రజలు వ్యాక్సిన్ వేసుకొని వారిలో ప్రభావ వంతంగా ఉండ వచ్చని వ్యాక్సిన్ వేసుకున్న వరలో డెల్టా వైరస్ ఎలాంటి ప్రభావం చూపుతుందో పూర్తిగా అధ్యయనం చేస్తున్నామని వివరించారు. అంటే డెల్టా వైరస్ వ్యాక్సిన్ వ్ర్సుకున్న వారిని విడిచి పెట్టె అవకాసాన్ని తోసి పుచ్చలేమని నిపుణులు అంటునారు. నేషనల్ ఇన్స్టిట్యుట్ అఫ్ ఎలర్జీ ఇన్ఫెక్షన్ డిసీజ్ డైరెక్టర్ డాక్టర్ అంటోనీ మాట్లాడుతూ డెల్టా వేరియంట్ గతంలో వచిన్న వేరియంట్ల కన్నా త్వరగా విస్తరిస్తుందనిఆరోగ్యంగా ఉన్న కణాలలో త్వరగా విస్తరిస్తుంది.డెల్టా వేరియంట్ రెండురకాలుగా మ్యుటేట్ అవుతుంది. స్పైక్ మ్యుటేషన్లేదా అసలు ఎన్ని రకాలుగా రూపాంతరం చెందు తుందో కూడా అంచనాకు చిక్కడం లేదని శాస్త్రజ్ఞులు స్పష్టం చేసారు.
అల్ట్రా వేరియంట్ లేదా ఒకటి లేదా రెండుమ్యుటేషన్లు కావచ్చునని అంచనా.డెల్టా వైరస్ రెండవ రూపు తీసుకుందని నిర్ధారణకు వచ్చారు.
డెల్టా వైరస్ ప్రవేసించిందో వచ్చే కోవిడ్ లక్షణా లలో తలనొప్పి,గొంతునొప్పి,లేదా సోర్ త్రోట్,తీవ్రమైన జలుబు రన్నింగ్ నోసే ఉంటుంది. సార్క్ ఇన్ఫెక్షన్ ప్రవర్తిస్తుందని నిపుణుల కు సైతం అర్ధం కాని దీని ప్రవర్తన సమాయుడికి ఏమి తెలుస్తుంది.రానున్న చలికాలానికి అంటే శీతాకాలంలో ఇది కనక విజ్రుం భిస్తే దీని లక్షణాన్ని గుర్తిన్చాలేమని మచ్చు కైనా కనబడక పోవచ్చునని దీని ప్రభావం అక్తోబెర్ లేదా నవంబర్ లో ఉంటుందా అన్నది ప్రశ్నార్ధకం. మొత్తానికి ఇప్పటికే రకరకాల వేరియంట్ల తో బాధ పడుతున్న ప్రపంచానికి డెల్టా వైరస్ ప్రమాదకారి కాగలదని అంచనా?