లివర్ సమస్యలకు కాఫీ మంచిదే...
posted on Jun 26, 2021 @ 9:30AM
ప్రపంచ వ్యాప్తంగా లివర్ సమస్యల పై పరిశోదన జరగాలి.ప్రతి ఏటా 2 మిలియన్ల ప్రజలు లివర్ సమస్యలతో
బాధ పడుతున్నట్లు హేపటా లజీ జర్నల్ లో ప్రచురించారు.36౦౦ మంది క్రానిక్ లివర్ డిసీజ్ వస్తే 3౦1 మంది మరనిస్తున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.5,4౦౦ మంది పైగా ప్రజలు ఫుఅటీ లివర్ సమస్యతో బాధ పడుతున్నట్లు కాగా 18౦ మంది లివర్ క్యాన్సర్ తో బాధ పడుతున్నారు. దీర్ఘకాలంగా వివద రకాల లివర్, ఫ్యాటి లివర్ సమస్యల నివారించడానికి కాఫీ మంచిదే అని పరిశోధకులు వెల్లడించారు.మీ లివర్ బాగుండాలంటే ఏం చెయ్యాలి రోజుకు 3 నుంచి నాలుగు కప్పుల కాఫీ తాగండిఅని అని సూచిస్తున్నారు శాస్త్రజ్ఞులు. లివర్ సమస్యతో బాధ పడే వారు ముఖ్యంగా ట్రాన్స్ ప్లాంట్ లిస్ట్ లో లేని వారికి అంటే ప్రాదమిక స్థాయిలో లివర్ సమస్యతో బాధ పడేవారు దీనిని అనుసరించ వచ్చని పేర్కొన్నారు.
బ్రిటష్ పరిసోదకులు ఇచ్చిన సమాచారం ప్రకారం దీర్ఘకాలిక సమస్యలకు కాఫీ చక్కగా పని చేస్తుంది.ఒక రిపోర్ట్ ప్రకారం మీరు కాఫీ తాగక ముందు కాఫీ తాగిన తరువాత లివర్ ఎలా ఉందొ పని చేస్తుంది.రోజుకు 3,లేదా 4 సార్లు కాఫీ తాగితే చాలు అని సూచించారు.మీ లివర్ ను సంరక్షించేది కాఫీ మాత్రమే పబ్లిక్ హెల్త్ యూని వర్సిటిఆఫ్ సౌత్ అమ్ప్టన్ కు చెందిన డాక్టర్ పౌల్ రోడ్రిక్స్ మాట్లాడుతూ మీరు కాఫీ తాగితే మీ లివర్ ఆరోగ్యంగా ఉంటుంది.ఇది నిజం అసలు మీశరీరంలో అతి పెద్ద కీలకమైన అంగం లివర్ మాత్రమే, లివర్ సమస్యను సకాలంలో గుర్తిస్తే డికాక్షిన్ ను తీసుకుంటే బయట పడవచ్చునని లివర్ ట్రాన్స్ ప్లాంట్ ను నివారించ వచ్చని రోడ్రేక్స్ అన్నారు. ఇది నిరూపించగలరా అన్న ప్రశ్నకు రొడ్రేక్స్ సమాధానమిస్తూ మిరూపితం కాలేదు కానీ లివర్ ఆరోగ్యానికి సంబంధం ఉందని పేర్కొన్నారు. మేము చేసిన పరిశీలనలో చాలా సహజ మైన కాఫీకి లివర్ కు సంబంధం ఉందని గుర్తించినట్లు పేర్కొన్నారు.
దీనిని వివిధ రకాల కంపోనేన్ట్స్ ఉన్నందు వల్లే కవోచ్చునని పేర్కొన్నారు.కోఫీ కాంప్లెక్స్ సబ్స్తాన్స్ ఉన్నందుకే మీ లివర్ రక్షింప బ్స్డుతోందని రోడ్రేక్స్ అభిప్రాయపడ్డారు.కోఫీ తాగని వారి తో పోలిస్తే కోఫీ తాగిన వారిలో 21 %మందిక్రానిక్ లివర్ రిస్క్ తక్కువే అని పేర్కొన్నారు. క్రానిక్ లివర్ డిసీజ్ వల్ల 49 %మంది సమస్య తో బాధపద్య్ర్హున్నారని పేర్కొన్నారు.కాహ్వూల్ అండ్ కాఫెస్తోల్ సహజమైన కోవేండ్ వీటి పై చాలా పరిశోదనలు జరగాల్సి ఉందని అన్నారు.కోఫీ లివేర్కు మంచిదే సండ్రా అట్లాస్ బాస్ సెంటర్ ఫర్ లివర్ డిసీజ్ మాన్హోసేట్ డాక్టర్ డేవిడ్ బెరోన్స్టెయిన్ అన్నారు.కోఫీని పోటేన్శియాల్ ప్రివెంటివ్ ట్రీట్మెంట్ గా పేర్కొన్నారు.ఈ అంశం పై మరిన్ని పరిశోదనలు జరగాలి. కోఫీ పరిశ్రమ నుంచి ఆర్ధిక సహాయం బయో బ్యాంక్ ప్రస్తుతం 5 లక్షలకు పైగా నే కోఫీని వినియోగిస్తున్నట్లు సమాచారం. 78 % ఇన్స్టాంట్ కోఫీ తాగుతారు.డి కోఫీ నేటేడ్ కోఫీ ని 22 % వినియో గిస్తున్నారు. దీనికి అను బందం గానే హైదరాబాద్ లోమి యునాని హెర్బల్ క్లినిక్ లో వాడే మూలికల కషాయం తో లివర్ డిసీజేస్ నియంత్రించ వచ్చని జోషాందా పేరుతో ఇచ్చే మూలిక ఔషదం ఒక డికాక్షిన్లా పనిచేస్తుందనిడాక్టర్ సత్య యు నాని హెల్త్ కేర్ క్లినిక్ డైరెక్టర్ డాక్టర్ సత్యదృవీక రించారు. చేసారు. ఈ మేరకు తమ క్లినిక్ చేసిన పలు పరిశోదనలు తమ వద్ద ఉన్నాయని లివర్ ట్రాన్స్ ప్లాంట్ అవసరం లేదని ఆమె తెలుగు వన్ కు తెలిపారు.