Read more!

కోవిడ్ మళ్ళీ మళ్ళీ వస్తే ప్రమాదమే!

కోవిడ్ మళ్ళీ మళ్ళీ వస్తే మొదట వచ్చిన ఇన్ఫెక్షన్ కన్నా ప్రమాదం అని పరిశోదనలు చెపుతున్నాయి.మరల మరల ఇన్ఫెక్షన్ కు గురి అవుతున్నారా మరణాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆసుపత్రిలో చేర్చడం వల్ల మూడు రెట్లు సమస్యలు వస్తాయి. ఒకసారి కోవిడ్ ఇన్ఫెక్షన్ కు గురైన వాళ్ళలో వారి శ్వాసనాళం ఊపిరితిత్తులు గుండె కిడ్నీ డయాబెటిస్ మానసిక ఆరోగ్యం ఎముకలు కండరాలు మెదడుకు సంబందించిన సమస్యలు వస్తాయని ఒకపరిశోదనలోవెల్లడించారు.

కోవిడ్ 19 వచ్చిన వాళ్ళలో మళ్ళీ మళ్ళీ ఇన్ఫెక్షన్ వస్తే...

కోవిడ్ 19 వచ్చిన వాళ్ళ లో మళ్ళీ మళ్ళీఇన్ఫెక్షన్  వస్తే   ఆసుపత్రిలో చేరడం ఒక్కోసారి ప్రమాదానికి దారితీస్తుంది.మూడు రెట్ల సమస్యలు వస్తాయని నిపుణులు పరిశోదనలో వెల్లడించారు. ఇన్ఫెక్షన్ కు గురైన వాళ్ళ లో శ్వాస నాళం ఊపిరి తిత్తులు, గుండె,కిడ్నీ డయాబెటిస్ మానసిక ఆరోగ్యం ఎముకలు కండరాలు మెదడుకు సంబందించిన సమస్యలు వస్తాయని ఒకపరిశోదనలో వెల్లడించారు.కోవిడ్19 వచ్చిన వాళ్ళ లో మళ్ళీ మళ్ళీ ఇన్ఫెక్షన్ వస్తే ఆసుపత్రిలో చేరడం ఒక్కోసారి ప్రమాదం బారిన పడవచ్చు. మొదటి ఇన్ఫెక్షన్ తో పోలిస్తే మళ్ళీ రీ ఇన్ఫెక్షన్ వస్తే సమస్యలు తప్పవని దీర్ఘకాలం పాటు కోవిడ్ బారిన పడినవాళ్లు తీవ్ర సమస్యలు దీర్ఘకాలం పాటు కోవిడ్ బారిన పడ్డట్లువాషింగ్ టన్ కు చెందిన లూయిస్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ సెంట్ లూయిస్ కు చెందిన డాక్టర్ జియాల్ అల్ అలీ చేసిన పరిశోదన లో ఎవరైతే వ్యాక్సిన్ వేయిన్చుకోలేదో వ్యాక్సిన్ వేయిన్చుకున్నారో బూస్టర్ వేయిన్చుకున్నవారిలో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించామని తెలిపారుకాగా ఇది పూర్తిగా సాక్షాదారాలతో నిరూపించగలిగా మని.డాక్టర్ జియాల్ అలీ అన్నారు.దీనికి సంబందించిన పరిశోదన లను డిపార్ట్ మెంట్ అఫ్ వెటరన్ ఎఫ్ఫైర్స్ నుంచి సమాచారాన్ని సమీకరించారు.

 మార్చి 2౦2౦-2౦ 22 ఏప్రిల్ 4,4౩,588  రోగులు సార్క్ కోవిడ్ ఇన్ఫెక్షన్ 4౦947 లేదా రెండు లేదా మూడు ఇన్ఫెక్షన్లు కూడా వచ్చాయి.5౩ మిలియన్ల మందికి ఇన్ఫెక్ట్ కాలేదని అయితే ఇందులో అందరూ పురుషులే కావడం విశేషం.మరల ఇన్ఫెక్షన్ వచ్చిన వారు 8౦ రెట్లు అధికంగా ప్రమాదంబారిన పడవచ్చని.ఆసుపత్రి పాలయ్యే అవకాసం ఉందని ఒకసారి కోవిడ్19 సోకిన వారితో పోలిస్తే సమస్యలు ఉన్నట్లు గుర్తించామని. వారికి ఊపిరి తిత్తులలో, గుండె, రక్తం, కిడ్నీ, సమస్యలు డయాబెటిస్ మనాసిక అనారోగ్యం నరాలు కండరాలు ఎముకలు మెదడుకి సంబందించిన న్యురోసమస్యలు నేచురల్ మెడిసిన్ లో ప్రచురించారు.ముందుగా కోవిడ్ వస్తుందని వ్యాక్సిన్ తీసుకున్న రోగనిరోధక రెండింతలు ఉండి ఉండవచ్చని యాంటి బోడీలు పెరిగిన వారిని అనుమానించాల్సిందే. ఇన్ఫెక్షన్ ఉండిపోవచ్చని లేదా మరల రీ ఇన్ఫెక్షన్ ఉండ వచ్చనేది పరిశోదనకు నేతృత్వం వహించిన డాక్టర్ అల్ అలీ వివరించారు.పరిశోదన లో మరల రీ ఇన్ఫెక్షన్ మూయుడు లేదా రెండుసార్లు వచ్చినవాళ్లు ఉన్నారని దీనివల్ల ఊపిరితిత్తుల సమస్యలు పెరిగాయని మూడు రెండు రెట్ల గుండె సమస్యలు 6౦ %ఒకసారి వచ్చిన ఇన్ఫెక్షన్ వచ్చిన వారికి న్యూరో సమస్యలు మొదటి నెలలో తీవ్రంగా ఉన్నాయని 6 నెలల తరువాత ఇన్ఫెక్షన్ వచ్చిన దాఖలాలు గుర్తించినట్లు పరిశోధకులు పేర్కొన్నారు.

ఐతే కీలక పరిశోదనలో నిపుణులు పాల్గొనలేదని రోగులలో వి ఏ సదుపాయాలూ కేవలం వ్రుధులకు వర్గానికి సాధారణ అనారోగ్య సమస్యలు ఉన్నాయని న్యూయార్క్ కు చెందిన కర్నల్ వైద్య కళాశాల   ప్రముఖ ఇమ్యునలజిస్ట్ జాన్ ముర్రే రీ ఇన్ఫెక్షన్ వల్ల మరల మరిన్నిఇన్ఫెక్షన్  సమస్యలు పెరిగాయని ముర్రే అభిప్రాయ పడ్డారు.కోవిడ్ లో 19 రకాల వేరు వేరు వేరియంట్లు ఉన్నందున డెల్టా ఒమైక్రాన్ బి ఏ5 వంటి వేరియంట్లు వస్తున్నాయని అత్యంత ప్రభావ వంతంగా ఉన్నందున ఇన్ఫెక్షన్లు పెరిగే అవకాసం ఇన్ఫెక్షన్ తోకూడిన వ్యాధులు వస్తాయనిమల్టి పుల్ ఇన్ఫెక్షన్లు ఉన్నాయని  ఎపిడమాలజిస్ట్లులు మళ్ళీ మళ్ళీ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.కొందరు లో ఇమ్యునిటీ పెరగడం వల్ల రక్షింప బడ్డారని  అయితే ఇన్ఫెక్షన్ తక్కువగానే ఉందని చాలామందికి గాలివల్ల వచ్చిన ఇంఫెక్షన్లె ఎక్కువని అది తాము పరిశీలించామని ముర్రే వెల్లడించారు.ఇంట్లో ఉండేవాళ్ళు హోలిడి కు వెళ్ళిన వాళ్ళు సమావేశాలలో పాల్గొన్న వారిలో రీ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాసం ఉందని తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని డాక్టర్ సెలినే గౌన్దర్ అన్నారు.మొత్తం మీద కోవిడ్ తరువాత ఒక్కసారి ఇన్ఫెక్షన్ వస్తే మళ్ళీ మళ్ళీ వస్తే ప్రమాదమే అని నిపుణులు తేల్చారు.