Read more!

వరల్డ్ డయాబెటిస్ డే!

నేడు ప్రపంచాన్ని చాపకింద నీరులా విస్తరిస్తున్న మహమ్మారి డయాబెటిస్. ఆయాదేశాలలో జీవన శైలి, ఆహార విహారం వీటిపై ఆధారపడి ఉండేది డయాబెటిస్ డయాబెటిస్ గురించి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందనేది నిపుణుల అభిప్రాయం. డయాబెటిస్ తో 5౦ కోట్ల ప్రజలు డయాబెటిస్ తో జీవిస్తున్నారు.ప్రపంచ ఆరోగ్య సంస్థ డయాబెటిస్ వల్ల ఆరోగ్యానికి పెను ప్రమాదం పొంచి ఉందని అధికారికంగా యునైటెడ్ నేషన్స్ 2౦౦6 లో 61 /225 శాతం తో తీర్మానం ఆమోదించింది.సర్ ఫెడ్రిక్ బెంటింగ్ పుట్టిన రోజు సందర్భంగా ఇన్సులిన్ ను చార్లెస్ తో కలిసి 1922 లోకనుగోన్నారు.ప్రపంచ వ్యాప్తంగా డయాబెటిస్ అవగాహనా కార్యక్రమం నిర్వహించడం ముఖ్య లక్ష్యం.గా కార్యక్రమం ప్రతిఏటా నిర్వహిస్తారు. 16౦ దేశాలలో 1 బిలియన్ ప్రజలు పెరుగుతున్న డయాబెటిస్ కు దూరంగా ఉంచడం ప్రజలకు డయాబెటిస్ పై అవగాహన కల్పించడం తద్వారా దీనివల్ల వచ్చే ఇతరా అనారోగ్య సమస్యలనుండి ప్రజలను అప్రమత్తం చేయాలని పలు ప్రణాలికలు అమలు చేస్తున్నట్లు తెలిపారు .

సంవత్సరం పొడవునా అంతార్జాతీయంగా  డయాబెటిస్ పై అవగాహన కల్పించే ప్రయత్నం చేయడం.డయాబెటిస్ రోగులు అన్త్రజాతీయంగా పెరుగుతున్నందున డయాబెటిస్  చర్యలు చేపట్టడం అవసరం అని సంస్థ భావించింది. డయాబెటిస్ డే సందర్భంగా 2౦౦7 లో బ్లూ సర్కిల్ లోగోను ఆమోదించింది.వృత్తాకారం లో నీలిరంగు తో ఉన్న గుర్తు అంతర్జాతీయంగా డయాబెటిస్ పై కలిసి పనిచేయాల్సిన అవసరం గురించి తెలుపుతుంది.డయాబెటిస్ నుండి సంరక్షిన్చుకోవడమే ప్రధాన లక్ష్యం.ఇక మనదేశం విషయానికి వస్తే మధుమేహం మూడు కోట్ల మందికి పైగా వేదిస్తోంది అంటే అతిశయోక్తి కాదు. ఈ వ్యాధికి వయస్సుతో నిమిత్తంలేదు ఏ వయసు వారికైనా రావచ్చు.షుగర్ చక్కర వ్యాధి అతిమూత్రం గా పిలుస్తారు. ఈ వ్యాదిన్ వైద్య పరిభాషలో డయాబెటిస్ వ్యాధిగా పిలుస్తారు. మనశరీరంలో ఉన్న అతికీలక మైన ప్యాంక్రియాస్ గ్రంధి ఉత్పత్తి చేసే ఇన్సూలిన్ సరిగా ఉత్పత్తికాకపోవడం వల్ల వచ్చే మెటా బాలిక్ డిజార్దర్ గా పేర్కొన్నారు వైద్యులు.ఇన్సూలిన్ అనబడే హార్మోన్ ఉత్పత్తి తక్కువ అయినప్పుడు డయాబెటిస్ వస్తుంది.మనం తిన్న ఆహారం నుండి లభించే గ్లూకోజ్ శరీర కణ జాలానికి శక్తిగా ఉపయోగపడడానికి గ్లూకోజ్ ను భవిష్యత్తు అవసరాల్ కోసం నిల్వచేసుకోడానికి గాని మన రక్త ప్రవాహం లో ఇన్సులిన్ ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు ఎండోక్రేనాలజిస్ట్ డాక్టర్ వై కుమార్ అన్నారు .

డయాబెటిస్ ఎందుకు వస్తుంది ?

క్లోమగ్రంది పాంక్రియాస్ ఇన్సూలిన్ నుసరిపడా ఉత్పత్తి చేయకపోవడం లేదా ఉత్పత్తి అయిన ఇన్సూలిన్ ని శరీర కణాలు సక్రమంగా వినియోగించుకోకపోవడం వల్ల డయాబెటిస్ వస్తుంది.అందుకు మనం తినే ఆహారాన్ని శక్తికింద మలుచుకోలేక పోతుంది.ఈ రెండు సమస్యలు శరీరం పై రెండురకాల ప్రభావం చూపుతాయి.అందుకే డయాబెటిస్ ను రెండురకాలుగా విభజించారు ఒకటి టైప్ 1 డయాబెటిస్,రెండు టైప్ 2 డయాబెటిస్.టైప్ 1 డయాబెటిస్ లో ఇన్సూలిన్ ఆధారిత డయాబెటిస్ అని అంటారు. దీనిని జువనైల్ డయాబెటిస్ అనికూడా అంటారు.టైప్ 2 డయాబెటిస్ లో ఇన్సూలిన్ పై ఆధారపడని డయాబెటిస్ అని అంటారు నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ మేచ్యురిటి అన సెట్ డయాబెటిస్ లేదా అడల్ట్ హుడ్ డయాబెటిస్ అనికూడా అంటారు .

డయాబెటిస్ లక్షణాలు...

అతిగా మూత్రానికి వెళ్ళడం.
అతిగా దాహం వేయడం .
మితిమీరిన ఆకలి .
బరువుతగ్గడం .
చూపు సన్నగిల్లడం.
త్వరగా అలిసిపోవడం చిరాకు .
పుల్లు గాయాలు త్వరగా మానక పోవడం .
కాళ్ళు చేతులు తిమ్మిరిగా ఉండడం.
నీరసం నిస్సత్తువ.
దురదలు.
చర్మ వ్యాధులు.
మూత్రవిసర్జన చేసేటప్పుడు మంట.
స్త్రీలలో మితిమీరిన తెల్లబట్ట సమస్య రావడం.

డయాబెటిస్ కు కారణాలు...

శారీరక శ్రమ లేకపోవడం.
మానసిక ఒత్తిడి.
కొన్నిరకాల మందులవల్ల .
వయస్సువల్ల మాటి  మాటికి అంటురోగాలు రావడం.

డయాబెటిస్ నిర్లక్ష్యం వల్ల వచ్చే అనర్ధాలు ఇవే...

డయాబెటిక్ న్యురోపతి . 
డయాబెటిక్ నేఫ్రోపతి .
డయాబెటిక్ రేటినో పతి . 
వంటి సమస్యలు వేదిస్తాయి.

డయాబెటిస్ వల్ల కేటరాక్ట్ రెటీనా అనబడే భాగం లో రక్తనాళాలు బలహీనపడడం లేదా బ్లీడింగ్ కావడం ఈకారణంగా కంటి చూపు పోయే ప్రమాదం ఉంది.గ్లకోమా సమయవల్ల కల్లలోపాల్ ఉండే ద్రవాలలో ఒత్తిడి పెరిగి అంధత్వం వచ్చే అవకాశం ఉందని ప్రముఖ ఆతమాలజిస్ట్ డాక్టర్ చదల వాడ ఉష అన్నారు. చక్కర శాతం పెరగడం వల్ల మీ కిద్నీలిన్ రక్త నాళాలు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది ఒక్కోసారి కిడ్నీ ఫైల్యూర్ కు దారితీసే అవకాశాలు ఉన్నాయని ప్రముఖ నేఫ్రాలజిస్ట్ డాక్టర్ శ్రీభూస్గాన్ రాజు అన్నారు. డయాబెటిస్ రోగులలో 25 % రోగులు కిడ్నీ ఫైల్యూర్ మూలంగానే చనిపోతున్నారని ఱేఏఓఈఁ రాజు తెలిపారు.హై బిపి గుండెపోటు రక్తం గడ్డకట్టడంపక్షవాతం సుర్వైకల్ మైలోపతి ,డయాబెటిక్ ఫుట్ వాస్తే గ్యన్గ్రిన్ వల్ల వేళ్ళు కాలు సైతం తీసి వేయాల్సిబ్దే అని ప్రముఖ ఆర్తోసర్జన్ సాయి చరణ్ అన్నారు వేరికోస్ వైన్స్ సమస్యలు డయాబెటిస్ రోగ్య్లను వెంతాదతాయని డయాబెటిస్ రోగులు సకాలం లో మందులు వ్యాయామం చేయడం ఆహారం డయాబెటిక్ మేనేజ్ మెంట్ ద్వారా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలని నిపుణులు సూచించారు.