Read more!

నిలబడి నీళ్ళు తాగితే ప్రమాదమా ?

మన పెద్దవాళ్ళు ఒక సామెత చెప్పిన విషయం గుర్తుకు వస్తుంది. అదే పరుగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్ళు తాగడం మంచిది అని అనేవాళ్ళు.ఇప్పుడు నిలబడి నీళ్ళు తాగితే ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.నిలబడి నీళ్ళు గడగడా తాగడం మంచిది కాదని నాలుగు రకాల అనర్ధాలు వస్తాయని అంటున్నారు నిపుణులు.నీళ్ళు మన జీవితానికి ఎంత అవసరమో మనందరికీ తెలుసు. నిలబడి నీళ్ళు ఎలాతగాలో చాలా తక్కువమందికి మాత్రమే తెలుసు.అంటే నిలబడి నీళ్ళు తాగడం వల్ల వచ్చే అనర్ధాలు అందరికీ తెలియదు. మరి నీళ్ళు తాగే సరైన పద్ధతి ఏమిటి. అసలు నీరు తాగడం కూడా అంతే ప్రాధాన్యత ఉంది.అసలు విషయానికి వస్తే నీళ్ళు తాగే టప్పుడు నిలబడి తాగడం ఒక అలవాటుగా మారిందిఅసలు నిలబడి నీళ్ళు తాగితే ఎలాహాని కలుగుతుంది సమస్యలు వస్తాయి వాటి గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

నిలబడి నీళ్ళు తాగడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్...

ఊపిరి తిత్తులకు నష్టం కలిగిస్తుంది...

మీరు నిలబడి నీళ్ళు తాగినప్పుడు అత్యవసరమైన పోషక తత్వాలు విటమిన్లు లివర్ పంచేంద్రియాలను చేరవు జారుగా ఉండే పదార్ధాలు అతి త్వరగా కరిగిపోతాయి అది మీ ఊపిరి తిత్తులు గుండెకు తీవ్ర నష్టం సంభవిస్తుంది ఆక్సిజన్ స్థాయిలో సమస్యలు వస్తాయి.

జీర్ణ సమస్యలు..

మీరు తీసుకున్న ఆహారం ఒక్కోసారి అరుగుదల లేకపోవడం మీఆహారాం పోట్టలోనే చెడి పోవడమే అవకాశం ఉంటుంది.నిలబడి నీళ్ళు తాగడం వల్ల పంచేంద్రియాలకు తీవ్ర నష్టం జరుగుతుంది. మనం నీళ్ళు తాగేటప్పుడు త్వరిత గతిన అన్నవాహిక గుండా పోట్ట కింది భాగం లో కి చేరుతుంది. ఇది మీ కు తీవ్ర హాని కలిగిస్తుంది నిలబడి గటగటా నీల్లుతాగడం వల్ల నరాలు ఒత్తిడికి గురి కావడం మృదువైన మెత్తటి పదార్దాలు లేదా శరీరంలోని సున్నితమైన భాగాలు పట్టుకోల్పోతాయి.టాక్సిన్స్ చేరి అరుగుదలలో సమస్యలు మార్పులు వస్తాయి.

కిడ్నీకి సంబందించిన సమస్యలు...

మనం నిలబడి నీళ్ళు తాగినప్పుడు మనకిడ్నీ ఆసమయం లో ఒక పద్ధతి ప్రకారం ఫిల్టర్ చేస్తుంది. మనం కూర్చుని నీళ్ళు తాగినప్పుడు,నిలబడి నీళ్ళు తాగినప్పుడు మెత్తటి పదార్ధాలు ఒక్కోసారి ఫిల్టర్ కాకుండానే పోట్టకింది భాగం లోకి చేరుతుంది. నీటిలో ఉన్న మలినాలు మూత్రాశయం లోకి చేరి మూత్రపిండాలు కిడ్నీ చేసే పని పై ప్రభావం చూపుతుంది. యురినరీ ట్రాక్ కు సంబంధించి అనారోగ్య సమస్యలు వస్తాయి.

గట్టి పడే ప్రమాదం ఉంటుంది...

మీరు నిలబడి నీళ్ళు గడగడా తాగేస్తే మీ ముక్కు నాసికా రంద్రాలలో ఒక్కోసారి నీరు చేరి శ్వాస నాళం లేదా ఇతర భాగాల్ పైన ఒత్తిడి పెరిగి మెత్తటి పదార్ధాలు ఒక్కోసారి శరీరం లోని మెత్తటి భాగాలు గట్టిగా మారడం మెత్తటి పదార్ధాలు పట్టుకోల్పోతాయి శరీరంలో టాక్సికేంట్స్ జీర్ణ వ్యవస్తలోమర్పులు వస్తాయి చెడు పదార్ధం లేదా విష పదార్ధం పేరుకు పోతుంది. మన జాయింట్స్ లో ఉండే మెత్తటి పదార్ధాలు చేరుతాయి  ఈ కారణంగా గట్టిగా మారిపోతుంది దీనివల్ల ఒక్కోసారి ఎముకలకు నష్టం కలుగుతుంది.

మరి నీళ్ళు తాగే సరైన పద్దతులు ఏమిటి ?...

నిపుణుల సూచనల ప్రకారం నీళ్ళు ఎలా తాగాలి కూర్చుని తాగాలి. కుర్చీపై కూర్చుని మీవీపును నిటారుగా ఉంచి నీళ్ళు తాగాలి దీనివల్ల పోషక పదార్ధాలు మెదడును చేరుతాయి మెదడు పనితీరులో క్రమబద్దీ క రిమ్పబడతాయి అంతే కాదు పంచేంద్రియాల పనితీరు మెరుగు పడుతుంది పొట్టలో వాపు పోట్టపెరగడం వంటి సమస్యలు రావు.  .