Read more!

కేసీఆర్ సన్నాసి: పొన్నాల

 

 

 

సాధారణంగా కేసీఆర్ ఎప్పుడు నోరు విప్పినా ఇతర పార్టీల నాయకులను నన్నాసులని తిడుతూ వుంటాడు. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులని ఆయన ఎన్నోసార్లు ‘సన్నాసులు’ అని తిట్టారు. ఆ తిట్లని భరించడాన్ని కాంగ్రెస్ నాయకులు అలవాటు చేసుకున్నారు కూడా. అయితే ఇంతకాలం తర్వాత పీసీసీ అధ్యక్షుడు పొన్నాలకు పౌరుషం పొడుచుకుని వచ్చనట్టుంది. సన్నాసుల బాష మాట్లాడే కేసీఆరే సన్నాసి అని ఎదురు తిరిగాడు. మొత్తానికి టీ కాంగ్రెస్ నేతలకు కూడా పౌరుషం వుంటుందని నిరూపించిన పొన్నాలకు కంగ్రాట్స్.