ఎన్ ఆర్ ఐలు సంపద సృష్టికర్తలు కావాలి .. చంద్రబాబు
posted on Aug 16, 2022 @ 10:46AM
ఎన్ఆర్ఐలు సంపద సృష్టికర్తలు కావాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఎన్‌ఆర్‌ఐలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వ హిం చారు. విదేశాల్లో భారతీయులు పలు రంగాల్లో ప్రతిభ చాటుతున్నారని కొనియాడారు. పలు దేశాల అభి వృద్ధిలో తెలుగు వారి పాత్ర ఎక్కువ న్నారు. జన్మభూమి రుణం తీర్చుకునేందుకు ఎన్‌ఆర్‌ఐలు కృషి చేయాల న్నారు.
సొంత గ్రామాల అభివృద్ధికి ఎన్‌ఆర్‌ఐలు కృషిచేయాలన్నారు. సూచనలు, సలహాల కోసం టీడీపీ ఎన్ ఆర్‌ఐ సెల్ పనిచేస్తోందన్నారు. తమ అనుభవాలతో తెలుగు వారు మరింత ఉన్నత స్థితికి వెళ్లాల న్నారు. దేశంలో పెట్టుబడులు, పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేయాలని చంద్రబాబు అన్నారు
తమ అనుభవాలతో తెలుగు వారు మరింత ఉన్నత స్థితికి వెళ్లాలన్నారు. దేశంలో పెట్టుబడులు, పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేయాలని చంద్రబాబు అన్నారు. సొంత గ్రామాల అభివృద్ధికి ఎన్‌ఆర్‌ఐలు కృషి చేయాల న్నారు. సూచనలు, సలహాల కోసం టీడీపీ ఎన్‌ఆర్‌ఐ సెల్ పనిచేస్తోందన్నారు.