నిజామాబాద్ జిల్లాలో పోటీలో వున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు
posted on May 16, 2014 7:04AM
1. ఆర్మూర్ - కే ఆర్ సురేష్ రెడ్డి (కాంగ్రెస్/సీపీఐ) - ఎ.జీవన్ రెడ్డి (తెరాస) - రాజారాం యాదవ్ (టీడీపీ/బీజేపీ)
2. బోధన్ - పి.సుదర్శన్ రెడ్డి (కాంగ్రెస్/సీపీఐ) - షకీల్ అహ్మద్ (తెరాస) - ప్రకాష్ రెడ్డి (టీడీపీ/బీజేపీ)
3. జుక్కల్ (ఎస్సీ) - గంగారాం (కాంగ్రెస్/సీపీఐ) - హన్మంతు షిండే (తెరాస) - మద్దెల నవీన్(టీడీపీ/బీజేపీ)
4. బాన్సువాడ - కె.బాలరాజు (కాంగ్రెస్/సీపీఐ) - పోచారం శ్రీనివాస రెడ్డి (తెరాస) -నీనావత్ బద్యానాయక్ (టీడీపీ/బీజేపీ)
5. ఎల్లారెడ్డి - జాజుల సురేందర్ (కాంగ్రెస్/సీపీఐ) - ఏనుగు రవీందర్ రెడ్డి (తెరాస) - బి.లక్ష్మారెడ్డి (బీజేపీ)
6. కామారెడ్డి - షబ్బీర్ అలీ (కాంగ్రెస్/సీపీఐ) - గంప గోవర్ధన్ (తెరాస) - ఇట్టం సిద్ధిరాములు (టీడీపీ/బీజేపీ)
7. నిజామాబాద్ అర్బన్ - బి.మహేశ్ గౌడ్ (కాంగ్రెస్/సీపీఐ) - బి.గణేష్ గుప్తా (తెరాస) - డి.సూర్యనారాయణగుప్త (బీజేపీ)
8. నిజామాబాద్ రూరల్ - డి.శ్రీనివాస్ (కాంగ్రెస్/సీపీఐ) - బాజిరెడ్డి గోవర్ధన్ (తెరాస) - గడ్డం ఆనందరెడ్డి (బీజేపీ)
9. బాల్కొండ - ఇ.అనిల్ (కాంగ్రెస్/సీపీఐ) - ప్రశాంత్ రెడ్డి (తెరాస) - ఏలేటి మల్లికార్జున రెడ్డి (టీడీపీ/బీజేపీ)