ఆదిలాబాద్ జిల్లాలో పోటీలో వున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు
posted on May 16, 2014 7:11AM
1. సిర్పూర్ - ప్రేమసాగర్ రావు(కాంగ్రెస్/సీపీఐ) - కె.సమ్మయ్య(తెరాస) - రావి శ్రీనివాస్ (టీడీపీ/బీజేపీ)
2. చెన్నూర్ (ఎస్సీ) - జి.వినోద్ (కాంగ్రెస్/సీపీఐ) - ఎన్.ఓదెలు (తెరాస) - రాంవేణు (బీజేపీ)
3. బెల్లంపల్లి - జి.మల్లేష్(సీపీఐ) - చిన్నయ్య (తెరాస) - పాటి సుభద్ర (టీడీపీ/బీజేపీ)
4. మంచిర్యాల - గడ్డం అరవింద్ రెడ్డి (కాంగ్రెస్/సీపీఐ) - దివాకర్ రావు (తెరాస) - మల్లారెడ్డి (బీజేపీ)
5. ఆసిఫాబాద్ (ఎస్టీ) - ఆత్రం సక్కు(కాంగ్రెస్/సీపీఐ) - కోవ లక్ష్మీ (తెరాస) - ఎం.సరస్వతి (టీడీపీ/బీజేపీ)
6. ఖానాపూర్ (ఎస్టీ) - అజ్మీరాహరి నాయక్(కాంగ్రెస్/సీపీఐ) - రేఖా నాయక్ (తెరాస) - రితేష్ రాథోడ్ (టీడీపీ/బీజేపీ)
7. ఆదిలాబాద్ - భార్గవ్ దేశ్ పాండే (కాంగ్రెస్/సీపీఐ) - జోగు రామన్న (తెరాస) - పి.శంకర్ (బీజేపీ)
8. బోథ్ (ఎస్టీ) - జాదవ్ అనీల్ (కాంగ్రెస్/సీపీఐ) - రాథోడ్ బాపూరావు (తెరాస) - సోయం బాబూరావు (టీడీపీ/బీజేపీ)
9. నిర్మల్ - ఎ.మహేశ్వర్ రెడ్డి(కాంగ్రెస్/సీపీఐ) - కె.శ్రీహరిరావు (తెరాస) - మీర్జా యాసిన్ బేగ్ (టీడీపీ/బీజేపీ)
10. ముథోల్ - జి.విఠల్ రెడ్డి(కాంగ్రెస్/సీపీఐ) - ఎస్. వేణుగోపాలాచారి (తెరాస) - డా.రమాదేవి (బీజేపీ)