హైదరాబాద్ జిల్లాలో పోటీలో వున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు
posted on May 16, 2014 6:48AM
1. ముషీరాబాద్ - డా.వినయ్ కుమార్ (కాంగ్రెస్/సీపీఐ) - ముఠా గోపాల్ (తెరాస) - డా.కె.లక్ష్మణ్ (బీజేపీ)
2. మలక్ పేట - వీఎన్. రెడ్డి (కాంగ్రెస్/సీపీఐ) - సతీష్ కుమార్ యాదవ్ (తెరాస) - బి.వెంకట్ రెడ్డి వెంకట్ రెడ్డి (బీజేపీ)
3. అంబర్ పేట - వి.హనుమంతరావు (కాంగ్రెస్/సీపీఐ) - ఎ.సుధాకర్ రెడ్డి (తెరాస) - కిషన్ రెడ్డి (బీజేపీ)
4. ఖైరతాబాద్ - దానం నాగేందర్ (కాంగ్రెస్/సీపీఐ) - మన్నె గోవర్ధన్ రెడ్డి (తెరాస) - సీహెచ్.రామచంద్రారెడ్డి (బీజేపీ)
5. జూబ్లీహిల్స్ - పి.విష్ణువర్ధన్ రెడ్డి (కాంగ్రెస్/సీపీఐ) - మురళీగౌడ్ (తెరాస) - మాగంటి గోపీనాధ్ (టీడీపీ/బీజేపీ)
6. సనత్ నగర్ - మర్రి శశిధర్ రెడ్డి (కాంగ్రెస్/సీపీఐ) - దండే విఠల్ (తెరాస) - తలసాని శ్రీనివాస్ యాదవ్ (టీడీపీ/బీజేపీ)
7. నాంపల్లి - ఇ.వినోద్ కుమార్ (కాంగ్రెస్/సీపీఐ) - కె.హనుమంతరావు (తెరాస) - ఫిరోజ్ ఖాన్ (టీడీపీ/బీజేపీ)
8. కార్వాన్ - రూప్ సింగ్ (కాంగ్రెస్/సీపీఐ) - జీవన్ సింగ్ (తెరాస) - బద్దం బాల్ రెడ్డి (బీజేపీ)
9. గోషామహల్ - ముఖేష్ గౌడ్ (కాంగ్రెస్/సీపీఐ) - ప్రేమ్ కుమార్ ధూత్ (తెరాస) - టి.రాజాసింగ్ (బీజేపీ)
10. చార్మినార్ - కె.వెంకటేశ్(కాంగ్రెస్/సీపీఐ) - అలీబాక్రీ(తెరాస) - ఎంఏ.బాసిత్ (టీడీపీ/బీజేపీ) 11. చాంద్రాయణగుట్ట - బీఆర్.సదానంద్ ముదిరాజ్(కాంగ్రెస్/సీపీఐ) - ఎం.సీతారంరెడ్డి (తెరాస) - ప్రకాష్ ముదిరాజ్ (టీడీపీ/బీజేపీ)
12. యాకుత్ పుర - ఎం.అశ్విన్ రెడ్డి(కాంగ్రెస్/సీపీఐ) - షబ్బిర్ అహ్మద్ (తెరాస) - చార్మని రూప్ రాజా (బీజేపీ)
13. బహదూర్ పుర - సయ్యద్ అబ్దుల్ సమీ(కాంగ్రెస్/సీపీఐ) - జియావుద్దిన్ (తెరాస) - అబ్దుల్ రెహ్మాన్ (టీడీపీ/బీజేపీ)
14. సికింద్రాబాద్ - జయసుధ(కాంగ్రెస్/సీపీఐ) - పద్మారావు (తెరాస) - కూన వెంకటేశ్ గౌడ్ (టీడీపీ/బీజేపీ)
15. కంటోన్మెంట్ (ఎస్సీ) - గజ్జెల కాంతం (కాంగ్రెస్/సీపీఐ) - గజ్జల నగేష్ (తెరాస) - సాయన్న (టీడీపీ/బీజేపీ)