సంగీతం వినండి.. ఆరోగ్యంగా వుండండి...
posted on Feb 2, 2021 @ 9:30AM
సర్జరీ అంటేనే ఏమౌతుందో అన్నఒక భయంతో కూడిన ఒత్తిడికి గురి అవుతారు రోగులు. ఇంక గుండెకే సర్జరీ అంటే ఎంక్సైటీ శస్త్ర చికిత్స తరువాత వచ్చే నొప్పి నివారణకు ఇతర సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చేసేందుకు నెదర్లండ్స్ కు చెందిన వైద్య బృందం శస్త్ర చికిత్స సమయంలో సంగీతాన్ని వినడం ద్వారా రోగులు త్వరగా కోలుకుంటారని తెలిపారు. అయితే శస్త్ర చికిత్స చేసే సర్జన్లుకు ఎన్నోప్రస్నలు తలెత్తాయి. ఇన్విసివ్ శస్త్ర చిక్త్సలో గుండెను తెరవాల్సి ఉంది. లేదా గుండె పనిచేయడం నిలిపివేయాల్సి ఉంటుందని ఇందుకోసం హార్ట్,లంగ్,గుండె ఊపిరి తిత్తులు, మెషిన్ ను వినియోగిస్తారని , దీనిని గుండెకు అమర్చడం ద్వారా మరలా రోగి కి పునర్జీవితం వస్తుందన్నారు. కార్డియో వాస్క్యులర్ సర్జన్ డాక్టర్ హెరాల్డ్ ఫెర్నాన్డేజ్. కార్దియోక్ సర్జన్ ఈవిషయంపై అనేక పరిసోదనలు చేసారు. ఈ పద్దతులవల్ల ఎం క్సైటి,నొప్పి తగ్గించాగలిగామన్నారు . ఈ పరిశోదన గురించి 25 జనవరి ఓపెన్ హార్ట్ ఆన్ లైన్ జర్నల్ లో ప్రచురించారు. డచ్ కు చెందిన బృందం 16 మంది పై చేసిన పరిసోదనలో సంగీతం వినడం ద్వారా వచ్చేలాభం పోస్ట్ ఆపరేటివ్ కేర్‌లోను 1౦,౦౦౦ మంది పై పరిసోదించారు.
దాదాపు 9౦% పద్దతులు కరోనరీ ఆర్ట్ట్రీ, బై పాస్, గ్రాఫ్ట్, హ్రుదాయకవాటం, మార్పిడి సంగీతం వినడం ద్వారా చాలా ప్రశాంతంగా ఉన్నారని... వారికి ఏ సంగీతం కావాలో అదే వినిపించేవారని వేల్యు ఏ టెడ్ విధానం ద్వారా స్కోరింగ్ సిస్టంతో రోగులలో ఎన్ క్సయిటీ పెయిన్ నుకోలిచినట్టు తెలిపారు . సంగీతం పై జరిపిన పరిసోదనలో రోగులలో ఎంక్సైటీ, పెయిన్, మేజర్ హార్ట్ సర్జరీ తరువాత తగ్గిందని చాలారోజులు సంగీత వినడం వల్ల ఎనిమిది రోజులలో తగ్గిందని అన్నారు. అయితే ఈమధ్య కాలంలో వింటున్న మ్యూజిక్ తెరఫి కొన్ని సందర్భాలలో అసహనానికి గురిచేసిందని దీనిప్రభావం పెద్దగా లేదని డాక్టర్ల బృందం ఆభిప్రాయపడింది.