ఊపిరితిత్తులలో మైక్రో ప్లాస్టిక్ ...
posted on Apr 13, 2022 @ 9:30AM
ఊపిరి తిత్తులలో మైక్రో ప్లాస్టిక్ ను శాస్త్రజ్ఞులు గుర్తించారు. శాస్త్రజ్ఞులు తొలిసారిగా చేసిన పరిశోదనలో ప్రస్తుతం జీవిస్తున్న వారిలో సూక్ష్మ స్థాయి ప్లాస్టిక్ రేణువులను ఊపిరి తిత్తులలో ఉన్నాయని గుర్తించారు. ఈవిషయం మనకు తెలిసినప్పటికీ కీలక పరిశోదనలో మనం సూక్ష్మం గా ఉన్న ప్లాస్టిక్ కణాలాను మనం పీలుస్తున్నామని అది ఊపిరి తిత్తులపై అత్యంత ప్రమాదకరమైన ప్రభావం చూపిస్తుందని నిపుణులు అంటున్నారు. ఈకారణంగా మరిన్ని తీవ్ర సమస్యలు వస్తున్నాయని తెలిపారు.సూక్ష్మం గా ఉన్న ప్లాస్టిక్ రేణువులు చాలా చిన్నవి అందులోనూ 5 మిల్లి మటర్ల కన్నా తక్కువే.ఇలాంటి ప్లాస్టిక్ రేణువులు సహజంగా సముద్ర తీరాలాలో కనిపిస్తుంది. అదీ కొండప్రాంతలాలో గాలిలో ఇలా చాలా తక్కువ సంఖ్యలో ఉన్న డెబ్రీ లలో చాలా చిన్నవిగా ఉంటాయి. ఇవి మనం నీటిని ఫిల్టర్ చేసినప్పుడు అవి చొచ్చుకు పోతాయి.అలాంటి సూక్ష్మ ముఖ్యంగా సముద్రపు ఒడ్డున జీవించే జాలార్లు వారి జీవితం అత్యంత ప్రమాదకరంగా మారింది.
ఈ విషయం పై హాల్ మార్క్ మెడికల్ స్కూల్ విశ్వ విద్యాలయం లో 1౩ మంది వద్ద సేకరించిన నమూనాలలో 11 మంది లో మైక్రో ప్లాస్టిక్ ఉన్నట్లు కనుగోన్నారు. ఊపిరి తిత్తులలో సంబంధించిన కణాలు నమూనాలను పరీక్షించారు.ఇతర ల్యాబొరేటరీ లలో చేసిన పరిశోదన వివరాలాను పర్యావరణం సాధారణ సైన్స్ ప్రచురించేందుకు అనుమతించారు. మైక్రో ప్లాస్టిక్ ను గతం లో నే మానవులలో శరీరంలో ఉన్నట్లు గుర్తించారు. కేడావర్ అటోప్సిలో ఉన్నట్లు గుర్తించారు. అయితే ఇది సజీవంగా ఉన్నవారి ఊపిరి తిత్తులలో మైక్రో ప్లాస్టిక్ ను గుర్తించారు. అదీ ఊపిరి తిత్తులలో కింది భాగం లో ఉందని గుర్తించామని డాక్టర్ లవురా సడో ఫీస్కీ హల్ మార్క్ మెడికల్ యునివర్సిటి ప్రోఫెసర్ ఈ పరిశోదనకు నేతృత్వం వహించారు. ఈ పరిశోదన సజీవంగా ఉన్న ఊపిరి తిత్తుల కణాల నుండి సేకరించారు. కొన్నిరకాల సర్జరీ పద్దతులను అమలు చేసినట్లు ఇప్పటికీ వారు సజీవంగా ఉన్నారని అన్నారు. ఇప్పటికీ వారు సజీవంగా ఉన్నారని అన్నారు. ఈ రోజుకూ వారు నిత్యజీవితం లో వైద్యం చేయించుకు కుంటున్నట్లు తెలిపారు. శాస్త్రజ్ఞులు ముఖ్యంగా 12 రకాల ప్లాస్టిక్ ను సహజంగా ప్యాక్ చేసిన బోటిళ్ళలో, బట్టలు, తాళ్ళు, ఉత్పత్తి చేసే పద్దతుల వల్ల ప్లాస్టిక్ చేరుతుందని అదీ పురుషులలో ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఊపిరి తిత్తులలో కింది భాగం లో ఎన్నోరకాల పార్టికల్స్ ఉంటాయాని అయితే శుద్ధి చేసిన తరువాత ఊపిరి తిత్తులలో చేరి ఉండవచ్చని మైక్రో ప్లాస్టిక్స్ వాటి పరిమాణం మానవులు పీల్చుకోదగిన పరిణామం లో ఉన్నాయి. రక్తం లో కూడా ఇలాంటి పార్టికల్స్ ఉన్నట్లు గుర్తించారు. మైక్రో ప్లాస్టిక్ గాలిద్వారా స్సోకినట్లు గుర్తించారు. .