మీ గుండె లో రక్త ప్రవాహం ఎలా ఉంటుందో తెలుసా??
posted on Dec 30, 2021 @ 9:30AM
ఆసలు గుండె ఏమిటి? రక్త ప్రవాహం ఏమిటి? అని ఆశ్చర్యంగా ఉందా ? ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మరణాలు కేవలన్ కార్డియో వ్యాస్క్యులర్ డిసీజ్ వల్లే మరనుస్తున్నా రనేది వాస్తవం. వయస్సు రీత్యా మరింత ప్రమాదం ఉందని అంటున్నారు. మ్ముఖ్యంగా గుండె సంబందిత సమస్యను గుర్తించడం చాలా కీలకం గా భావించారు వైద్యులు వైద్య ప్రక్రియలో అనుసరించాల్సిన పద్ధతి గా వైద్యులు పేర్కొన్నారు. వైద్యులు పరీక్షించి నప్పుడు గుండె ఎలాకొట్టు కుంటుందో తప్పని సరిగా పరిశీలిస్తారు. అందుకోసం అల్ట్రా సౌండ్ ను వినియోగిస్తారు.దీనిద్వారా గుండె స్వరూపం స్వభ్హావం గుండె పనితీరు తెలుస్తుంది. 19 7౦ చివరి నాటికి ప్రభావ వంత మైన పూర్తి చిత్రం ఉంటె రక్త ప్రావాహం గుండెలో ఎలా ప్రవహిస్తుందో పూర్తి ముఖచిత్రం చూడవచ్చు. ప్రపంచంలో మొట్ట మొదటి సారి పల్సెడ్ ఎకో దోప్ప్లర్ ఫ్లో మీ టర్ పి ఇ డి ఓ అఫ్ యునివర్సిటి ఆఫ్ సైన్స్ లో టెక్నాలజీ జి ఇ వింగ్ ఎం ఇ డి తరువాత ఆ ల్ట్రా సౌండ్ ను వృ ధిచేసారు. పి ఇ డి అఫ్ మిషన్ ను వ్యాపారాత్మకంగా రూపొందించారు. ఆల్ట్రా సౌండ్ టెక్నాలజీ ని డొప్లర్ ను వినియోగించి. ప్రీసైజ్ పిక్చర్ చిత్రాన్ని చిన్నదిగా చేసి తద్వారా గుండె లో రక్త ప్రావాహం ఎలా జరుగుతుందో తెలుస్తుంది. దీనిద్వారా వ్యాధిని సహేతుకంగా ఖచ్చితంగా నిర్ధారించడానికి దోహదం చేస్తుంది.
చాలా శక్తి వంతమైన సాధనంగా నిర్దేశిత లక్ష్యం గురించి తెలుసుకునే సరైన సాధనం ఇప్పుడు ఈ సాధనాల ద్వారా ప్రతిరోజూ రెండు లక్షల గుండెలను చెక్ చేయవచ్చు. ప్రపంచ జనాభాకు వయస్సు రీత్యా వచ్చే కార్డియో వ్యాస్కులర్ వ్యాధి ని నివారించ వచ్చు. జి ఇ విజ్ ఎం ఇ డి అల్ట్రా సౌండ్ టెక్నాలజీ ఇంకా వరూధి చేస్తున్నారు. సాంకేతికత కూడా మెల్లగా కొత్తపుంతలు తొక్కుతోంది.
ఉదాహరణకు....మీ జేబులో పట్టేంత అల్ట్రా సౌండ్ సాధనాన్ని మరింత ఫ్లేక్స్ బుల్ గా అల్ట్రా సౌండ్ ను వినియోగించుకో వచ్చు అంటున్నారు వైద్యులు.