Read more!

అక్కడ నీరు ఔషధం...

దీర్ఘ కాలిక అనారోగ్యానికి ఎదో కీలకం ఔషదం ఆనీరులో ఉందని అనుకుంటున్నారు నిపుణులు. ఆనీటి తో వారు కొద్ది సేపు గడిపితే వారు ఆనందంగా శారీరకంగా ఫిట్ గా ఉంటారనేది వారి పరిశోదన సారాంశం. అది ఎక్కడ ఎలా అలంటి నీరు మనకు లభిస్తే మనమూ ఆరోగ్యం గా ఉండవచ్చు అన్నది ముఖ్యం. అసలు నీటిని ఔషదం గా వాడే బృహత్తర ఆలోచన ప్రణాలికలు ప్రభుత్వాల వద్ద లేదు. ఆదేశం పేరు ఐస్లాండ్ ఆరోగ్యంగా ఉండే దేశాల జాబితాలో ఐస్లాండ్ ఎప్పుడు మొదటి స్థానంలో ఉంటుంది. ఆనందంగా ఉండే దేశాల లో మొదటి స్థానం ఐస్లాండ్ దే అని అంటున్నారు నిపుణులు. ఓఈ సి డి ఇండెక్స్ రేట్ లో ఆనందంగా ఆనందంగా ఉండే జనాభా ఉన్న లో రెండవ స్థానం ఐస్లాండ్ దే. ప్రపంచం లో బ్లూమ్ బెర్గ్ హెల్త్ ఇండెక్స్ లోను ఆరోగ్యంగా ఉండే దేశాలలో రెండవ స్థానం ఐస్లాండ్ దే. 

ఒక ఆర్గానిక్ డాటా ప్రకారం...

మీరు అసంతృప్తి తో ఉన్నారన్న విషయం కనిపెట్టడం కష్టం .సహజంగా వారి జీవితం లో వారు చాలా పోజిటివ్ గా ఉంటూ శారీరకంగా ఫిట్ గా చాలా చలాకీగా ఉంటారు. దానికి కారణం ఏమిటి  ? అన్న ప్రశ్నకు సమాధానం ఒక్కటే వాటర్ ఐస్లాండ్ లో ప్రతిరోజూ వారి జీవితంలో వాటర్ కీలక మైన భాగం. మధ్యాహ్న భోజనం 1 5 నిమిషాలు మీ భోజనం రెస్టారెంట్ లో చేస్తే అది హాట్ వాటర్ స్పాట్స్ ఉండాలి. మరో పట్టణం లోకి వెళ్ళినప్పుడు బయట ఉండే పూల్స్ వేడిగా ఉండాలి. ఉదయం సమయంలో మీ నిత్య కృత్యం లో అలిసిపోయినా . దగ్గరలో స్థానికంగా ఉన్న పూల్స్ లేదా టబ్ లో కొద్దిసేపు మునగాల్సిందే లేదా సోక్ చేయాల్సిదే. జీవితాన్ని అందిపుచ్చుకోండి అందులో త్వరగా శ్వాస తీసుకోండి. చాలా ఫ్రెష్ గా గాలి వస్తుంది ఆరోగ్యంగా ఉంటారు.

ఏది ఏమైనా బోటిల్ లో నీరు అడగకండి ఐస్లాండ్ లో అందించే ట్యాప్ వాటర్ అచ్చతెలుగులో కుళాయి ద్వారా వచ్చే నీరు చాలా ప్యూర్ గా పరి శుభ్రంగా ఉంటాయి. అదే ఐస్లాండ్ లో ఎక్కడా కా లుష్యంలేని స్వచ్చమైన నీరు లభిస్తుంది. బ్లూ లగూన్ లలో చాలా ఫీల్డ్స్ ఉన్నాయి. రీ కే జాన్స్ పెనున్సులా దక్షిణ పశ్చిమ ఐర్లాండ్ హాట్ స్పాట్స్ గా పేర్కొన్నారు. ఇక్కడ హీలింగ్ రిలక్షేషన్ కేవలం వేడి నీటితోనే కాదు అక్కడ లభించే మినరల్స్ ను పట్టి ఉంచుతుంది. 

ఐస్లాండ్ లోని ఇళ్ళలో స్ట్రీమ్ వాటర్ ద్వారా వేడి చేస్తూ ఉంటారు. వేడి నీరు వారి భూములలో నే ఉంటుంది. కొన్ని సార్లు ఐస్లాండర్స్ అక్కడ ప్రత్యేకమైన హాట్ స్పాట్స్ కాదు మినరల్స్ సంస్కృతి కొంచం ఇబ్బందిగా ఉన్నా ఏమి ఆలోచించినా మార్కెటింగ్ కోణం లోనే ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అక్కడ నీరే ఔషదం ఇంకా వీటిపై పరిశోదనలు చేస్తున్నారు. ఇది నీరు మాత్రమే కాదు ప్రోంచానికి వైద్యం అద్యక్షుడు ఫ్రాంక్లిన్ రూస్ వెల్ట్ అమెరికాలో చాలా ప్రాభావవంతమైన నాయకుడు తనకు ఉన్న లక్షణాలను తొలగించు కునేందుకు హాట్ స్ట్రీమింగ్ వెళ్లే వాడని కధనం ప్రచారం లో ఉంది. 

లాఫ్ బోరా ఆహు విశ్వ విద్యాలయం యుక కింగ్ డం లో సీనియర్ డైరెక్టర్ డాక్టర్ క్రిస్తాఫ్ లేఇచాట్ పి హెచ్ డి ఎక్సర్ సైజ్ఫిజియోలజీ లో సీనియర్ లెక్చరర్ గా ఉన్నారు.ఈ సమయంలో నీరు ఔషదం పై పరిశోదనలు చేసారు. జపాన్ లోని గ్రాడ్యుయేట్ స్కూల్ ను సందర్శించారు. ఐస్లాండ్ హాట్ వాటర్ ఇమ్మ ర్షన్ లేదా వాటర్ తెరఫీ అక్కడ అన్ని చోట్ల లభిస్తుంది. 2౦ 18 లో జరిపిన పరిశోదనలో పోజిటివ్ వార్మ్ వాటర్ ఇమ్మర్షన్ వల్ల ఆరోగ్యపరమైన లాభాలు ఉన్నాయి. వాస్క్యులర్ ఫంక్షన్ బరువు పెరగకుండా ఉంచుకునే అవకాశం వాటర్ తెరఫీతో సాధ్యమేనా అని అంటున్నారు. మరో కీలక మైన అనారోగ్యంలో ప్రపంచాన్ని భయపెడుతున్న చక్కర వ్యాధి ని నియంత్రించే ఇంసూలిన్ వృద్ధిచెందాలంటే ప్రతిరోజూ హాట్ బాత్ చేస్తే చాలు అని అంటున్నారు.

ఇక ఒక్కోసారి ప్రజలు ఇబ్బంది పడుతున్న మానసిక అనారోగ్య సమస్యలకు డిజార్డర్స్,నిద్ర లేమి సమస్య ఉన్నవారిలో నిద్ర ప్రమాణాలు పెరిగినట్లు. కనుగొన్నారు. అరికాళ్ళలో రక్త ప్రసారం సమగ్రంగా జరిగి రక్త నాళాలు తెరుచుకుంటాయని అప్పుడు మీ గుండె కాస్త వేగంగా రక్తప్రసారం జరిగి మీరు ఆరోగ్యంగా ఉండా లంటే వేడి నీటిలో ఉండాల్సిందే అంటే హాట్ టబ్ బాత తప్పనిసరి అని నిపుణులు నిర్ధారించారు. సో సీక్రెట్ ఆఫ్ హాట్ వాటర్ వాటర్ మెడిసిన్ గా ఉపయోగ పడుతుంది.ఐస్లాండ్ ప్రాంతంలో ఎక్కువ శాతం అగ్ని పర్వతాలు లావా లాంటిది ఉంటుందా మరి సంవత్సరం పొడవునా అక్కడ నీరు వేడిగా ఎలాఉంటుంది అన్నదే ప్రస్న ప్రకృతి కంగా లభించిన హాట్ స్పాట్ తో అందం ఆరోగ్యం ఐస్లాండ్ దేశీయుల సొంతం అని చెప్పవచ్చు.