మట్టి పాత్ర లో వండితే ఆరోగ్యమా??
posted on Apr 25, 2022 @ 9:30AM
మనం ఆధునిక ప్రపంచం లో ఉన్నాం.అంటే 2౦ వ శతాబ్దం లో అన్న మాటకాదు కాదు ఉన్నమాటే. అంటే మన వంటని కూక్కర్లలో అంటే అల్యూమినియం పాత్రలో వండడం వల్ల అనారోగ్యానికి గురి అవుతున్నారని అంటున్నారు నిపుణులు.పూర్వీకులు గతంలో అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆహారాన్ని మట్టికుండలు లేదా తగరపు గిన్నెల్లో వండుకునే వారని పేర్కొన్నారు.కొందరు ఇత్తడి గిన్నెల్లో కూడా వంట చేసేవారని పేర్కొన్నారు.ఇక పూర్వీకులు అయితే రాగి పాత్రలో నీరు తాగేవారని చరిత్రకారులు పేర్కొన్నారు.ఇది మన పూర్వీకుల చరిత్ర.
ఇక మట్టికుండలో వండిన వంటసర్వదా ఆరోగ్యం...
మట్టి పరమ పవిత్రమైనది దృష్టిలో పుట్టిన ప్రతిజీవి మట్టిలో పుట్టి మట్టిలో కలవాల్సిందే.మనం మనశరీరం అంతటా ఉండేది మట్టే మాత్రమే మట్టిలో 18 రకాల మైక్రో న్యుట్రీ యన్స్ ఉంటాయి. దీనినే మనం బూడిద అంటాము. మట్టిలో కలిసాక మనం అయ్యేది బూడిదే. మట్టికుండలో 1౦౦ రకాల పోషక విలువలు ఉంటాయి.ఇక మన పూర్వీకులు మట్టికుండలో నే అన్ని వంటకాలు చేసేవారు. మట్టి కుండలో నీరు తాగేవారని మన పూర్వీకులు తెలిపారు.ఇటీవలి తవ్వకాలలో బయట పడిన విషయాలు మనం చదివాము.అయితే శాస్త్రజ్ఞులు చేసిన పరిశోదనలో మట్టి పాత్రలో వండే ఆహారం ఎంతో విలువైనది రుచి కూడా అద్భుతంగా ఉంటుందని నిపుణులు విస్లేషిస్తునారు. అంతే కాక ఆహారం పాడు కాకుండా ఎక్కువసేపు నిల్వ ఉంటుందని ఈ కారణంగా మన శరీరానికి కావాల్సిన 18 రకాల మైక్రో న్యుట్రీఎంట్స్ మట్టి పాత్రలో వండిన ఆహారం తీసుకోవడం వల్ల మన శరీరానికి మైక్రో న్యుట్రియాంట్స్ లభిస్తాయని పేర్కొన్నారు.ఈ అంశాన్ని ప్రముఖ నాడి పతి వైద్యులు డాక్టర్ పి కృష్ణం రాజు పేర్కొన్నారు.
మట్టి పాత్రలో వండితే ఆరోగ్యానికి కలిగే లాభం...
1)ఆహారం వల్ల వచ్చే పోషకాలను 1౦౦% కాపాడుతుంది.ఇంకా అదనపు పోషకాలు ఐన కాల్షియం మేగ్నీషియం,పోస్పరస్,ఐరన్, వంటి మైక్రో న్యూట్రిఎంట్స్, మట్టి పాత్ర ద్వారా శరీరానికి లభిస్తాయి
2) మనం తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తుంది.
౩ ) మట్టి పాత్రలో వండే కూరగాయాలు ఇతర వంటకాలలో తక్కువ నూనె ఉపయోగిస్తారు.
4)గ్యాస్ అసిడి టి సమస్యలు ఉండవు.
5) ఆహారం రుచికి రుచి సుచికి సుచి లభిస్తుంది.
మట్టి కుండలో వండుకుని తినే సంస్కృతి సాంప్రదాయం మన భారతీయులది.మన పూర్వీకులు ఈ సాంప్రదాయాన్ని అనుసరించి జీవించినంత కాలం వారికి కంటి చూపు మండగించాలేదని,పళ్ళు ఊడి పోలేదని,చక్కెర వ్యాధి,లేదా మోకాళ్ళ నొప్పులు పెద్దగా రాలేదని వారి శరీరానికి కావాల్సిన న్యుట్రీ యంట్స్ , సక్రమంగా అందినంతకాలం జీవితాంతం వారు ఇతరులపై ఆధారపడకుండా జీవించారని ఆ విషయాన్ని మనం గ్రహించాలని నిపుణులు అంటున్నారు.మనమూ అలా ఉండాలంటే కాలం ఎక్కడ ప్రారంభ మయ్యిందో అక్కడికే మనం వెళ్ళాల్సిందే. అంటే ఆమట్టి కుండలో ఆహారం వంటి పద్ధతిని అనుసరిస్తే మన ఆరోగ్యాన్ని పూర్తిగా కాపాడుకోగలమని నిపుణులు అంటున్నారు.మట్టి పాత్రలే కాదు,మట్టితో చేసిన కుండల నీరు ఎంత చలవోమట్టికుండలో నీరు కింద ఇసక పోసి మట్టి కుండల్లో నీరు పోసి చలివెంద్రాలలో మంచినీరు ఫ్రిడ్జ్ లో ఉండే చల్లటి నీరు కూడా పనికిరాదని అంటున్నారు.సాంప్రదాయ వాదులు కొన్ని గ్రామీణ ప్రాంతాలలో మట్టిలో అన్నం వండడం మట్టి తో చేసిన డీప్ ఫ్రిడ్జ్ లు వాడడం గమనిం చావచ్చు.తెలంగాణా జిల్లాలోని కోదాడ పట్టణం లో మట్టికుండలను వదలంటూ ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ జకోటి యా విస్తృత ప్రచారం చేస్తున్నఇలాంటి ప్రయత్నాన్ని మనము అభినందిద్దాం.ప్రోచహిద్దాం.