‘తెలుగువన్’ కార్యాలయంలో త్రివర్ణ పతాకం రెపరెపలు!
posted on Aug 15, 2024 @ 1:58PM
posted on Aug 15, 2024 @ 1:58PM
భారతదేశ 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘తెలుగువన్’ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ‘తెలుగువన్’ క్రియేటివ్ హెడ్ సుబ్రహ్మణ్యం కోసూరి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ‘తెలుగువన్’ సీఈఓ శ్రీమతి కవిత, పలువురు ‘తెలుగువన్’ ఉద్యోగులు పాల్గొన్నారు.