హెపటైటీస్-బి యమడేంజర్..
posted on Nov 11, 2021 @ 1:30PM
6౦ సంవత్సరాల లోపు వారందరికీ హెపటైటీస్ వ్యాక్సిన్ ఇవ్వాలి-యుఎస్ ప్రభుత్వ సలహాసంగం సూచన. హేప తైటిస్ బి సమస్యను ఎదుర్కునేందుకు 6౦ సంవత్సరాల లోపు ఉండే వారందరికి హెపటైటిస్ బి వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయాలని ఇమ్యునైజేషన్ ప్రాక్టీసెస్ సంస్థ సూచించింది.అయితే వ్యాక్సిన్ ను కొన్ని వయస్సుల వారికే సూచించడం గమనార్హం,ఇందులో జైలు ఖైదీలు,హెల్త్ వర్కర్స్,అంతార్జాతీయ ప్రయాణీకులు.డయాబెటీస్ ఉన్న వారికి ఇతర పరిస్థితులు ఈడుర్కుంటున్నవారు,ముఖ్యం గా డ్రగ్స్,లేదా మాదక ద్రవ్యాలు తీసుకునే వారు,సెక్సువల్ పార్టనర్స్ ఎక్కువగా ఉంటారో,వారికి హెపటైటిస్ వ్యాక్సిన్ వేయడం అత్యవసరం గా ప్రభుత్వ సలహా సంఘం సూచించింది. హేపటై టిస్ బి వ్యాక్సిన్ 1991 నుంచే నాణ్యత కూడిన వ్యాక్సిన్ యు ఎస్ లో అమలు లో ఉంది.ఈ ప్రక్రియ ద్వారా 3౦ సంవత్సరాల లోపు వారిని సంరక్షించ వచ్చు. అమెరికా సంయుక్త రాష్ట్రాల ప్రభుత్వ సలహా సంఘం ఏక గ్రీవంగా తీసుకున్న నిర్ణయం అయితే హెపటై టేస్ బి వ్యాక్సిన్ పంపిణీ సి సి డి అనుమతి తీసుకోవాల్సి ఉంది.ముఖ్యంగా హెపటైటిస్ బి వల్ల లివర్ డ్యామేజ్ కాకుండా తక్షణం ఆవశ్యకతను సూచిస్తోంది. ప్రభుత్వ సలహా సంఘం ఇచ్చిన సూచనను సి డి సి డైరెక్టర్ డాక్టర్ రోచేల్లె వాలెన్స్కి నిర్ణయం తీసుకుంటారని.తెలిపారు. ఒక నెలలో రెండు నుంచి మూడుడోసులు ఇవ్వాలా 1/3 వంతు మంది డయాబెటిస్ తో బాధపడుతున్నారు. దీర్ఘకాలిక లివర్ సమస్యను వ్యాక్సిన్ నియంత్రిస్తుందా 2/3 వంతు మంది ఆరోగ్య కార్యకర్తలకు ఇస్తారా 3౦% మంది అందరి కీ వ్యాక్సినేషన్ ఇస్తారా? ఒక అంచనా ప్రకారం 19 మిలియన్ల అమెరికన్ ప్రజలు హెపటైటిస్ బి తో లివర్ ఇన్ఫెక్షన్లు,లివర్ పాడై పోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ప్రతి ఏటా 2౦,౦౦౦ కొత్త హెపటైటిస్ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయని.ప్రభుత్వ అధికారుల లెక్కల ప్రకారం ప్రస్తుతం సహజం గానే నిలకడగా ఉందని 4౦-5౦ పై బడిన వారిలో వైరస్ విస్తరిస్తోందని శరీరంలో ఫ్లూయిడ్ లేదా రక్తం ద్వారా వైరస్ విస్తరిస్తోందని పేర్కొన్నారు. నూతనం గా వస్తున్న కేసులలో ఒపిడ్ ఎపిడెమిక్ హెపటైటిస్ బి ని పూర్తిగా పార ద్రోలడం సాధ్యం కాదు.వ్యాక్సినేషన్ ద్వారా లివర్ డ్యామేజ్ ను నివారించవచ్చు.