మూర్చ వ్యాధిపై కొన్ని అనుమానాలు.. అపోహలు
posted on Nov 10, 2021 @ 9:30AM
మూర్చ లేదా ఫిట్స్ పై ప్రజలలో రక రకాల అపోహలు,అపార్ధాలు,అవగాహన లేమి,రక రకాల కధలు ప్రచారం లో ఉన్నాయి. అలాగే ఈ అంశం పై సందేహాలు ప్రశ్నలు ఉన్నాయి. మూర్చ అంటూ వ్యాదా? ఒకరి నుండి ఒకరికి సోకుతుందా?అన్నది ప్రశ్న. సి డి సి వివరాల ప్రకారం అమెరికా సంయుక్త రాష్ట్రాలలో 12% మంది అంటే దాదాపు 3.4 మిలియన్ల ప్రజలు మూర్చ బారిన పడుతున్నారని నివేదిక తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రాకారం యాభై మిలియన్ల ప్రజలు ఇందులో 8౦% ప్రజలు మధ్య తరగతి, దిగువ తరగతి ఆదాయం ఆర్జిస్తున్న వారే అని పేర్కొన్నారు.
ప్రాధమిక స్థాయిలో సేజేర్స్ లేదా మూర్చ ఫిట్స్ ను ఎలా నిర్ధారిస్తారు....
మెదడులో వచ్చే ఎలక్ట్రికల్ ఎక్టివిటీ, వల్ల శరీరంలోఏ ఇతరా భాగాలు ప్రభావానికి గురిఅవుతాయి. మూర్చ లేదా, ఫైట్స్ ను నియంత్రించడం అంటే ప్రజలు మూర్చను ఒక కళంకం గా భావిస్తారు. మూర్చ లేదా ఫిట్స్ తో బాధ పడే వారు మానసిక ఒత్తిడికి వారి జీవన ప్రామాణం పై ఆధార పది ఉంటుంది. మూర్చ లేదా ఫిట్స్ కళంకం కాదని వాస్తవాలు తెలుసు కోవడం అవసరం అని నిపుణులు పేర్కొన్నారు. ఫిట్స్,లేదా మూర్చ పై 13 రకాల కదలు అపోహలు,దురభి ప్రాయాలు ప్రచారం లో ఉన్నాయి. ఈ అంశం పై సాంటా మేనియా కు చెందిన న్యురాలజిస్ట్ సెంట్ జాన్ హెల్త్ సెంటర్ కు చెందిన డాక్టర్ క్లిఫార్డ్ సేగిల్
వరికైనా మూర్చ ఉంటె ....
మూర్చ లేదా అందరికి దాదాపుగా తెలిసిన సమస్యమెదడులో అబ్నార్మల్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ కారణం గా వచ్చే ఇతర పరిస్థితులు కూడా వేరే పద్దతిలో చికిత్స చేయ వచ్చు.అయితే శరీరం లో చక్కెర శాతం
తగ్గినప్పుడు గుండె పనిచేయక పోవడం మూర్చ లేదా ఫిట్స్ కు కారణం కావచ్చు. మూర్చ లేకుండానే వచ్చే మారో సమస్య ను దిస్సొసిఎటివ్ సీజేర్స్ -లేదా సైకొజనిక్ నాన్ ఎపిలేప్టిక్ సీజేర్స్ గా పేర్కొన్నారు.దీనినే వైద్య పరిభాషలో పి ఎన్ ఇ ఎస్ అంటారు.పి ఎన్ ఇ ఎస్ కు మానసిక సమస్యలు
కూడా మరోకారణం.ఇది 1౦%గా చెప్పవచ్చు.
మూర్చతో బాధ పడే వారు పని చేయలేరు....
ఇది కేవలం ఒక అపోహ భ్రమ కధ కావచ్చు.ఎప్పుదైతే ఫిట్స్ తో బాధ పడే వారికి ఫిట్స్ మందుల ద్వారా
తగ్గు ముఖం పట్టాయో వారు పని చేయగలరు.ఫిట్స్ వల్ల లేదా ఉద్యోగం చేయలేదు.అన్నది కొన్ని సంఘటనలు మాత్రమే వారిలో కొందరు పైలెట్లు డ్రైవర్లు ఉన్నారు.
కింద పేర్కొన్న కొన్ని అంశాలు ఎపిలెప్సి కి మూర్చకు కొన్ని కారణాలు....
పుట్టిన తరువాత,లేదా పుట్టిన వెంటనే ప్రమాదం సంభవించి నప్పుడు.మెదడు సరిగా నిర్మాణం జరగ నప్పుడు.తలకు తీవ్రమైన గాయం.తలలో కొన్ని రకాల స్ట్రోక్స్, మెదడులో ఇన్ఫెక్షన్,మేనేన్ జేటిస్,ఎంసఫ్లేటిస్,కొన్ని రకాల జెనిటిక్ లోపాలు,సిండ్రోం తో ఇబ్బందులు,మెదడులో కొన్ని రకాల కణితలు కారణంగా కూడా మూర్చ రావచ్చు.
మూర్చ ఉన్న వారిలో భావోద్వేగాలలో తీవ్రమార్పులు....
మూర్చ ఉన్న వారిలో ఒక రకమైన కళంకం వారి పరిస్థితిని బట్టి భావోద్వేగాలు స్థిరంగా ఉండవు.అన్నది నిజం కాదుఅని డాక్టర్ సెగిల్ అన్నారు. మూర్చ అన్నది ఒక మానసిక అనారోగ్యం ఇది కేవలం ఒక భ్రమ మాత్రమే నిజం కాదు.మూర్చ అన్నది మానసిక అనారోగ్యం కాదని.ఎపిలెప్సి ఫెడరేషన్ తెలిపింది.చాలా మంది ప్రజలు పెద్ద సంఖ్యలో జీవిస్తున్న మూర్చ వ్యాధి గ్రస్తులు జీవిస్తున్నారని. మూర్చ రోగులు ఒక రకమైన జ్ఞాన శక్తి,మానసిక సమస్యలు ఎక్కువభాగం ఉంటుందని.కొందరిలో మాత్రమే దీర్ఘకాలం పాటుఎపిలెప్సి ఉంటుందని నియంత్రించలేని విధంగా ఉంటుందని అన్నారు.
మూర్చతో ఇబ్బంది పడే వారు మెలకువగా ఉండరని స్పృహ లో ఉండరని ఎపి లేప్సి సంస్థ తెలిపింది. ఫిట్స్ వచ్చినప్పుడు శరీరంలో వణుకు లేదా కదలికలు ఇందులో 4౦ రకాల మూర్చలు ఉన్నాయని కొందరిలో కొన్ని సెకండ్ల పాటు కన్ఫ్యూజన్ ఉండిపోవడం లేదా అసలు ఏమి జరుగుతోందో వారికే తెలియక పోవడం. మూర్చ సమయం లో,ఫిట్స్ సమయం లో నోటిని గట్టిగా బిగ పట్ట డం వల్ల నోరు ప్రమాదానికి గురికావడం లేదా
రక్త స్రవం జరగడం, మూర్చ సందర్భంగా ఉన్నట్టు ఉంది కుప్ప కూలిపోవడం వల్ల తలకు దెబ్బ తగలడం తేవ్రగాయాలతో ఇబ్బంది పడడాన్ని గమనించవచ్చు.మూర్చ వచ్చిన వారికి శరీరం తీవ్రంగా నొప్పులకు గురిఅవుతుంది.
5,133 మంది మూర్చరోగులు జేఫ్రాసన్ ఫిలదాల్ఫియా ను సందర్శించారు.ఫిట్స్ వచ్చిన తరువాత శరీరం చాలా నొప్పులకు గురియ్యిందని. కొన్ని సార్లు పడిపోవడం ప్రమాదాలు జరగడం.కూడా జరినట్లు తెలిపారు.దీనికి కారణం దీర్ఘకాలం పాటు శరీరం లోని కండరాలు బిగపట్టి ఉండడం మరోకారణం కొంత మంది మూర్చ ఫిట్స్ రోగులలో ఫిట్స్ తరువాత ముందు తీవ్రమైన తల నొప్పి ని ఎదుర్కుంటారు.మూర్చ వచ్చిన స్త్రీలు గర్భం దాల్చ కూడదు.
స్ట్రోబ్ లైట్స్ వల్ల ఫిట్స్ వస్థాయి.ఫిట్స్ సమయం లో రోగులు తమ నాలుకను వారే మింగేయడంచేస్తారు. తీవ్రమైన కోపం,వెలిబుచ్చడం. లేదా తమని ఎవరో ఎదో చేస్తున్నా రన్న భావన వారిలో ఉండడం భయం తో జీవిస్తూ ఉంటారు. మూర్చకు శాశ్వత చికిత్స సాధ్యమేనా కొంతమేరా నిద్ర మాత్రలు మాత్రమే ఇస్తారా సోడియం వేలపరేట్, గాదినాల్ వంటి మందులు ఎన్నిసంవత్సరాలు వాడాలి అన్న సందేహాలు ఉన్నాయి