నిమ్మపండు.. ఆరోగ్య ప్రయోజనాలు
posted on Aug 17, 2021 @ 9:30AM
ముఖ్యంగా నిమ్మరసం వల్ల చాలా ఆరోగ్యలభాలు ఉన్నాయని అంటున్నారు వైద్యులు. కిడ్నీలో రాళ్ళూ ఉన్న వారికి మంచి చికిత్స ప్రక్రియ నిమ్మ పండులో ఉందని అది అందరికీ తెలిసిందే అని అంటున్నారు. శరీరంలో వచ్చే వివిధ రకాల స్ట్రోక్స్ ను నియంత్రించడం లో కీలక పోషిస్తుంది నిమ్మపండు. శరీరంలో వచ్చే ఉష్ణోగ్రతలను నియంత్రించేది నిమ్మపండే అంటే ఆస్చార్యాన్ని కలిగిస్తుంది. నిమ్మ రసం శక్తి నిచ్చే పానీయంగా చెప్పవచ్చు.నిమ్మ పండులో ఉండే లేమోనడే మీ శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.నిమ్మ ప్స్న్డులో ఎన్నో రకాల న్యురీష్ చేసే విటమిన్ సి,విటమిన్ బి6,విటమిన్ ఏ,విటమిన్ ఇ,ఫోలాట్, నియాసిన్,తలమిన్,రిబో ఫ్లబిన్, పాంటోతెనిక్ యా సిడ్,కోపర్, కాల్షియం, ఐరన్, మ్యగ్నీషియం, పొటాషియం,జింక్,ప్రోటీన్ లు ఫోస్ఫరస్ వంటి వి నిమ్మ పదలో ఉంటాయి శరీరానికి అవసరమైన మినరల్స్,ఇతర విటమిన్లను అందించే నిమ్మపండు లో ఉండే ఫ్లవొనొఇడ్స్ యంటి యాక్సిడెంట్ గా పని చేస్తాయి. యాంటి ఆక్సిడెంట్ క్యాన్సర్ ను ఎదుర్కునే ప్రోపర్టీ గా సహాయ పడుతుంది.డయాబెటిస్ నివారణకు,మలబద్దకం,హై బిపి,జ్వరం,అజీర్తి,ఇతర అనారోగ్య సమస్యలు కు నిమ్మ పండు సహాయ పడుతుంది.చర్మం,వెంట్రుకలు,పళ్ళు బలంగా ఉంచుతుంది.
నిమ్మపండు నిర్మాణం పూర్తిగా పరిశీలించినప్పుడు.ఇతర అరుగుదల రసాల ను పోలి ఉంటుంది. అలాంటి రసాలే పొట్టలో ఉంటాయి నిమ్మరసం లివర్ను ప్రభావితం చేసి బైల్ ను బయటికి రప్పిస్తుంది.అలా శరీరంలో ఆహారం కదిలే తట్టు చేస్తుంది. గ్యాస్ట్రో ఇంటస్తైనల్ ట్రాక్ సజావుగా జరిగే విధంగా సహకరిస్తుంది.నిమ్మరసం మీ పొట్ట ఆహారం అరగక పోయినా దీనిని బయటకు నెట్టివేస్తుంది. లేదా అక్కడే నిలుపుదల చేస్తుంది. మీశారీరంలో ఉన్న ఇంసూలిన్ లెవెల్స్ ను సరిచేస్తుంది.లేదా నియంత్రిస్తుంది.మీరు ఎకువగా పోషకాలు తీసుకున్నప్పుడు. తక్కువగా మీశారీరానికి తక్కువగా అందు తున్నప్పుడు.మీశారీరంలోని ఎంజైములు పని తీరు లివర్ ను స్తిములేట్ చసి టోక్సిన్స్ ను బయటకు పంపిస్తుంది.