గుడ్లు ఎక్కువగా తింటే ఏమవుతుంది..?
posted on Aug 16, 2021 @ 9:30AM
మనం టివి లో ఒక ప్రకటనలో చూస్తాం సండే హో యా మండే రోజూ తినండి గుడ్డు అని ప్రచారం చేస్తున్నారు.అన్ని గుడ్లు ఒక్కలా ఉండవు అన్ని ఒకే రకం కావు.కోడి గుడ్లు ఒక పరిశ్రమగా భావిస్తారు.అయితే గుడ్డు లో మంచిప్రోటీన్ శాతం ఎక్కువగా ఉంటుంది.అయితే గుడ్డులో కన్నా శాఖాహారంలో నే ఎక్కువ ప్రోటీన్ ఉంటుందని అంటున్నారు వైద్యులు.దీనిపై చాలా శాస్త్రీయ పరిశోధనల తరువాత గుడ్డువల్ల కొలస్ట్రాల్ శాతం అధికంగా ఉంటుంది. అలాగే అర్తరీలో ప్లేక్స్ వచ్చే అవకాసం ఉందని సహజమైన గుడ్డుపరవాలేదని అయితేగుడ్లలో వ్యాపారాత్మక ధోరణిలో పుట్టించే గుడ్డ్ల తీవ్రమైన కాలుష్యం ఉందని శాస్త్రజ్ఞులు తేల్చారు.ఈగుడ్లలో పూర్తిగా పర్యావరణం లో గని సహజంగా ఉన్న గుడ్డుకాదని యాంటీ బాయిటిక్స్ క్రిమి సంహారక మందులు,కర్సోజనిక్,ఏందో క్రైన్ ను పూర్తిగా డిస్టర్బ్ చేస్తోందని ఎస్త్రోజన్ జోన్నీ రకాల రాసాయానాలు వాళ్ళ కొన్ని రాకల. ఈ రసయాన ప్రభావాల వల్ల ఎస్త్రోజన్ తో పోదిగిస్తున్నరని దీని వాళ్ళ చాలా రకాల అనారోగ్యాలకు కారణం అవుతున్నాయని నిపుణులు తేల్చారు. మీరు మంచి ప్రోటీన్ కోసం చూస్తున్నారని మొలకలలో,ఇతరపల్సేస్ లో మంచి ప్రోటీన్ ఉంటుందని గుడ్డు మాత్రం కాన్సన్ ట్రే టెడ్ కొలస్త్ర్రాల్ ఉందని అది మీఅహారం ద్వారా చేసృతుందని అయితేమీ శరీరంలో ఆహారం ద్వారా కొలస్ట్రాల్ సహజంగా ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలనిఅది మీరక్తంలో కొలస్ట్రాల్ ఉంటె గుండె జబ్బుకు దారి తీయ వచ్చునని చాలా పరిశోదనలు నిరూపించాయని చాలా పరిశోధనలలో గుడ్డును ఆహారం ద్వారా వచ్చే కొలస్ట్రాల్ హెచ్ డి ఎల్ గుడ్ కొలస్ట్రాల్ అని దీని వల్ల కార్డియో వాస్క్యులార్ సమస్య ఉన్నట్లు గుర్తించారు.
కొలస్ట్రాల్ పెరగడం వల్ల సీరం కొలస్త్ర్రాల్ చాలా తక్కువే అని డైటరీ సాచు రేటెడ్ ట్రాన్స్ ఫ్యాట్ డైట రీ కొలస్ట్రాల్ ద్వారా సీరం ఎల్ డి ఎల్ పెరిగే అవకాసం ఉందని నిపుణులు తేల్చారు. ఈ పరిశోదనలో కనుగొన్న మరో అంశం డయాబెటిస్ డయాబెటిస్ తో ఇప్పటికే ప్రమాదం లో ఉన్న వారికి గుడ్లను కనక తింటే ప్రామాడం పొంచి ఉందని డాక్టర్స్ అంటున్నారు. నుర్సేస్ ఆరోగ్యం పై చేసిన పరిశీలనలో ఇందులో ఎక్కువమంది ఆరోగ్య రంగంలో ఉన్నవారిని పూర్తిగా పరిశీలించారు.ముఖ్యంగా ఫి జీషియన్స్ తమా ఆరోగ్య పరిస్థితి పై డయాబెటిక్ తో బాధపడే వారు రోజుకు ఒక గుడ్డు మాత్రమే తిన్న కార్డియో వాస్సులర్ సమస్య మరింత పెరిగే అవకాసం ఉందని అది ప్రమాదానికి దారి తీయ వచ్చని లేదా కొన్ని సందర్భాలలో డయాబెటిస్ గుండె పోటుతో చనిపోయే ప్రమాదం ఉందని నిపుణులు పేర్కొన్నారు. వారానికి ఒక్క గుడ్డు తిన్నాప్రమాదమే.
గ్రీక్ లో నిర్వహించిన పరిశీలనలో గుండె సంబందిత ప్రామాడం 5 ఇంతలు ఎక్కువగా ఉంటుందని కార్డియో వాస్కులర్ వల్ల మరణం సంభావిస్తోందని హెచ్చరించారు. వారానికి మూడు గుడ్లు తిన్న వారానికి రెండు గుడ్లు తీసుకుంటే ప్లేక్స్ ను నియంత్రించ వచ్చు. సీరం కొలస్ట్రాల్ కన్నా అతేరోస్ క్లెరొటిక్ ప్లేక్ పెరిగిందో బ్లడ్ కొలస్ట్రాల్ పెరుగు తుంది.అయితే గుడ్డు కొన్ని రకాల విటమిన్స్,మినరల్స్ ను అందిస్తుందనిఅందుకోసం మంచి ఎంపిక గా చెప్పుకోవచ్చు. ఇక జంతు మాంసం కిందకు వచ్చినప్పుడు దీనివల్ల పోషకాలు ఉండవని సహజంగా వచ్చే విటమిన్ ఏ కారోట్నోఇడ్స్, ఫోలేట్,మినరల్స్,గిఉద్దుద్వరానె లభిస్తాయి.మాంసాహారం కన్నా గుడ్డులోనే పోషకాలు ఎక్కువగా ఉంటాయి. మాశారాం అంత మంచిది కాదు.డయాబెటిస్,ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు గుడ్డును తీసుకోక పోవడం మంచిదని. డయాబెటిస్ కర్దిఒ సమస్యలు ఉన్న వారు అధిక బరువు ఉన్న వారిలో కొలస్ట్రాల్ ఉన్న వారు గుడ్డు తినవదని నిపుణులు సూచించారు.