Read more!

బ్రెయిన్ లో వచ్చే మార్పులు!

మన జీవితం నడిచేదే నాడీ మండల వ్యవస్థే మనలను నడిపించేది. అందులో ఒక్క సమస్య అంటూ రావడం మొదలు పెడితే ఇక వాటిని గుర్తించడం చికిత్చ చేసుకోవడం మినహా మరోమార్గం లేదని అంటున్నారు అసలు మన బ్రెయిన్ లో వచ్చే మార్పులు ఏమిటి వాటి వివరాల లోకి వెళ్దాం.

పి టి ఎస్ డి...

మీరు ఏదైనా విషయం పై ఏదైనా ప్రమాదం జరిగితే. మీ మెదడు ఫ్లైట్ లేదా ఫైట్ అవుతుంది. ఈ స్థితిలో వారి కై వారే కోలుకుంటారు.కొంత మందిలో పోస్ట్ ట్రోమాటిక్ స్ట్రెస్ దిజార్దర్ పి టి ఎస్ డి కారణంగా అమ్యగ్దోల్ అంటే మెదడులోని ఒక భాగం మీ భావోద్వేగాలను నియంత్రిస్తుంది.అది ఒక్కోసారిఅతిగా స్పందిస్తుంది.లేదా తక్కువగా స్పందించడం ప్రీకంట్రోల్ కార్టెక్స్ అదే మెదడులో నిర్ణయాత్మక ప్రదేశం అది మీ జ్ఞాపక శక్తిని నింపుతుంది.

ఒత్తిడి డిప్రెషన్...

ఈ రకమైన స్థితి అది మీమూద్ ను మారుస్తుంది. మీమేదడును మారుస్తుంది.మీమెదడు ప్రాంతం లో కొన్నిరకాల లీజన్స్ లేదా పగుళ్ళు వచ్చి ఉండవచ్చు.ప్రో ఫాంటల్ లోబ్ అంటే ఏ విషయమైనా కారణాలు తెలుసుకోవడం తెలుసుకోవడం, న్యాయనిర్ణయం.విచక్షణ విలక్షణ మైన స్వభావం పై ఒకపరిశోదనలో కనుగొన్నారు.ఎవరైతే ఒత్తిడి గురి అవుతున్నారో ౩౦%మెదడు వాపు ఉన్నట్లు తేలింది. దీనినే బ్రెయిన్ సెల్ లాస్ అంటారు ఈ కారణం గానే జ్ఞాపక శక్తిలో సమస్యలు రావడం దిమ్నీషియాకు దారితీస్తుంది.

స్ట్రొక్...

స్ట్రొక్ ఎప్పుడు వస్తుంది. మీ మెదడులో ఒక భాగం లో రక్త ప్రవాహం  ఆగినప్పుడు స్ట్రొక్ వస్తుంది. ఈ కారణంగా శాస్వతంగా మీమేడదు డ్యామేజ్ అవుతుంది.కొన్ని సందర్భాలలో అంగవైకల్యానికి దారితీయడం లేదా మరణించడం జరగవచ్చు.మీ లక్షణాల ఆధారంగా ఏ స్ట్రోక్ ఎలా వచ్చిందో ఎందుకు వచ్చిందో నిర్ధారిస్తారు.ఎడమవైపు మెదడులో మీరు బలహీనంగా ఉంటె ఏమాత్రం స్ప్ర్సలేకుండా తిమ్మిరి పట్టినట్టుగా చేయి పట్టుకోల్పోవడం జరుగుతుంది.శరీరంలో కుడి వైపు భాగం లో సమస్య వస్తే మాట్లాడడం ఇబ్బందిగా ఉండవచ్చు కుడి వైపు బలహీనంగా ఉన్నాప్పుడు ఎడమవైపు భాగం ఒక్కోసారి స్ప్రుహలేకుండా ఉండడం లేదా చచ్చుబదిపోయిన తిమ్మిరి పట్టినట్టుగా ఉంటుంది.

ఆల్కాహాల్ డిజార్దర్...

మధ్యం సేవించడం వల్ల మెదడుపై ప్రభావం చూపుతుందన్నవిషయం అందరికీ తెలుసు అది దాచి ఉంచాల్సిన సీక్రెట్ కాదు.మధ్య పానం వల్ల జ్ఞాపక శక్తి కోల్పోవడం అంటే మధ్యం మధ్యం మెదడులోని కణాలను చంపేస్తుంది.కొంతకాలానికి అతిగా మధ్యం సేవించడం వల్ల మీ మెదడు నాశనం అయిపోతుంది అది మీ మెదడులోని కొన్ని ప్రాంతాలాలో కుంచించుకు పోతుంది. మధ్జ్యం సేవించే వారిలో చిన్న పాటి హిపో కాంపస్ ఉంటుంది. అంటే జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది.తరచుగా తాగే అలవాటు లేకున్నా జ్ఞాపకశక్తి కొంతమేర తగ్గిపోతుంది. మెదడు మొద్దు బారిపోతుంది మీ మెదడు మీ స్వదీనంలో ఉండదు. చేయి వణకడం వంటి సమస్యకు రావడం ఇతర అనారోగ్య సమస్యలు మిమ్మల్ని వేదిస్తాయి.

స్చిజోఫ్రీనియా...

స్చిజో ఫ్రీనియా  ఉన్న వారిలో రకరకాల మెదడు ఉంటుంది. వారిలో ఏరకమైన మెంటల్ దిజార్దర్ ఉండదు.స్కాన్ లో మనం చూస్తే బూడిద,తెలుపు రంగులో అంటే  రంగులోమెదడులో కొవ్వు లాంటి పదార్ధం ఏదైనా చేరుకొని ఉండవచ్చు తెల్లగా ఉంటె అది ఏమైనా సిస్ట్ ఉంది ఉండవచ్చు.సమాచారాన్ని అందించే ప్రయత్నం చేస్తాయి. స్చిజోఫ్రీనియా ఉన్న వాళ్ళలో బూదిదరంగును గురించి వదిలివేయాలి కొంతకాలానికి అది తగ్గిపోతుంది.

అల్జీమర్స్ వ్యాధి...

మీ మెదడులో న్యురాన్స్ కణాలు ఉంటాయి.అది ఒకదానికి ఒకటి కలిసి రసాయన ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఉంటాయి. శరీరం లోని ఇతరాభాగాలకు సమాచారం అందిస్తుంది.అల్జీమర్స్ వ్యాధి మీ కామ్యునికేషణ్ వ్యవస్థను భాగం కలిగిస్తుంది. అల్జీమర్స్ వ్యాధి మీ శరీరంలో రెండురకాల ప్రోటీన్లు పెరగడం వల్ల బ్రేక్ డౌన్ వస్తుంది. ఏమిలాయిడ్ రెండు టాన్ గిల్స్ సృష్టించడం ద్వారా సమాచారలోపం కలిగిస్తుంది .

మైగ్రయిన్...

ఎవరైతే మైగ్రైయిన్ సమస్యతో బాధపడుతున్నారో వారి మెదడులో ఫాల్టీ వైరింగ్ ఉండచ్చు. వారి అత్యధికంగా స్పందించడం.ఒత్తిడికి గురైన లేదా అధిక వెలుతురు చూసినా ఒక వేవ్ కారణంగా రసాయన చర్య చర్య వల్ల రక్త నాళాలు కుంచించుకు పోతాయి. ఈ కారణం గానే తీవ్రమైన తలనొప్పి ఇతరాలక్షణాలు వస్తాయి ఒక్కోసారి మైగ్రెయిన్ తీవ్రంగా ఉంటుంది మెదడులో ఉన్న బూడిదరంగు మొత్తం లేదా తెల్లరంగు ప్రాంతం లో కోల్పోతారు.

బ్రైయిన్ అన్షు రిస్మ్...

నెడడులో అన్షు రిస్మ్ అన్నది రక్త నాళాల లో ఒక బలహీన మైన భాగం సహజంగా అది ఒక బుడగ మాదిరిగా లేదా బల్జేస్ లో రక్తం నిండి ఉంటుంది. చూడగానే వేలాడే జెర్రీ లా కనిపిస్తుంది లేదా పలుచని సన్నని కాండం లా కనిపిస్తుంది. మెదడులో ఉండే రక్త సిరలు ధమనులు సజీవంగా  సక్రమంగా పనిచేయాలంటే మెదడులో రక్తనాళాలు ఏమైనా అన్సు రిస్మ్ లీక్ కావడం లేదా నలగడం ఈ రకంగా రక్త స్రావం జరగడం అది మెదడు లేదా లైనింగ్ లో జరిగిఉండచ్చు.దీనినే హేమరేజ్ స్ట్రోక్ అంటారు. అది తలనొప్పితో మొదలై అలసట ఫైట్స్ కు దారితీయవచ్చు లేదా మరణానికి దారితీయవచ్చు.