ప్రపంచ వ్యాప్తంగా మరణాలకు బ్యాక్టీరియా కారణమా ?
posted on Nov 24, 2022 @ 9:30AM
లాన్సేట్ జనరల్ విడుదల చేసిన నూతన పరిశోదన వివరాలలో ప్రపంచ మానవాళి మరణాలకు కారణం ౩౩ రకాలు ఉన్నాయని వాటిలో ముఖ్యంగా 5 రకాల బ్యాక్టీరియా వల్ల 7.7 లక్షల మంది మరణించారని పరిశోదనలో పేర్కొన్నారు.జీవానుసమస్యల వల్ల వచ్చిన రోగాలు తదితర సమస్యలు కారణం గా పేర్కొన్నారు. లాన్సేట్ పరిశోదన వల్ల ఆర్ధికంగా బలంగా ఉన్న సంపన్న దేశాల తో పోల్చినప్పుడు ఆర్ధికంగా బలఘీనంగా ఉన్ననిరుపేద దేశాలలో గణాంకాలు పెరగడం పట్ల పరిశోధకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.బ్యాక్టీరియా ఎంత ప్రామాద కరమో అన్న విషయం అర్ధం చేసుకోవచ్చు.ఈ అంశం పై ప్రపంచ వ్యాప్తంగా జరిగిన పరిశోదనలో 2౦19 సంవత్సరం లో జరిగిన మరణాలలో ప్రతి 8 మందిలో ఒకరు మరణాలకు కారణం బ్యాకీరియానే కారణంగా నిర్ధారించారు.ఉన్నత స్థాయిలో జరిగిన నూతన పరిశోదన వివరాలను లాన్సేట్ జర్నల్ లో ప్రచురించారు.అధయనం లో 2౦4 దేశాలు క్షేత్రాల లో సామాన్య జీవాణువు లు రోగాలతో బాధపడుతున్న వారు వివిదరకాల బ్యాక్టీరియా సంక్రమించడం ద్వారా వచ్చే మరణాలను చూసారు.కోరోనా వైరస్ మహమ్మారి ప్రారంభం కావడానికి ఒకసంవత్చారం ముందు అంటే 2౦19 లో బ్యాక్టీరియా సంక్రమించడం ద్వారా వివిదరకాల రోగాల వల్ల 7.7 మిలిఇయన్ల మరణాలకు సంబంధం ఉంది.ప్రపంచ వ్యాప్తంగా మరణాల శాతం 1౩.6% గా ఉంది. అంటే దాని ఆర్ధం బ్యాక్టీరియా సంక్రమించడం ద్వారా ఇస్కమిక్ గుండె సంబంధిత సమస్యలు గుండెపోటు వంటివి ఉండవచ్చు.మరణాలకు కారణంగా రెండవది కేవలం బ్యాక్తీరియానే అనేది స్పష్టం అవుతోందని పరిశోదకులు నుర్ధరణకు వచ్చారు.
మరణాలకు బ్యాక్టీరియా కారణం...
బ్యాక్టీరియాలు ౩౩ రకాలు ఇందులో 5 నుండి 11 రకాల బ్యాక్టీరియా లు మరణాలకు కారణంగా నిర్ధారించారు.ఇందులో స్టెఫీలో కోకుస్ ఔర్యూస్,ఎస్చే రిచిఒకాల్ ,స్త్రేప్టో కోకుస్,నీమోనియా,క్లేబ్ సీ ఎల్లా,నిమోనియా పి సెక్డే మానస్, దేరుగ్ఇనోసా లు ముఖ్యమైనవి ప్రభావ వంతమైన వని తేల్చారు.ఎస్ఓరియన్ ఒక జీవణువు, మనిషి చర్మాన్ని ముక్కు దగ్గరకు చేరుతుంది. అది అన్ని రకాల రోగాలుకు అసలు కారణం ఇదే అని అదీకాక ఇంకోలాయి సహజంగానే ఆహారం కలుషితం అయ్యేందుకు కారణమౌతుంది.మరణాల స్థాయిలో దేశాలు, క్షేత్రాల ఆధారంగా వేరు వేరుగా ఉంటాయని నిపుణులు పేర్కొన్నారు.ఈ పరిశోదన ద్వారా తెలిసిన విషయం ఏమిటి అంటే రోగాల విషయం లో ఆర్ధికంగా బలంగా ఉన్న దేశాలు ఆర్ధికంగా వెనుకబడిన నిరుపెడ దేశాలు మధ్య వ్యత్యాసం వెలుగు చూసింది.సహారా ఆఫ్రికా దేశాలాలో జీవ అణువుల సంక్రమణం ద్వారా 1,౦౦. ౦౦౦ ప్రజలలో 2౩౦ మంది ప్రజలు మరణించారని పరిశోధకులు వెల్లడించారు.ఆర్ధికంగా దేశాలలో ప్రతి లక్ష మందిలో 52 మంది మరణించినట్లు గణాంకాలు వేల్లదిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.అంటే గణాంకాలు గతంతో పోలిస్తే కొంత మేర తగ్గినట్లే అని పస్చిమయురప్ ఉత్తర అమెరిక ఆస్ట్రేలియా దేశాలు ఉన్నాయి.కొన్ని బ్యాక్తీరియాలు పిల్లలను కొన్ని వయస్సుల వారిని అనారోగ్యం పాలు చేసింది.
*15 సంవత్చారాల కన్నా ఎక్కువ వయస్సు ఉన్న వారు 9 లక్షల 4౦ ,౦౦౦ మరణించారని ఎన్ ఏరి యస్ స్తఫీలో కోకుస్, ఔర్ కుస్ కారణంగా నిర్ధారించారు.
*5సం వత్చరాల నుండి 14 సంవత్చారాల వయస్సు ఉన్న పిల్లలలో సాల్మనేల్లా సేరోవేర్ టై ఫి తో దాదాపు 5౦ వేలమంది మరణించారు.
*5 సంవత్చారాల కన్నా తక్కువ వయస్సు న్న పిల్లలలో నిమోనియా స్త్రేప్టో కోకుస్, నిమోనియా, కారణంగా 2,25 వేళా మంది మరణించారు.
*అప్పుడే పుట్టిన నవజాత శిశువులు నిమోనియా తో దాదాపు ఒక లక్ష 24,౦౦౦ మరణాలు సంభావిన్చాయాని అధ్యయనంలో వెల్లడించారు.
ఆరోగ్యానికి సవాలు విసురుతున్న బ్యాక్టీరియా...
అధ్యయనం లో అమెరికాకు చెందిన ఇన్స్టిట్యుట్ లో ఫర్ హెల్త్ మేట్రిక్స్ మరియు ఇవాల్యు యేషాన్ డైరెక్టర్ క్రిస్టఫర్ ముర్రే మాట్లాడుతూ నూతన పరిశోదన బ్యాక్టీరియా సంక్రమణ ద్వారా వచ్చే ముప్పు ను విస్తృతంగా కనుగొన్నట్లు తెలిపారు.ఇంకా వీటిపై పూర్తి స్థాయి అధ్యయనం చేయడం ద్వారా మరిన్ని విషయాలు తెలుస్తాయని అన్నారు.ప్రత్యేకించి ఆర్ధికంగా నిరుపేద దేశాల్ కోసం ఈ గణాంకాలు సంక్రమణం తగ్గించేందుకు మరిన్ని అధ్యయనాలు చేయాల్సి ఉంది ఏరకమైన ఇన్ఫెక్షన్ వచ్చిన వాటి నుండి అయినా రక్షించుకో వడం కోసం మీ చేతిని ప్రతి రోజూ తప్పనిసరిగా కడగాలి. విశేషించి అన్నం తినడానికి ముందు లేదా మీరు టాయిలెట్ వినియోగించిన తరువాత బయటినుండి ఇంటికి వచ్చినప్పుడు స్వచ్చంగా ఉండడం అత్యవసరమని నిపుణులు సూచించారు.