బగ్ తో మరో ప్యాండమిక్ ముప్పు..డబ్ల్యు హెచ్ ఓ హెచ్చరిక!
posted on Nov 25, 2022 @ 9:30AM
కోవిడ్ ప్యాండమిక్ నుండి ప్రపంచం ఇప్పుడిప్పుడే కోలు కుంటోంది శాస్త్రజ్ఞులు ఇప్పటికీ మైక్త్రో ఆర్గాన్స్ వల్ల మరోసారి ప్రజా ఆరోగ్యానికి ముప్పు పొంచి ఉందని శాస్త్రజ్ఞులు విశ్లేషిస్తున్నారు.ఇప్పటికే ప్రోంచ వ్యాప్తంగా ఉన్న బయో సైంటిస్ట్లు మైక్రో అర్గానిజమ్స్ వల్ల శక్తి వంతమైన ప్రజా ఆరోగ్యానికి ప్రమాదం పొంచి ఉందని అభిప్రాయ పడుతున్నారు.ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ౩౦౦ ఉన్నత శాస్త్రజ్ఞులు తో సమావేశం నిర్వహించింది.ఈ సమావేశం లో ప్రపంచంలో ఉన్న 2 5 రకాల బ్యాక్టీరియా
కుటుంబాలు వ్యాధులపై చర్చ జరిపింది.
యురప్ యునైటెడ్ నేషన్స్ ఆరోగ్యశాఖ x వ్యాధిని తెలియని పెతోజన్ గా చేర్చింది.ఇది అంతర్జా తీయం గా ఎపిడమిక్ కు కారణం కాగలదని భావించారు.ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రాధాన్యతా క్రమం లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శాస్త్రీయ విధానం ద్వారా పెతోజన్ ఏజెంట్ల ద్వారా ప్యామ్దమిక్ ఉండవచ్చని అంచనా దానికి అనుగుణంగా ఇందులో ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనల కోసం పెట్టుబడులు ప్రత్యేక వ్యాక్సిన్ లు పరీక్షలు చికిత్చలు తదితర అంశాల పై చర్చించి నట్లు అధికారులు తెలిపారు.అందులో భాగం గా మైక్రో ఆర్గనిజం కారణం గా ప్రజా ఆరోగ్యానికి కారణం కాగలదని ఒక్కో సారి ఏమాత్రం అశ్రద్ధ చేసినా పరిస్థితి విషమిస్తుందని పెతోజన్ల వివరాలు సేకరించి అందించడం ఈ అంశం పై 2౦17 లో లోనే ప్రాధాన్యత ఇవ్వాలని అంతర్జాతీయ ఆరోగ్య సంస్థల పై కసరత్తు చేసారని అయితే ఒచ్చే సంవచారానికి కొనసాగించాలని భావించారు ప్రస్తుతం ఉన్న వాటిలో కోవిడ్ 19 క్రిమియన్ కాంగ్.
హేమరేజింగ్ ఫీవర్ ఎబోలావైరస్, వ్యాధి లీసా ఫీవఎర్ వంటివి మిడిల్ ఈస్ట్ రేస్పిరేట్రీ సిండ్రోం సార్క్ నిప్ప హెవి పావిరాల్ వ్యాధులు రిప్ వేలీ ఫీవర్ జికావైరస్, వ్యాద్షులు x పెతోజన్ వైరస్ కుత్య్మ్బాలే లక్ష్యంగా పరిశోదనలు చేయాలాని బగ్ ను సమర్ధంగా ఎదుర్కోడానికి అవసరమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని సమావేశం నిర్ణయించింది.బగ్ అత్యంత తీవ్రంగా ప్రభావ వంతంగా ఎపిడమిక్ ప్యాం డమిక్ నుండి ఉపసమనం పొందాలంటే పరిశోదనలు అవసరమని పరోశోదనలు చేయడం వల్లే కోవిడ్ 19 వచ్చిన వ్యాక్సిన్లు సురక్షిత మైనవిగా తయారు చ్గేసుకో గాలిగామని రికార్డ్ సమయం లో వీటి పై పరిశోదనలు చేయాలని డబ్ల్యు హెచ్ ఓ ఎక్సి క్యుటివ్ డైరెక్టర్ మైకల్ రియాన్ హెల్త్ ఎమేర్జన్సీ కార్యక్రమం గానే భావించాలని అభిప్రాయ పడ్డారు.
కాగా ప్రాధాన్యత క్రమం ఆధారంగా పరిశోదనకు దోహదం కాగలదని రానున్న యుద్ధానికి సిద్ధం కండి డబ్ల్యు హెచ్ ఓ పిలుపు నిచ్చింది. రానున్న ముప్పును ఎదుర్కోడానికి దృష్టి పెట్టాలని సమర్ధంగా ఎదుర్కోవడం లో సాధ్యం కాగలదని డబ్ల్యు హెచ్ ఓ చీఫ్ సైంటిస్ట్ సౌమ్యా స్వామి నాదాన్ పేర్కొన్నారు.ఈ సమాచారం 2౦ 2౩ త్రై మాసికం లో ప్రచురించాలని సమావేశం నిర్ణయించింది.