కార్డియాక్ అరెస్ట్!
posted on Nov 23, 2022 @ 9:30AM
హార్ట్ ఎట్టాక్ కార్డియాక్ అరెస్ట్ వేరు వేరా ?..
సహజంగా ఈ రెండ్ప్ప్ ఒకటే అనిఅనుకుంటూ ఉంటారు దీనిపై అవగాహన లేకుంటే తీవ్ర సమస్యలు తప్పవని అంటున్నారు నిపుణులు.అసలు హార్ట్ ఎట్టాక్ కార్డియాక్ అరెస్ట్ మధ్య తేడా ఏమిటి లక్షణాలు ఎలాఉంటాయి. వీటిని గుర్తించడం ఎలా ? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ప్రస్తుత పరిస్థితులలో కొందరు తోలీవుడ్ బాలీవుడ్ రాజకీయ ప్రముఖులను సైతం బలితీసుకుంటున్న గుండె సమస్యలు వర్నాతీతం ఈవయస్సు అవయస్సు అన్న తేడా లేకుండా గుండె ను పిండేస్తూ ఇబ్బంది పెట్టె కార్డియాక్ అరెస్ట్ --హార్ట్ ఎట్టాక్ మధ్య వ్యాత్యాసం తెలుసుకుందాం.ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం కొల్ కత్తా కి చెందిన 24 సంవత్చారాల నటి ఎం డ్రిలా శర్మ ప్రపంచానికి సెలవంటూ వీడి వెళ్ళిపోవడం బుల్లి తెర పరిశ్రమను తీవ్ర విషాదం లోకి నెట్టింది. మంచి భవిష్యత్తు ఉన్న నటి అర్ధాంతరంగా ముగిసి పోవడం పట్ల వర్ధమాన కళా కారులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.ఇక్కడ్స ఒకవిష్యాన్ని గమనిస్తే చిన్న వయసులోనే గుండె సంబంధిత వ్యాధితో మరణిస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది అసలు కార్డియాక్ అరెస్ట్ హార్ట్ ఎట్టాక్ కు సంబంధించి వీటి మధ్య ఉన్న తేడా ఏమిటో తెలుసుకుందాం.
గుండె సంబంధిత సమస్యల వల్ల జరుగుతున్న మరణామా లు కార్డియాక్ అరెస్ట్...
హార్ట్ ఎట్టాక్ వల్లే మరణిస్తున్నారు.
చాలామందికి కార్డియాక్ అరెస్ట్ --హార్ట్ ఎట్టాక్ కి మధ్య ఉన్న తేడా వారికి తెలియదు.చాలామంది సహజంగా ఏమి అనుకుంటా రంటా రంటే రెండూ ఒకటే అని కాదని అంటున్నారు నిపుణులు ఉదాహరణకి కార్డియాక్ అరెస్ట్ ఒక భయంకర మైన స్థితి ఎవరికైనా కార్డియాక్ అరెస్ట్ వస్తే వారి గుండె పనిచేయడం ఆగిపోతుంది . ఈకారణం గానే శరీరం లో రక్తం పంప్ చేయడం ఆగిపోతుంది. దీని ప్రభావం శరీరం పై స్పష్టంగా చూడవచ్చు.కార్దియాక్ అరెస్ట్ హార్ట్ ఎట్టాక్ కు చిన్న తేడా ఉంటుంది కార్డియాక్ అరెస్ట్ లో తీవ్ర అనారోగ్యం తో గుండె కొట్టుకుంటుంది. విచిత్రంగా గుండె కండరాలు నాళాల నుండి రక్తం సరఫరా కాదు.
కార్డియాక్ అరెస్ట్ లక్షణాలు...
గుంబ్దే నొప్పి.
తల తిరిగినట్టుగా ఉండడం.
ఊపిరి పీల్చడం లో ఇబ్బందులు .
గుండె వేగంగా కొట్టుకోవడం.
అలసట కళ్ళు తిరిగి పడిపోవడం.
వాంతులు
పొట్ట గుండెలో ఒకే సారి నొప్పి కలగడం.
గుండె పోటు...
ఎవరికైనా ఒక వ్యక్తికి గుండెపోటు వచ్చినప్పుడు గుండె నొప్పి వస్తుంది.గుండెకు ప్రసారమయ్యే రక్త నాళాల లో రక్త ప్రసారం ఆగిపోయినప్పుడు సమస్య వస్తుంది.వాస్తవానికి గుండె మాంస కండరాల తో ఏర్పడింది.దాని పని అది సరిగా చేసుకోడానికి ఆక్సిజన్ తో పాటు రక్తం అవసరం అవుతుంది. ఈ సమయం లో ఎవరికైనా హార్ట్ ఎట్టాక్ వస్తే మాంసం కండరాల్ వరకూ రక్త ప్రావాహం చేరదు. ఈ పరిస్తితిలూ హార్ట్ ఎట్టాక్ వచ్చినప్పుడు ప్రతిరోగీ వెంటనే చనిపోతాడు.అంతకు ముందే చాలాసార్లు మైనర్ హార్ట్ అట్టాక్ వచ్చి ఉండవచ్చు.ఈ లక్షణాలను తక్షణం గుర్తించి సకాలం లో చికిత్చ చేయించుకోవాలి మరణం సంభవించకుండా కొంత మేర అడ్డుకట్ట వేయచ్చు.
హార్ట్ ఎట్టాక్ లక్షణాలు...
గుండెల్లో మంట గుండె పట్టినట్టుగా ఉండడం.
ఒత్తిడికి గురికవాదం తీవ్రమైన నొప్పి.
అలిసి పోవడం నిద్రసరిగా లేకపోవడం.
పుల్లటి తేన్పులు.
గుండె వేగంగా కొట్టుకోవడం.
ఆలోచన జ్ఞాపకశక్తి లో మార్పులు వస్తాయి.
చేయి పొట్టలో తిమ్మిరిగా ఉండడం రాత్రి ఊపిరి పీల్చ్గుకోవడం లో ఇబ్బంది కలిగి ఉండడాన్ని మనం గమనించిన వెంటనే సమీపం లోని ఆసుపత్రికి తరలించడం ద్వారా రోగి ప్రాణాలను గణించడం ముఖ్యం.