కరీంనగర్ జిల్లాలో పోటీలో వున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు
posted on May 16, 2014 7:16AM
1. కోరుట్ల - కొమిరెడ్డి రాములు (కాంగ్రెస్/సీపీఐ) - కె.విద్యాసాగర్ రావు (తెరాస) - సురభి భూంరావు (బీజేపీ)
2. జగిత్యాల - టి.జీవన్ రెడ్డి (కాంగ్రెస్/సీపీఐ) - ఎం.సంజయ్ కుమార్ (తెరాస) - ఎల్.రమణ (టీడీపీ/బీజేపీ)
3. ధర్మపురి (ఎస్సీ) - ఎ.లక్ష్మణ్ కుమార్ (కాంగ్రెస్/సీపీఐ) - కొప్పుల ఈశ్వర్ (తెరాస) - కన్నం అంజయ్య (బీజేపీ)
4. రామగుండం - బాబర్ సలీమ్ పాషా(కాంగ్రెస్/సీపీఐ) - ఎస్.సత్యనారాయణ (తెరాస) - గుజ్జుల రామకృష్ణారెడ్డి (బీజేపీ)
5. మంథని - డి.శ్రీధర్ బాబు(కాంగ్రెస్/సీపీఐ) - పుట్ట మధు (తెరాస) - కర్రు నాగయ్య (టీడీపీ/బీజేపీ)
6. పెద్దపల్లి - భాను ప్రసాద్ రావు(కాంగ్రెస్/సీపీఐ) - డి.మనోహర రెడ్డి(తెరాస) - సీహెచ్. విజయరమణారావు (టీడీపీ/బీజేపీ)
7. కరీంనగర్ - సి.లక్ష్మీనరసింహారావు (కాంగ్రెస్/సీపీఐ) - గంగుల కమలాకర్ (తెరాస) - బండి సంజయ్ (బీజేపీ)
8. చొప్పదండి (ఎస్సీ) - సుద్దాల దేవయ్య (కాంగ్రెస్/సీపీఐ) - బోడిగ శోభ (తెరాస) - మేడిపల్లి సత్యం (టీడీపీ/బీజేపీ)
9. వేములవాడ - బి.వెంకటేశ్వర్లు(కాంగ్రెస్/సీపీఐ) - సి.హెచ్. రమేష్ బాబు (తెరాస) - ఆది శ్రీనివాస్ (బీజేపీ)
10. సిరిసిల్ల - కె.రవీందర్ రావు (కాంగ్రెస్/సీపీఐ) - కె.తారకరామారావు (తెరాస) - ఎ.విజయ (బీజేపీ)
11. మానకొండూర్ (ఎస్సీ) - ఆరేపల్లి మోహన్(కాంగ్రెస్/సీపీఐ) - రసమయి బాలకిషన్ (తెరాస) - కె.సత్యనారాయణ (టీడీపీ/బీజేపీ)
12. హుజూరాబాద్ - కె.సుదర్శన్ రెడ్డి(కాంగ్రెస్/సీపీఐ) - ఈటెల రాజేందర్ (తెరాస) - ముద్దసాని కశ్యపురెడ్డి (టీడీపీ/బీజేపీ)
13. హుస్నాబాద్ - ప్రవీణ్ రెడ్డి(కాంగ్రెస్/సీపీఐ) - వి.సతీష్ కుమార్ (తెరాస) - డి.శ్రీనివాసరావు (బీజేపీ)