Read more!

సచివాలయంలో అగ్నిప్రమాదం

 

 

 

 

ముంబైలోని మహారాష్ట్ర సచివాలయంలో ఈ రోజు అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నాల్గో అంతస్తులో మంటలు చెలరేగి ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. వెంటనే సచివాలయం సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో రెండు గంటలు కష్టపడి మంటల్ని అదుపులోకి తీసుకొని వచ్చారు. గత సంవత్సరం సచివాలయంలో జరిగిన అగ్ని ప్రమాదానికి ముఖ్యమంత్రి తో పాటు ఇతర అధికారుల కార్యాలయాలు మంటల్లో చిక్కుకొని వెలాది దస్త్రాలు కాలిపోయిన విషయం తెలిసిందే.