"అదీ, రాత్రిపూట నాకేలాగో ఉంటోంది. ఒంటరిగా పడుకుంటే ఇవే ఆలోచనలు... నువ్వు నన్ను ముద్దు పెట్టుకున్నట్లు, ఇంకా ఏదో చేస్తున్నట్టు..."
"ఏం చేశాను...."అల్లరిగా అడిగాడు ఆదిత్య.
చెక్కిళ్ళు ఎర్రబడగా "ఏమో , తెలియదు.... కానీ, ఏదేదో అవుతోంది..."
"నాక్కూడా...." అన్నాడు..
"మనం ఇంకా ఏదో ఎంజాయ్ చేయాలి అనిపిస్తోంది..."
"అవును....చేయాలి...."
"ఎలా....నీకు తెలుసా?"
"కొంచెం....కొంచెం...."
"ఎలా?"
"అమ్మా. వివేక్ అంకుల్ బెడ్ మీద పడుకున్నప్పుడు చూశాను..."
"అవునా...!" ఆశ్చర్యంగా చూసింది ప్రఖ్య.
"ఆంటీకి కూడా లవ్ ఎఫైర్ ఉందా?"
"ఏం మీ అమ్మ క్కూడా ఉందా?"
"ఉంది అమ్మ ఫ్రెండ్ ఇంటికి రాడు. అమ్మే వెళ్తుంది. ఆఫీస్ నించి వస్తూ, వస్తూ కాస్సేపు అతనితో స్పెండ్ చేసి వస్తుంది."
"అతను మీ మమ్మీ లవర్ అని ఎలా చెప్పగలవు?" ఫ్రెండ్ కావచ్చేమో....?"
"ఫ్రెండ్ అయితే అతని ఒడిలో మమ్మీ ఎందుకు పడుకుంటుంది?"
"వాట్...!"
"అవును. అతనెవరో ఏంటో నాకేం తెలియదు. అమ్మ ఏమీ చెప్పదు నేనే అర్ధం చేసుకున్నాను. ఎప్పుడన్నా ఒకసారి మా ఇంటికి వస్తాడు. వచ్చినప్పుడు ఇద్దరూ జోక్స్ వేసుకుంటారు. మధ్య మధ్య అమ్మని కిస్ చేస్తాడు."
"నాకూ అంతే! మా అమ్మ కూడా నాకేం చెప్పలేదు. ఎందుకంటె వివేక్ అంకుల్ వచ్చినపుడు అమ్మ వేరుగా ఉంటుంది. చాలా హాపీగా, యాక్టివ్ గా ఉంటుంది. నేను మెలకువగా ఉన్నంత సేపూ వాళ్ళిద్దరూ టీ.వి చూస్తూ కూర్చుంటారు. నన్ను త్వరగా పడుకో అదీ అంటూ ఉంటుంది అమ్మ. నేను పడుకోగానే ఇద్దరూ అమ్మ బెడ్ రూం లోకి వెళ్ళిపోతారు."
"ఒకరోజు నేను నిద్రలోంచి అర్ధరాత్రి లేచి మంచినీళ్ళ కోసం హాల్లోకి వెళ్ళాను.... అమ్మ గదిలోంచి మాటలు వినిపిస్తుంటే కీ హోల్ లోంచి చూశాను....
ఏం చేశారు?
ఆదిత్య చిలిపిగా చూశాడు. "చెప్పను అలా చేయగలను."
"అమ్మో! గుండెల మీద చెయ్యేసుకుంది ప్రఖ్య. "తప్పు మనం చిన్నవాళ్ళం అలాంటి పనులు చేయకూడదు."
"అలాంటి పనులంటే....తెలుసా నీకు?"
"ప్రఖ్య సిగ్గుతో మొహానికి చేతులు అడ్డు పెట్టుకుని తల ఊపింది తెలుసు అన్నట్టు .
"ఎలా?"
"ఛీ! పో...! నేను చెప్పను."
"ప్లీజ్ చెప్పవా?"
"లాస్ట్ టైం ఎగ్జామ్స్ టైం లో నైట్ చదువుకుంటూ బోర్ కొట్టి కాస్సేపు టీవి చూశాను. అందులో చూపించారు 'శృంగార దోవోభవ" అని కార్యక్రమంలో చాలా, చాలా చూపించారు. ఆ రాత్రి నాకసలు నిద్ర పట్టలేదు తెలుసా...!"
"నేనూ చూశాను ఆ ప్రోగ్రాం.... మనం కలిసి చూద్దామా ఎప్పుడన్నా?"
"ఎప్పుడు?"
"నువ్వే చెప్పు ఒక రోజు మా అమ్మనీ, మీ అమ్మనీ ఒక దగ్గర ఉంచి మనం చదువు కుంటాం అని చెబ్దాం. అప్పుడు చూడచ్చు."
"అప్పటిదాకానా....!"
"నాకూ అలాగే అనిపిస్తుంది. ఇద్దరం ఆ ప్రోగ్రామ్ చూస్తూ అబ్బా తల్చుకుంటేనే ఒళ్ళంతా మైకం కమ్మేస్తోంది . ఏయ్ నాకోసారి...."
"ఊ....ఏంటి?" రెట్టించింది ప్రఖ్య.
ఆదిత్య కొద్దిగా ఆమె వైపు ఒంగి నెమ్మదిగా అన్నాడు. "నాకోసారి చూపించవా?"
ఒక్కసారి వందవోల్టుల విద్యుత్ షాక్ తగిలినట్లు నరాలన్నీ జివ్వున లాగాయి ప్రఖ్యకి. "ఛీ! పో...! నేను వెళ్తున్నాను" చటుక్కున లేచి గిరుక్కున వెనక్కి తిరిగి పరిగెత్తింది.
ఆదిత్య "ఏయ్ ప్రఖ్యా అగు ' అంటూ వెనకాలే వెళ్ళి ఆపేశాడు.
"ఎలా వెళ్తావు? నడిచా?" అడిగాడు వెనక నుంచి జడ పట్టుకుని ఆపుతూ....!
"నువన్నీ పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు." బుంగమూతి తో అంది ప్రఖ్య.
"ఈ మాటలు మాట్లాడుకోడాని కెగా మనం పార్క్ కి వచ్చాం."
'అయితే ....!"
"ఏం నీకు బాగాలేదా నేనలా మాట్లాడుతుంటే ....?"
"ప్రఖ్య మాట్లాడలేదు.
"చెప్పు ....బాగా లేదా?" రెట్టించాడు.
"నేను చెప్పను పద వెళ్ళిపోదాం . బండి తీసుకురా."
"ఊహు తేను చెప్పు బాగుందా ? లేదా?"
"చాలా బాగుంది.
"అందుకే చెప్తాను ఆ కబుర్లు. ఉండు బండి తెస్తాను." అంటూ పార్కింగ్ ప్లేస్ కి వెళ్ళిపోయాడు ఆదిత్య.
ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ ప్రఖ్య అతని కోసం ఎదురు చూస్తూ అక్కడే నిలబడి పోయింది.
ఆరోజు ఆదిత్య బాల్కనీ లో కూర్చుని చదువు కుంటున్నాడు. నిజానికి చదువుకోడానికి ప్రయత్నిస్తున్నాడనాలి. పుస్తకం చేతిలో ఉంది కళ్ళు పుస్తకం లోని పాఠం మీద ఉన్నాయి. కాని, మనసంతా గందరగోళంగా ఉంది. ఏదో కావాలన్న ఆరాటం.... ఏదో చేయాలన్న తపన... ఏం చేయాలో తెలియని అయోమయం.... ఏం చేయలేక పోతున్నానన్న నిస్సహాయత మెదడు స్టోర్ రూమ్ లా ఉంది. పనికిరాని సామానంతా అడ్డదిడ్డంగా పడేసినట్టు. తలా తోకా లేని ఆలోచనలు పిచ్చి పిచ్చిగా మెదడు లో రోద చేస్తున్నాయి. దయ్యాలన్నీ కలిసి మూకుమ్మడిగా వికృతమైన నృత్యాలు చేస్తున్నట్లుగా ఉంది . గందరగోళంగా ఉంది.
ఐ.ఐ.టి పరీక్షలు దగ్గర కొస్తున్నాయి. ఇద్దరూ కూడా ఐఐ.టీ ఎంసెట్ రెండింటికీ ప్రిపేర్ అవుతున్నారు. ఒక వంక పరీక్షలోస్తున్నాయన్న టెన్షన్ మరో పక్క కాంక్షతో రగిలి పోతున్న శరీరం.
ఆలోచనల నిండా ప్రఖ్య నిండిపోయి ఉంది. ఇప్పుడు ప్రఖ్య ఎప్పటిలా మంచి స్నేహితురాలు కాదు. కేవలం అందమైన ఆడపిల్లలా కనిపిస్తోంది. ఎదుగుతున్న గుండెలు, పొంకం సంతరించు కుంటున్న అవయవాలు, అరవిరిసిన గులాబీలా అద్భుతంగా అనిపిస్త్తోంది. ఆమె అణువణువూ స్పృశించాలని, ఆమెని నలిపెయాలని అనిపిస్తోంది.
ప్రఖ్య కూడా అతనికి సహకరించడంతో అతనికో కొత్త ఆలోచనలకు, భావాలకు ఆమె ప్రోత్సహిస్తున్నట్టుగా , తనే చేతకానివాడిలా అనిపిస్తోంది.
ఆదిత్య కిప్పుడు తనకి మార్గం చూపించే మార్గదర్శి ఒక్క వివేక్ మాత్రమే అనిపిస్తోంది.
అతనికి తెలుసు వివేక్ వస్తే శిరీష పురి విప్పిన మయూరం అవుతుంది. తనముందు పులిలా కనిపించే అమ్మ వివేక్ సమక్షంలో నెమలి ఎందుకవుతుందో ఇప్పుడిప్పుడే అర్ధం అవుతోంది. వాళ్ళిద్దరి మధ్య స్నేహం కాక మరేదో ఉందని తెలుసు. తనకీ, అమ్మకీ మధ్యలో అతను ఉండడం జీర్ణించుకోలేక అతని మీద అకారణ ద్వేషం పెంచుకున్నాడు. అతను ఇంటికి రాగానే ఆదిత్య మొహం ముడుచుకుపోతుంది. ఎప్పుడు వెళ్ళిపోతాడా?అని ఎదురు చూస్తుంటాడు . అతను రాగానే తన గదిలోకి వెళ్ళిపోయి తలుపెసుకునే ఆదిత్య ఇప్పుడు వివేక్ కోసం ఎదురు చూస్తున్నాడు.
పది రోజుల నుంచి వివేక్ ఎందుకు రావడం లేదో శిరీష ను అడగాలని చాలాసార్లు ప్రయత్నించి అడగకుండా వెనక్కి వచ్చేశాడు. ఇప్పుడు వివేక్ రాకకోసం శిరీష కన్నా ఆదిత్యే ఎక్కువ ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాడు.
అతను రాగానే శిరీష ఆదిత్యను "గదిలోకి వెళ్ళిపోయి చదువుకో.... నీకు డిస్టర్బెన్స్ ఇక్కడ" అంటూ అడిత్యని గదిలోకి పంపించేస్తుంది. ఎనిమిది, ఎనిమిదిన్నర కాగానే ఆదిత్య కొక్కడికే డిన్నర్ పెట్టేస్తుంది. "నేనూ అంకుల్ తింటాం. నువ్వు తినేసి వెళ్ళి చదువుకో" అని డిన్నర్ చేయగానే మళ్ళీ గదిలోకి తోసేసినంత పని చేస్తుంది.
తల్లితో కలిసి అన్నం తినాలని, ఎప్పుడన్నా తల్లే తనకి తినిపించాలని అనిపిస్తుంటుంది ఆదిత్య కి. కానీ, అ ఆటలెం సాగానివ్వదు శిరీష. ఎప్పుడూ చూపుల్తో మాటల్తో కూడా ఆమడదూరం నిలబెడ్తుంది. తనకీ తల్లికీ ఉన్న దూరం ఆదిత్యకి నచ్చదు. ఇంట్లో ఉన్నది ఇద్దరే కదా. ఇద్దరి మధ్యా ఈ దూరం ఏంటో అనిపిస్తుంది.
అయితే వివేక్ తో ఉన్నప్పుడు ఆమెలో మరో శిరీష ను చూస్తాడు. అప్పుడు ఆమెలో తల్లి కనిపించదు. ఎడతెగని కబుర్లు చెప్పుకుంటారు ఇద్దరూ. ఇద్దరూ కలిసి సరదాగా భోం చేస్తారు. మధ్య మధ్య పకపకా నవ్వులు యేవో జోక్స్ వేసుకుంటూ.... అవన్నీ చూస్తుంటే తల్లి మీద చాలా కోపం వస్తుంటుంది ఆదిత్య కి. ఇంత సరదాగా అమ్మ నాతొ ఎందుకుండదు అనుకుంటాడు. ఒక్కోసారి వాళ్ళ ఆనందం చూడలేక త్వరగా నిద్రలోకి జారుకుంటాడు.
అయితే అర్ధరాత్రి బాత్ రూమ్ కి వెళ్ళడానికో, మంచినీళ్ళ కోసమో లేచి హాల్లోకి వచ్చిన రెండు, మూడు సార్లు శిరీష గది తలుపులు మూసి ఉండడం చూశాడు. ఆరోజు వివేక్ వచ్చిన రోజు అవడం కూడా తెలుసు. కానీ తను లేచేటప్పటికీ వివేక్ లేచి వెళ్ళిపోవడంతో తెల్లవారాకా అతను రాత్రి అక్కడ ఉండిపోయాడన్న విషయం ఆదిత్యకు తెలియదనే అనుకుంటుంది శిరీష.
నిజానికి ఆ విషయం అప్పుడు సీరియస్ గా తీసుకోలేదు ఆదిత్య . కానీ, ఇప్పుడు ఆ విషయమే ఆదిత్య మదిలో మెలుగుతోంది. మూసుకున్న తలుపుల వెనక ఏం జరుగుతోందో తెలుసుకోడానికి చాలా ఉద్విగ్నంగా ఎదురు చూస్తున్నాడు. స్త్ర్టీ, పురుషుల మధ్య జరిగే శారీరక చర్య గురించి తనకు తెలియజేసే గురువు కేవలం వివేక్ ఒక్కడే.
ఆదిత్య అసహనంగా పుస్తకంలోంచి తలతిప్పి రోడ్డు మీదకు చూశాడు. కుర్రాళ్ళు ఆడుకుంటున్నారు. ఇప్పుడతనికి ఇదివరకులా తను ఆడుకోడానికి వెళ్ళాలన్న కోరిక లేదు. జీవితంలో అతి ముఖ్యమైన గొప్ప విషయం తెలుసుకోవాలి. ఆ తెలుసుకున్న విషయం ప్రఖ్యకి తెలియచేయాలి. వివేక్ నుంచి ప్రాక్టికల్ గా కొన్ని ప్రాణాలు నేర్చుకోవాలి. శృంగార పాఠాలు నేర్చుకోవాలి. అవన్నీ ప్రఖ్య దగ్గర ప్రదర్శించి ఆమెని ఆనంద పెట్టాలి. స్వర్గసుఖాలంటే ఏంటో రుచి చూడాలి. అందుకే వివేక్ కోసం పది రోజుల నుంచీ ఎంతో కుతూహలంగా ఎదురు చూస్తున్నాడు.
ఆదిత్య కళ్ళు మెరిశాయి. వివేక్ మోటార్ సైకిల్ మీద సందు మలుపు తిరిగి అపార్ట్ మెంట్ గెట్ దగ్గరకు వచ్చాడు. ఆదిత్య ఆనందానికి హద్దు లేకుండా అయింది. అప్రయత్నంగా లోపలికి తొంగి చూశాడు. శిరీష సోఫాలో వయ్యారంగా పదుకుని ఏదో చదువుకుంటోంది.