ఆమె వంగినప్పుడు అతని చూపు ఆమె లోనెక్ జాకెట్ లోనికి జొరబడిపోయింది.
ముగ్గుపిండి కోసం వెళ్ళడం, గుళ్ళో జరిగినవన్నీ అతనికి గుర్తొచ్చాయి. మురుకుల మిషమీద తన కోసమే వచ్చినట్లు అతను భావించాడు తప్ప ఆమె కాకతాళీయంగా వచ్చినట్టు అనుకోలేదు.
అందుకే తనే చొరవ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆమె చాటలో వడ్లు పోస్తుండగా చేయి పట్టుకున్నాడు. ఆమె ఓ క్షణం ఉలిక్కిపడింది. అతని చేతుల్లోని తన చేతిని తీసుకోవడానికి ప్రయత్నించిందిగానీ అతను వదిలిపెట్టలేదు.
ఆమెకు ఏమాత్రం అవకాశమివ్వకుండా అతను ఆమెను ఠక్కున కౌగిలించుకున్నాడు.
ఆమె ఎద అతని వత్తిడికి విచ్చుకుంటూ అనుభూతిని వెదజల్లుతున్నట్లు శరీరమంతా సన్నగా వణకడం ప్రారంభించింది.
అతను ఆమె పెదవులు ఎక్కడ వున్నాయో తన నోటితో వెదుకుతున్నాడు.
ఆమె పెదవులను దూరంగా లాక్కోవడానికి తలను లాగిందిగానీ వీలుకాలేదు. అప్పటికే అతను అమృతాన్ని ఆశగా జుర్రుకుంటున్నాడు.
అతని చేతులు కిందికి దిగి ఎత్తుల్ని వల్లం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి.
ఆమెకు ఒక్కసారిగా కళ్ళముందు దృశ్యం మారింది. ఆ చిన్న రేకుల షెడ్డు తమ కోసం అరేంజ్ చేసిన మొదటి రాత్రి పడకటిల్లు అయింది.
అతను తన భర్త.
తమ మొహాన్ని తెలుసుకుని దేవతలే పెళ్ళి పెద్దలై వివాహం జరిపించారు. ఇప్పుడు తన పైటచెంగులో తెచ్చింది ధాన్యం కాదు - గర్భాదానం సమయములో పైట చెంగులో కట్టే కొబ్బరికాయ.
బుట్టలో వుండేది మామూలు తినుబండారాలు కాదు - లడ్లు జిలేబీలు.
తనకు అతని విషయం చెప్పి పంపింది కూలీలు కాదు -ముత్తయిదువులు, అదిగో గది బయట అమ్మలక్కలు గుసగుసలాడుకుంటున్నారు. కూతురికి పెళ్ళి చేసామన్న కళ్ళలోని సంతృప్తిని తన తుండుగుడ్డతో తుడుచుకుంటున్నాడు నాన్న, త్లి తన కూతురి పెళ్ళి ఎంత ఘనంగా జరిపించిందో బంధువులకు టీకా తాత్పర్యముతో సహా చెబుతోంది.
తన భర్త రవి. పట్టుపంచె- పట్టు చొక్కాతో తెల్లటి బట్టలు చుట్టిన పచ్చ బంగారంలా మెరిసిపోతున్నాడు. తనపట్ల అతనికున్న కోరిక దిష్టి పళ్ళెంలో వెలుగుతున్న కర్పూరంలా మండుతోంది. అతని కౌగిలి ఈ కొత్త పెళ్ళికూతుర్ని రారమ్మని పిలుస్తోంది.
తను పెళ్ళికూతురి ముస్తాబులో వుంది. కళ్ళకు పెట్టిన కాటుక చీకటి అంచులా వుంది. మెళ్ళోని చంద్రహారం గట్టిగా తగలాల్సింది నీ భర్త చేయికానీ నేను కాదమ్మా అని మెత్తగా తగులుతున్నట్లు గుండెల మీద కదులుతోంది తను వేసుకున్న జాకెట్టు పొంగుతున్న గుండెలమీద కోపంగా విడిపోవడానికి సిద్దపడిపోతోంది. తన బ్రాతనతో పచ్చీ కొట్టేసినట్టు జారిపోవడానికి తొందరపడుతోంది.
అతను -తన భర్త చేతులు తను ఇంతవరకూ అపురూపంగా దాచుకున్న అందాలను కొల్ల గొట్టడానికి దాడి చేస్తున్నాయి.
సిగ్గు తన శరీరాన్ని దాటి వూరి పొలిమేరల ఆవలికి పారిపోయినట్లుంది.
అందుకే తను కూడా అన్నిటికి సిద్దపడిపోతోంది.
అతని చేతులు గుండెలమీద ఏం చేస్తున్నాయి? అంత వత్తిడికి ఎలా తట్టుకోగలుగుతున్నాయి. అవి చిట్లి సుఖం శరీరంలోకి ఇంకిపోతున్నట్లు ఎంతో గమ్మత్తుగా వుంది. అమ్మయ్యో -అతని వేళ్ళు కిందకి దిగి నడుమును ఉడుంపట్టులాగా పట్టుకున్నాయి . పాపం - బలహీనంగావున్న నడుం పూలతీగకంటే అన్యాయంగా వూగిపోతోంది.
అతని చేతులు అమృతాన్ని చిలుకుతున్నాయి. అమ్మో- ఈ సుఖాన్ని ఇంతకాలం నంగనాచిలాగా వున్న శరీరం ఎలా తట్టుకుంటుంది? ఈ పిచ్చి శరీరం - అదంతా మరిచిపోయి ఇంకా ఏదో కావాలని యాగీ చేస్తోంది. ఇంకా ఏం కావాలి?
"ప్రవీణా" అతను ఏదో కలలో వుండి పలవరిస్తున్నట్లు మెల్లగా అంటున్నాడు.
ఎప్పుడయితే అతను ఆమె పేరును ఉచ్చరించాడో ఆమె అంత వరకు కలగన్న దృశ్యం మాయమై వాస్తవం కళ్ళముందు చెమటలు పట్టేసిన తైలవర్ణ చిత్రంలా భయంకరంగా కన్పించింది.
ఠక్కున అతనినుంచి విడివడింది.
ఆ ఆవేశాన్ని, శరీరాన్ని మండిస్తున్న కోరికను మరిచిపోవాలి. ఏం చేయాలి?