అతను అలా నడుస్తూ బ్రడ్జి దగ్గరికి వచ్చాడు. వడ్లు దంపుకొచ్చిన రోజూ వర్షానికి తలదాచుకున్న బ్రిడ్జి అదే. ఆమె అతని దగ్గరికి వచ్చేసింది.
అతను ఆమెకి అందకుండా ఠక్కున రోడ్డుమీద నుండి బ్రిడ్జి కిందకి దూకాడు. అది వూహించిన ఊర్మిళ తన కుడిచేతిని అతనిమీదకి విసిరింది. ఆ దెబ్బకి అతను "అమ్మా" అన్నాడు.
ఆ అరుపు విని ఆమె ముఖం విప్పారింది.
తను ఏ పాపమూ చేయలేదు. తనవల్ల చెల్లెలు చనిపోలేదు. మరిది పైన మోజుపడడం కూడా తప్పు కాదు. చంద్రరేఖ చెప్పింది అక్షరాలా నిజం.
ఆమె సెలయేటి నీళ్ళంత స్వచ్చంగా నవ్వుతోంది. "నేనే గెలిచాను" అంటూ అరిచింది.
"రా! కిందకి"
అతను పిలుస్తుంటే ఎంతో ఆనందంతో తనూ కిందకి దూకింది. ఆ ఎగ్జయిట్ మెంట్ లో సరిగా నడవలేని తను పరిగెత్తానన్న విషయం కూడా స్పురణకు రాలేదు. అతను తూము కిందకు వెళ్ళి కూర్చున్నాడు. ఆమె కూడా అతని పక్కగా కూర్చుంది.
పైన వాహనాలు పోతున్న శబ్దాలు వినిపిస్తున్నాయి.
అతను తన భుజాన్ని ఆన్చడానికి ఆమె వేపుకి జరిగాడు. ఆమె స్పర్శ అతనిలో రాజేస్తుంది. ఆమెకి ఆ రోజు గుర్తొచ్చింది. ఈ రోజు చెల్లెలు లేదు, చనిపోయింది. తను వెళుతూ వెంకటాచలాన్ని తనకిచ్చి వెళ్ళింది.
ఇప్పుడు తనే చెల్లెలై అతనికి కావాల్సినవన్నీ అందిస్తుంది. ఆ రోజు వున్న తప్పు చేస్తున్నానన్న భావన ఈ రోజు లేదు.
ఆ ఆలోచనతో ఆమె శరీరం ఖచ్చితంగా అతని చర్యలకు ప్రతిస్పందిస్తూ వుంది.
అతను తన ఛాతీ ఆమె గుండెల్ని అణిచివేసేటట్టు బలంగా కౌగిలించుకున్నాడు. ఆ వత్తిడికి కోరిక పత్తికాయలా చిట్లినట్లు ఆమె మరింత ఇదిగా తన ఎదను అతనికేసి నొక్కింది.
"ఇన్ని రోజులూ అందాలను కాపాడాను. కాని ఏం లాభం? ఇప్పుడు అవన్నీ బట్టబయలై పోయాయి" అని పైట కోపాన్నంతా ప్రకటిస్తున్నట్లు ఆమె ఎదమీద నుంచి జారి ఒడిలో పడిపోయింది.
ఇక వుంటే తన ఒళ్ళంతా అతని చేతులు హూనం చేస్తాయన్న భయం కొద్దీ జాకెట్టు ఆమె మీద నుంచి తప్పుకుంది. ఒక గొర్రె వెనక మరో గొర్రె ఫాలో అయినట్టు గొర్రెతోకంత పట్టి వున్న బ్రా జాకెట్టును అనుసరించి వెనకే నడిచింది.
పై భాగాన ఏ అచ్ఛాదనా లేని ఆమె అందాల్ని అతను జుర్రుకుంటున్నాడు.
అతని చేతులు మరింత కిందకి దిగి నడుముని పట్టుకున్నాయి. పిడికిలికి సరిపోయే నన్ను ఎట్టుకోవడానికి రెండు చేతులు కావాలా చోద్యం కాకపోతే అని నడుము అంటున్నట్లు ఆ భాగం అలా వూగింది.
ఆమె ఇక ఓపలేక అలా వాలి పట్టుకోసం అన్నట్టు అతన్ని మీదకి లాక్కుంది. అతను ఆమె అందాలు కందిపోతాయన్న ఉద్దేశ్యంతో కాబోలు తన శరీరాన్నంతా తన అరచేతులు మీద వాల్చి ఆమె పెదవులపై సుతారంగా ముద్దు పెట్టుకున్నాడు.
ముద్దుకే మొత్తం శరీరమంతా విచ్చుకున్నట్లు ఆమె అరడుగు పైకి లేచింది.
అతను పెదవులమీద నుంచి కిందికి దిగి, కంఠంమీద పెదవులను ఆన్చాడు. ఆ వత్తిడికి గుండెల్లోని కోరిక శరీరమంతా ఆక్రమించినట్టు ఆమెలో సన్నగా ప్రకంపనాలు మొదలయ్యాయి.
అతని ముఖం మరి కాసేపటికి రెండు పూలచెండ్ల మధ్య నలిగి పోతోంది.
ఏదో కావాలన్న ఆరాటం ఆమెకు ఎక్కువై, సిగ్గు తక్కువై ఆమె అతని తలను తన ఎదతో గట్టిగా వత్తింది.
అరచేతుల్ని అలా కింద ఆన్చి పెట్టడం కష్టమై అతను తన చేతుల్ని పైకి తీసేశాడు.
ఆమె చిన్న నోరు విప్పి "బ్రిడ్జి పక్క ఓ బోర్డుంది గమనించావా? బ్రిడ్జి బలహీనంగా వుంది. పదిహేను టన్నుల బరువున్న వాహనములు ప్రయాణించరాదు అని అందులో రాసుంది. అలానే నేను బలహీనంగా వున్నాను. డెబ్బై కేజీల మించిన బరువును మోయలేను" అందినవ్వుతూ.
"అరవయ్యే నేను" అన్నాడతను.
అతను ఏదో అవస్థ పడుతుంటే "టేక్ డైవర్షన్" అంది మళ్ళీ నవ్వుతూ.
ఈసారి అతను తన ముఖాన్ని కంఠంమీద నుంచి సరాసరి నడుం దగ్గరికి తెచ్చాడు.
"ఓవర్ టేకింగ్ ప్రమాదం" అంది అదే నవ్వును కొనసాగిస్తూ.
అతను తన తప్పు తెలుసుకున్నాడు. తన పెదవుల్ని పైకి మరల్చాడు.