Previous Page
Next Page
--Select Page--
మధుమాసవేళలో ... పేజి 1
మధుమాసవేళలో ... పేజి 2
మధుమాసవేళలో ... పేజి 3
మధుమాసవేళలో ... పేజి 4
మధుమాసవేళలో ... పేజి 5
మధుమాసవేళలో ... పేజి 6
మధుమాసవేళలో ... పేజి 7
మధుమాసవేళలో ... పేజి 8
మధుమాసవేళలో ... పేజి 9
మధుమాసవేళలో ... పేజి 10
మధుమాసవేళలో ... పేజి 11
మధుమాసవేళలో ... పేజి 12
మధుమాసవేళలో ... పేజి 13
మధుమాసవేళలో ... పేజి 14
మధుమాసవేళలో ... పేజి 15
మధుమాసవేళలో ... పేజి 16
మధుమాసవేళలో ... పేజి 17
మధుమాసవేళలో ... పేజి 18
మధుమాసవేళలో ... పేజి 19
మధుమాసవేళలో ... పేజి 20
మధుమాసవేళలో ... పేజి 21
మధుమాసవేళలో ... పేజి 22
మధుమాసవేళలో ... పేజి 23
మధుమాసవేళలో ... పేజి 24
మధుమాసవేళలో ... పేజి 25
మధుమాసవేళలో ... పేజి 26
మధుమాసవేళలో ... పేజి 27
మధుమాసవేళలో ... పేజి 28
మధుమాసవేళలో ... పేజి 29
మధుమాసవేళలో ... పేజి 30
మధుమాసవేళలో ... పేజి 31
మధుమాసవేళలో ... పేజి 32
మధుమాసవేళలో ... పేజి 33
మధుమాసవేళలో ... పేజి 34
మధుమాసవేళలో ... పేజి 35
మధుమాసవేళలో ... పేజి 36
మధుమాసవేళలో ... పేజి 37
మధుమాసవేళలో ... పేజి 38
మధుమాసవేళలో ... పేజి 39
మధుమాసవేళలో ... పేజి 40
మధుమాసవేళలో ... పేజి 41
మధుమాసవేళలో ... పేజి 42
మధుమాసవేళలో ... పేజి 43
మధుమాసవేళలో ... పేజి 44
మధుమాసవేళలో ... పేజి 45
మధుమాసవేళలో ... పేజి 46
మధుమాసవేళలో ... పేజి 47
మధుమాసవేళలో ... పేజి 48
మధుమాసవేళలో ... పేజి 49
మధుమాసవేళలో ... పేజి 50
మధుమాసవేళలో ... పేజి 51
మధుమాసవేళలో ... పేజి 52
మధుమాసవేళలో ... పేజి 53
మధుమాసవేళలో ... పేజి 54
మధుమాసవేళలో ... పేజి 55
మధుమాసవేళలో ... పేజి 56
మధుమాసవేళలో ... పేజి 57
మధుమాసవేళలో ... పేజి 58
మధుమాసవేళలో ... పేజి 59
మధుమాసవేళలో ... పేజి 60
మధుమాసవేళలో ... పేజి 61
మధుమాసవేళలో ... పేజి 62
మధుమాసవేళలో ... పేజి 63
మధుమాసవేళలో ... పేజి 64
మధుమాసవేళలో ... పేజి 65
మధుమాసవేళలో ... పేజి 66
మధుమాసవేళలో ... పేజి 67
మధుమాసవేళలో ... పేజి 68
మధుమాసవేళలో ... పేజి 69
మధుమాసవేళలో ... పేజి 70
మధుమాసవేళలో ... పేజి 71
మధుమాసవేళలో ... పేజి 72
మధుమాసవేళలో ... పేజి 73
మధుమాసవేళలో ... పేజి 74
మధుమాసవేళలో ... పేజి 75
మధుమాసవేళలో ... పేజి 76
మధుమాసవేళలో ... పేజి 77
మధుమాసవేళలో ... పేజి 78
మధుమాసవేళలో ... పేజి 79
మధుమాసవేళలో ... పేజి 80
మధుమాసవేళలో ... పేజి 81
మధుమాసవేళలో ... పేజి 82
మధుమాసవేళలో ... పేజి 83
మధుమాసవేళలో ... పేజి 84
కలియుగంలో సీత పేజి 85
మధుమాసవేళలో ... పేజి 13
"మాటవరసకన్నాను. ఆ యిద్దరిలో దబ్బపండులా వున్న అమ్మాయిపేరు వైజయంతిమాల. జాంపండులా వున్న అమ్మాయిపేరు త్రిలోకసుందరి."
"నీ ముఖంలాగావుంది. దబ్బపండు, జాంపండు, వెలగపండు, ఎండుగడ్డి, పచ్చరిటి. ఈగోలంతా ఏమిటిరా తెల్లచీర కట్టుకున్న పిల్ల పచ్చపూలచీర కట్టుకున్న పిల్ల ఫలానా ఫలానా అని చెపితే ఒక్కమాటలో పోయేదానికి" విసుక్కుంటూ అన్నాడు చక్రవర్తి.
"చూడమ్మా చక్రీ! నీ గురించి నీ పేరు గురించి చెప్పాలంటే జంతికల గొట్టం గుర్తుచేస్తేచాలు. సరిఅయిన పండ్లతో పోల్చినా అర్ధం చేసుకోకపోతివి. నీ ఖర్మ." చక్రవర్తిని మరింత ఏడ్పిస్తూ అన్నాడు మదన్ గోపాల్.
చక్రవర్తి నిజంగానే ఏడ్పుముఖం పెట్టాడు.
చక్రవర్తి మదన్ గోపాల్ మంచి స్నేహితులు. బయట కల్సుకోటంతప్ప ఇళ్ళల్లో పెద్దగా కల్సుకోరు. ఓరోజు చక్రవర్తి అవసరంపడి మదన్ గోపాల్ ని ఇంట్లో కల్సుకున్నాడు. అప్పుడు వైజయంతిని, త్రిలోకసుందరిని చూశాడు. అప్పటి నుంచి ఏదో ఓ వంకతో మదన్ గోపాల్ దగ్గరకొచ్చి గంటల తరబడి ఊకదంపుడు కబుర్లు చెప్పి వెళుతున్నాడు.
తరుచు చక్రవర్తి రాకలో ఏదో గూడార్ధం వుందని తలచి నిఘా వేశాడు మదన్ గోపాల్. సమయం చూసి పట్టుకున్నాడు.
"పరాయి ఆడపిల్లలగురించి నీకెందుకోయ్?" దబాయించాడు మదన్ గోపాల్.
"నా కెందుకంటే ఏం చెపుతానురా! అమ్మాయిలు అందంగా వున్నారు ఆరా తియ్యబుద్దేసింది. మనం మగాళ్ళం కదా!"
"నన్ను కలపకు" అంటూ విసుక్కున్నాడు మదన్ గోపాల్.
"ఏం నువ్వు మగాడివి కాదురా?"
"నేను అచ్చమైన మగాడినేరా ఆరాలు తీసే విషయంలో నీతో నన్ను కలపకు అన్నాను."
"సారీరా బ్రదర్!"
"ఊ..."
"వాళ్ళ వివరం చెప్పనేలేదు..." అంటూ నసిగాడు చక్రవర్తి.
"అంత ప్రాణంమీదకేం వచ్చిందిరా!"
"ప్లీజ్!"
"అఘోరించు. చెప్పకపోతే ఇప్పుడే హరీ అనేటట్లు న్నావ్. అదుగో ఆ తెల్లచీరకట్టిన అమ్మడే వైజయంతి. పచ్చపూల చీర తాలూకాపిల్ల త్రిలోకసుందరి. వాళ్ళిద్దరూ ప్రాణా స్నేహితురాళ్ళు. వైజయంతి ఇంటిగల వారమ్మాయి. ఇంటి ఓనరుకి పక్షవాతం పుస్తకాలు పేపర్లు చదువుతూ మంచాన పడివుంటాడు. ఆయన భార్య సౌభాగ్యమ్మ పురాణాల్లో పతివ్రత లతా ఉత్తమురాలు. వాళ్ళపెద్దమ్మాయికి పెళ్ళయి అత్తారింట్లో వుంది. ఈ వైజయంతికి పెళ్ళి కావాలి. బి.ఏ చదువుతున్నది. ఈ యింటద్దిలే వాళ్ళకాధారం. ఇల్లంతా ముక్కలుచేసి అద్దెల కిచ్చారు. చూడటానికి దబ్బపండు పేరుకి వైజయంతి మాలయినా చుప్పనాతి శూర్పణక. అగ్గిపిడుగు, పిల్ల రాక్షసి, ఆడకోతి, నిప్పుకోడి...
"ఓరొరేయ్ మధన గోపాలా! దండకం ఆపరా! ఆ పిల్లే మయినా ఎప్పుడయినా నీమీద చేయి చేసుకుందేమిటిరా?"
"నామీద చెయ్యి చేసుకోవటమా! ఛ....ఛ....ఛ....నన్నసలు కన్నెత్తే చూడదు. ఓవేళ చూసిందే అనుకో ఆకళ్ళల్లోంచి నిప్పులు కురుస్తుంటాయి."
"నువ్వేం పాపం చేశావురా?"
"నేనే పాపం చేయలేదు చక్కినాధం! ఆ పిల్లకి మగాళ్ళంటే ఎలర్జీ!"
"మగాణ్ణి పెళ్ళి చేసుకోదా ఏం ఖర్మ?"
"నే అడగలేదురా అబ్బాయ్! అడిగానే అనుకో ముందు నా పెళ్ళి చేసేస్తుంది. నా మానాన నన్ను బతకనియ్యి."
"ఉత్త గడుసుపిండమన్న మాట."
"గడుసుపిండమయితే ఫర్వాలేదు గయ్యాళిగంప."
"ఆ రెండో పిల్లో?"
"త్రిలోకసుందరి సంగతా? ఉత్తమాయకురాలు. ఆ పిల్లకి తండ్రిలేడు. తల్లి ఇద్దరు చెల్లెళ్ళు, ఇద్దరు తమ్ముళ్ళు వున్నారు. ఈపిల్ల ఓ కంపెనీలో జాబ్ చేస్తున్నది. ఈ పిల్లమీదనే వాళ్ళింట్లో అందరూ ఆధారపడి బతుకుతున్నారు మగాడిలా ఇల్లంతా గడుపుతున్నదా, అదేం బాధగా అనుకోదు. సినిమా పాటలు పాడుకుంటూ నిమ్మదిగ వుంటుంది ఆ గయ్యాళిగంప ఈ అమాయకురాలు ప్రేమపక్షుల్లా కలిసిపోయారు. తెల్లచీర చిన్నది పూలచీర చిన్న దానికి తనింట్లో ఓ వాటా అద్దెకిచ్చింది. చాలా వివరాలు ఇంకా కధ ముందునడపనా?"
Previous Page
Next Page
--Select Page--
మధుమాసవేళలో ... పేజి 1
మధుమాసవేళలో ... పేజి 2
మధుమాసవేళలో ... పేజి 3
మధుమాసవేళలో ... పేజి 4
మధుమాసవేళలో ... పేజి 5
మధుమాసవేళలో ... పేజి 6
మధుమాసవేళలో ... పేజి 7
మధుమాసవేళలో ... పేజి 8
మధుమాసవేళలో ... పేజి 9
మధుమాసవేళలో ... పేజి 10
మధుమాసవేళలో ... పేజి 11
మధుమాసవేళలో ... పేజి 12
మధుమాసవేళలో ... పేజి 13
మధుమాసవేళలో ... పేజి 14
మధుమాసవేళలో ... పేజి 15
మధుమాసవేళలో ... పేజి 16
మధుమాసవేళలో ... పేజి 17
మధుమాసవేళలో ... పేజి 18
మధుమాసవేళలో ... పేజి 19
మధుమాసవేళలో ... పేజి 20
మధుమాసవేళలో ... పేజి 21
మధుమాసవేళలో ... పేజి 22
మధుమాసవేళలో ... పేజి 23
మధుమాసవేళలో ... పేజి 24
మధుమాసవేళలో ... పేజి 25
మధుమాసవేళలో ... పేజి 26
మధుమాసవేళలో ... పేజి 27
మధుమాసవేళలో ... పేజి 28
మధుమాసవేళలో ... పేజి 29
మధుమాసవేళలో ... పేజి 30
మధుమాసవేళలో ... పేజి 31
మధుమాసవేళలో ... పేజి 32
మధుమాసవేళలో ... పేజి 33
మధుమాసవేళలో ... పేజి 34
మధుమాసవేళలో ... పేజి 35
మధుమాసవేళలో ... పేజి 36
మధుమాసవేళలో ... పేజి 37
మధుమాసవేళలో ... పేజి 38
మధుమాసవేళలో ... పేజి 39
మధుమాసవేళలో ... పేజి 40
మధుమాసవేళలో ... పేజి 41
మధుమాసవేళలో ... పేజి 42
మధుమాసవేళలో ... పేజి 43
మధుమాసవేళలో ... పేజి 44
మధుమాసవేళలో ... పేజి 45
మధుమాసవేళలో ... పేజి 46
మధుమాసవేళలో ... పేజి 47
మధుమాసవేళలో ... పేజి 48
మధుమాసవేళలో ... పేజి 49
మధుమాసవేళలో ... పేజి 50
మధుమాసవేళలో ... పేజి 51
మధుమాసవేళలో ... పేజి 52
మధుమాసవేళలో ... పేజి 53
మధుమాసవేళలో ... పేజి 54
మధుమాసవేళలో ... పేజి 55
మధుమాసవేళలో ... పేజి 56
మధుమాసవేళలో ... పేజి 57
మధుమాసవేళలో ... పేజి 58
మధుమాసవేళలో ... పేజి 59
మధుమాసవేళలో ... పేజి 60
మధుమాసవేళలో ... పేజి 61
మధుమాసవేళలో ... పేజి 62
మధుమాసవేళలో ... పేజి 63
మధుమాసవేళలో ... పేజి 64
మధుమాసవేళలో ... పేజి 65
మధుమాసవేళలో ... పేజి 66
మధుమాసవేళలో ... పేజి 67
మధుమాసవేళలో ... పేజి 68
మధుమాసవేళలో ... పేజి 69
మధుమాసవేళలో ... పేజి 70
మధుమాసవేళలో ... పేజి 71
మధుమాసవేళలో ... పేజి 72
మధుమాసవేళలో ... పేజి 73
మధుమాసవేళలో ... పేజి 74
మధుమాసవేళలో ... పేజి 75
మధుమాసవేళలో ... పేజి 76
మధుమాసవేళలో ... పేజి 77
మధుమాసవేళలో ... పేజి 78
మధుమాసవేళలో ... పేజి 79
మధుమాసవేళలో ... పేజి 80
మధుమాసవేళలో ... పేజి 81
మధుమాసవేళలో ... పేజి 82
మధుమాసవేళలో ... పేజి 83
మధుమాసవేళలో ... పేజి 84
కలియుగంలో సీత పేజి 85